DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సమాజ రక్షణకు సమన్వయంతో పని చేయాలి: వి. కళావతి

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, ఫిబ్రవరి 04, 2020 (డిఎన్‌ఎస్‌) :  à°¸à°®à°¨à±à°µà°¯à°‚తో పని చేసి సమాజరక్షణకు తోడ్పాటు అందించాలని మహిళ, శిశు

సంక్షేమ కమిటీ చైర్ పర్సన్ విశ్వాసరాయి కళావతి పేర్కొన్నారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశమందిరంలో మహిళ, శిశు సంక్షేమంపై జిల్లా స్థాయి సమావేశం

జరిగింది.  à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°¾à°¨à°¿à°•à°¿ ఆమె ముఖ్య అతిధిగా విచ్చేసారు.  à°ˆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర అభివృధ్ధికి, సమాజాభివృధ్ధికి ముఖ్యమైన శాఖ మహిళ, శిశు సంక్షేమ

శాఖ అని అన్నారు.  à°®à±à°–్యమంత్రి మహిళల  à°°à°•à±à°·à°£à°•à±, చిన్నారుల అభివృధ్ధికి ఎనలేని కృషి చేస్తున్నారని తెలిపారు. అమ్మఒడి  à°µà°‚à°Ÿà°¿ పథకాల ద్వారా కార్పోరేట్ స్కూల్స్ à°•à°¿

ధీటుగా విద్యను అందిస్తున్నారని తెలిపారు.  à°®à°¹à°¿à°³à°² రక్షణకు దిశ చట్టాన్ని చేయడం జరిగిందన్నారు.  à°¦à±€à°¨à°¿ ద్వారా బాధితులకు సత్వర న్యాయాన్ని అందించడం, నేరస్థులకు 21

రోజులలో శిక్షను అమలు చేయటం జరుగుతుందన్నారు.  à°.సి.à°¡à°¿.ఎస్, స్వఛ్ఛంద సంస్థలు, సమస్యలను అధిగమించి  à°šà°Ÿà±à°Ÿà°¾à°²à°¨à± పకడ్బందీగా అమలు చేయాలన్నారు.  à°¸à°¹à°•à°¾à°°à°‚తో పని చేసి

 à°¸à°‚క్షేమ పథకాలను లబ్దిదారులకు అందచేయాలన్నారు. పాఠశాలలను, అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షించాలని, పిల్లల ఎదుగుదలకు పౌష్టికాహారం అందించడం, పాఠశాలలలో మంచి

నాణ్యమైన విద్యను అందించే క్రమంలో పర్యవేక్షణలు చేయాలన్నారు.  à°¸à±à°µà°›à±à°›à°‚à°¦ సంస్థలు సేవా ధృప్పధంతో పని చేయాలన్నారు.  à°†à°¡à°ªà°¿à°²à±à°²à°²à°¨à±, మగపిలల్లలను సమానంగా

పెంచాలన్నారు. చిన్న సమస్యలతో ఆత్మహత్యలు చేసుకుంటున్న నేపధ్యంలో వారి సమస్యలు తెలుసుకుని వారికి జీవతంపై మంచి అవగాహన కలిగించాలన్నారు. గిరిజన ప్రాంతాలలో

అమలు చేస్తున్న వై.ఎస్.ఆర్. సంపూర్ణ పోషణ పథకాన్ని         సక్రమంగా అమలు చేయాలన్నారు.  à°¬à°¾à°§à±à°¯à°¤à°¾à°¯à°¤à°‚à°—à°¾ పని చేసి నేరాల స్ధాయిని తగ్గించాలన్నారు.  à°‡à°• ముందు స్వఛ్ఛంద

సంస్థలు, హౌమ్స్ లను విజిట్ చేస్తామన్నారు.  à°¶à°¾à°¸à°¨ సభ సభ్యులు మరియు పలాస శాసన సభ్యులు సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ,  à°¨à±‚తనంగా ఏర్పాటు చేసిన వుమెన్ అండ్ ఛైల్డ్

వెల్ఫేర్ కమిటీ సమావేశం మొట్టమొదటి సారిగా ఈ రోజు నిర్వహించుకుంటున్నామన్నారు. సమస్యలను పరిష్కరించే విధానం, తీసుకోవలసిన జాగ్రత్తలపై అందరూ అవగాహన కలిగి

వుండాలన్నారు అంగన్వాడీ ఖాళీలను రోస్టర్ ప్రకారం భర్తీ చేయాలన్నారు.  à°¦à°¿à°µà±à°¯à°¾à°‚గులు, బాలకార్మికుల పై పర్యవేక్షించాలన్నారు. కౌమార దశలో ఆత్మహత్యలకు à°—à°² కారణాలను

అన్వేషించాలన్నారు.  à°—్రామ సచివాలయాలలో మహిళా పోలీసు వ్యవస్ధ సక్రమంగా పని చేయడం ద్వారా సమస్యలు సులువుగా పరిష్కారం అవుతాయన్నారు.  à°œà°¿à°²à±à°²à°¾ కలెక్టర్ జె.నివాస్

మాట్లాడుతూ, పిల్లలు, మహిళలకు అనేక చట్టాలను చేయడం జరిగిందన్నారు.  à°¸à°®à°¨à±à°µà°¯ లోపం వలన వారిని సమయానికి రక్షించడంలో విఫలమౌతున్నట్లు తెలిపారు.  à°•à°¾à°µà±à°¨ వారిని సరైన

సమయంలో ఆదుకోవడానికి  à°…వగాహన కావాలన్నారు. గ్రామ స్ధాయిలో మహిళా పోలీసులకు మంచి శిక్షణను అందించాలన్నారు. దిశ కేంద్రం, వన్ స్టాప్ సెంటర్ లు,  100, 112, 181, 1098  à°Ÿà±‹à°²à± ఫ్రీ

నెంబర్లపై హెల్ప లైన్లపై క్షేత్ర స్థాయిలో ప్రతీ ఒక్కరికీ అవగాహన కలిగించాలన్నారు. బాల్య వివాహాలు, బాలకార్మికులు, మానవ అక్రమ రవాణాలపై నిఘా వుంచాలన్నారు.

 à°¸à°®à°¨à±à°µà°¯à°‚తో పని చేసి ఆదర్శంగా నిలవాలన్నారు. అనంతరం మహిళా సంక్షేమం కేలెండర్ ను విడుదల చేసారు. మహిళా సంక్షేమ కమిటీ అధ్యక్షురాలు విశ్వాసరాయి కళావతి, సభ్యులు

సీదిరి అప్పల రాజులను సన్మానించారు.  à°®à±à°‚దుగా దిశ కేంద్రాన్ని సందర్శించారు.   
  à°ˆ కార్యక్రమంలో ఐ.సి.à°¡à°¿.ఎస్. పి.à°¡à°¿. జి.జయదేవి, ఛైల్డ్ ప్రోటెక్షన్ అధికారి కె.వి.రమణ,

విభిన్నప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు జీవన్ బాబు,  à°¸à°¿.డబ్ల్యు.సి. ఛైర్మన్ జి.వరసింహమూర్తి,   సభ్యులు కె.సత్యవాణి, శశిభూషణ్ చౌదరి, జ్యోతి కుమారి, సురేష్, సీస్,

ఆర్ట్స్, చైల్డ్ లైన్, స్వీప్, తదితర స్వఛ్ఛంద సంస్థల డైరక్టర్లు, దిశ కేంద్ర సిబ్బంది వై.హిమబిందు, రఘుపతి, ఎన్.రమాదేవి, ఎం.అరుణ కుమారి, తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam