DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గోదావరి జలాల్లో ఉత్తరాంధ్రా వాటా తేల్చండి :డాక్టర్ కె ఎస్ చలం

వలసవాదులను తరిమి కొట్టాలి, శక్తిగా ఎదగాలి  

ఉత్తరాంధ్రా అధ్యయన వేదిక డిమాండ్ 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . . . .

విశాఖపట్నం,

ఫిబ్రవరి 06, 2020 (డిఎన్‌ఎస్‌) : ఉత్తరాంధ్ర ప్రాంతాల్లోని వ్యవసాయ క్షేత్రాలకు సాగునీరు ఇవ్వవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరాంధ్రా అధ్యయన వేదిక ప్రకటించింది.

గురువారం విశాఖ నగరంలోని ద్వారకా నగర్ లో గల పౌర గ్రంధాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో యూపీఎస్సీ మాజీ సభ్యులు డాక్టర్ కె ఎస్ చలం మాట్లాడుతూ గోదావరి

నది అనగానే కేవలం ఉభయ గోదావరి జిల్లాల వరకే పరిమితం అనే విధంగా పాలకులు ప్రజల్లో దురభిప్రాయాన్ని కల్గించేశారన్నారు. దశాబ్దాల తరబడి ఇదే ఉద్దేశ్యంతో

ఉత్తరాంధ్ర జిల్లాలు పాలకులు నిర్లక్ష్యం చేశారన్నారు. అయితే గోదావరి జలాల్లో ఉత్తరాంధ్ర జిల్లా ల వాటా సంగతేంటని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 à°—ోదావరి జిల్లాల్లో మాత్రమే à°ˆ నది ఉండదని à°ˆ నది ఉపనది అయిన శబరి, గోస్తనీ తదితర ఉప నదులు కలిసిన తదుపరి గోదావరి విస్తృతంగా జీవ నదిగా మారి లక్షల హెక్టార్లకు

సాగునీరు అందిస్తుందన్నారు.  
విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లోని అటవీ ప్రాంతం నుంచి జాలువారుతున్న ద్వారా గోదావరిలో కలిసి మహా నదిగా

 à°®à°¾à°°à±à°¤à±à°‚దన్నారు. à°ˆ నది తీరంలో ఉత్తరాంధ్ర వ్యవసాయ క్షేత్రాలకు కనీస అవసరాలు తీర్చు వలసి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరాంధ్ర జిల్లాలను పూర్తిగా

విస్మరించిందన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో కరువు రావడంతో పంటలు పండక రైతులు రైతు కూలీలు ఇతర దేశాలకు వలసలు పోవాల్సిన దౌర్భాగ్యం కలిగిందన్నారు. గతంలో భూములు

దోచుకున్నారని, à°† తర్వాత పంటలు దోచుకున్నారని ప్రస్తుతం నీరు కూడా దోచుకుంటున్నారన్నారు. 
ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వలసవాదుల ఆ కారణంగా స్థానికులు గిరిజనులు

పూర్తిగా నిరాశ్రయులయ్యారు ఇతర ప్రాంతాలకు చెందిన వారు రాజకీయంగా తమ పలుకుబడి పెంచుకునేందుకు ఉత్తరాంధ్ర ఒక వాడుకోవడం చాలా బాధాకరమన్నారు. అయితే

రాజకీయపరంగా స్థానికులు ఒక్క అడుగు ముందుకు వేసినా వలసవాదులు పారిపోవడం  à°–ాయం అన్నారు.  à°—ోదావరి జిల్లాల్లో గిరిజనులను విస్మరించి గోదావరి జలాలను ఇతర

ప్రాంతాలకు తరలి పోతున్న నిస్సహాయ స్థితిలో స్థానికులు ఉన్నారన్నారు. రాజకీయపరంగా పూర్తిగా వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల్లో పంట పొలాలకు తగిన నీరు అందించడం

రాష్ట్ర ప్రభుత్వం కనీస బాధ్యత గోదావరి జిల్లాల్లో ఉత్తరాంధ్ర వాటా à°Žà°‚à°¤ కచ్చితంగా తేల్చాలని డిమాండ్ చేశారు.  à°‰à°¤à±à°¤à°°à°¾à°‚ధ్ర స్థితిగతులపై త్వరలోనే à°’à°• సమగ్ర సర్వే

నిర్వహించి విశ్లేషణతో ఒక ఒక నివేదికను తయారుచేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేందుకు సిద్ధపడుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఐఏఎస్ అధికారి ఏ ఎస్ శర్మ

మాజీ ఐ ఆర్ ఎస్ అధికారి తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam