DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భారీ బర్మీస్ కొండచిలువని కాపాడిన రెస్క్యూ టీం.. 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, జనవరి  31, 2020 (డిఎన్‌ఎస్‌) : పద్నాలుగు అడుగుల పొడవు,  50 కిలోల బరువు కలిగిన అరుదైన భారీ  à°¬à°°à±à°®à±€à°¸à±

కొండచిలువని గ్రీన్ మెర్సీ రెస్క్యూ టీం,  à°…టవీ శాఖ సంయుక్తంగా శుక్రవారం కాపాడాయి. ఆముదాలవలస  à°®à°‚డలం దూసి గ్రామంలో à°’à°• కర్మాగార ప్రాంగణంలో à°ˆ  à°•à±Šà°‚డచిలువ

కలకలం సృష్టించింది. శ్రీకాకుళం జిల్లాలోనే మొట్టమొదటిసారిగా బర్మీస్ జాతికి చెందిన  à°•à±Šà°‚డచిలువని గుర్తించి, కాపాడటం జరిగిందని రెస్క్యూ ఆపరేషన్ à°•à°¿

నేతృత్వం వహించిన  à°—్రీన్ మెర్సీ సంస్థ  à°¸à°¿. à°‡. à°“.  à°•à±†. వి. రమణ మూర్తి  à°µà±†à°²à±à°²à°¡à°¿à°‚చారు. 

జిల్లాలో  à°‡à°‚డియన్ రాక్ పైథాన్ జాతికి చెందిన  à°•à±Šà°‚డచిలువలు మాత్రమే

ఉన్నాయని భావిస్తున్న తరుణంలో à°ˆ అరుదైన బర్మీస్ కొండచిలువలు సైతం ఉన్నాయనే  à°µà°¿à°·à°¯à°‚ à°ˆ ఉదంతంతో వెలుగుచూసింది. నాగావళి వరదల సమయంలో ఒరిస్సా అటవీ ప్రాంతం నుండి à°ˆ

జాతి కొండచిలువలు  à°•à±Šà°Ÿà±à°Ÿà±à°•à± వచ్చి,  à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹ ప్రవేశించి ఉండవచ్చని  à°†à°¯à°¨ తెలిపారు.బర్మీస్ కొండచిలువలు ఆగ్నేయ ఆసియా దేశాలైన బర్మా ,  à°¦à°•à±à°·à°¿à°£ చైనా,  à°®à°²à±‡à°¸à°¿à°¯à°¾,

 à°¥à°¾à°¯à°¿à°²à°¾à°‚డ్ దేశాలలో కనిపిస్తుంటాయి. శ్రీకాకుళం జిల్లాలో వాటి ఉనికిని  à°•à°¨à±à°—ొనటం ఇదే తొలిసారి అని రమణమూర్తి వెల్లడించారు. 

అరుదైన,  à°…పురూపమైన బర్మీస్

కొండ చిలువని కాపాడేందుకు గ్రీన్ మెర్సీ రెస్క్యూ టీం, అటవీశాఖ  à°‰à°®à±à°®à°¡à°¿à°—à°¾  à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°‚à°šà°¿à°¨ జాయింట్ ఆపరేషన్  à°®à±Šà°¤à±à°¤à°¾à°¨à±à°¨à°¿   జిల్లా అటవీ అధికారి శ్రీ  à°¸à°‚దీప్

కృపాకర్ గుండాల ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఆయన సూచన మేరకు ... కాపాడిన బర్మీస్ కొండచిలువని పాలకొండ అటవీ  à°°à±‡à°‚జ్ పరిధిలోని వెన్నెలవలస  à°°à°¿à°œà°°à±à°µà± అటవీ

ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టి,  à°ªà±à°¨à°°à°¾à°µà°¾à°¸à°‚ కల్పించడమైందని ఆయన తెలిపారు. అరుదైన à°ˆ కొండచిలువని కాపాడేందుకు సహకరించిన ఫ్యాక్టరీ సిబ్బందికి,  à°…టవీ శాఖ

సిబ్బంది à°•à°¿ రమణమూర్తి కృతజ్ఞతలు తెలియజేసారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam