DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వావి వరుసల్లేని కామాంధునికి యావజ్జీవ శిక్ష  

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, ఫిబ్రవరి 06, 2020 (డిఎన్‌ఎస్‌) : వావి వరుసల్లేని కామాంధునికి కాకినాడ 3 à°µ అదనపు న్యాయమూర్తి యావజ్జీవ కారాగార

శిక్ష విధించారు. తూర్పుగోదావరి జిల్లా అంబాజీ పేట  à°Žà°¸à± ఐ కె వి జాగార్జున అందించిన వివరాల్లోకి వెళితే . . .తూర్పు గోదావరి జిల్లా అంబాజీ పేట పశువుల సంతకు

దగ్గరలోని నెల్లివారిపేటలో ఉండే చింతపల్లి వెంకటేశ్వర రావు వారి వరుసలు లేకుండా కళ్ళు మూసుకు పోయి  à°¸à±Šà°‚à°¤ కూతురి పైనే పలు మార్లు అత్యాచారం చెయ్యడం తో ఆమె

అనారోగ్యాల బారిన పడింది. దీంతో ఆమె మేనమావ మోర్త గోవిందరావు వైద్యం కోసం వైద్యుని దగ్గరకి  à°¤à±€à°¸à±à°•à± వెళ్లగా ఆమె గర్భవతి అని తేలింది. విచారించగా అసలు విషయం

వెళ్ళగ్రక్కింది. దీంతో గోవిందరావు జనవరి 6 వ తేదీ 2016 నాడు వెంకటేశ్వర రావు పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు పెట్టారు. ఈ ఘటన 2015 దీపావళి సమయంలో జరగడంతో

నాటి  à°¸à±à°¥à°¾à°¨à°¿à°• ఎసై ఎస్ రాము పోక్సో చట్టం ప్రకారం తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట లో కేసు నమోదు చేసారు. అమలాపురం à°¡à°¿ ఎస్పీ ఎల్. అంకయ్య దర్యాప్తు నిర్వహించినట్టు

తెలిపారు. à°ˆ  à°•à±‡à°¸à±à°²à±‹ వాదోపవాదాలు అనంతరం కాకినాడ మూడవ అదనపు జిల్లా జడ్జి జి. గోపినాధ్ నిందితుడైన వెంకటేశ్వర రావు యావజ్జీవ కారాగార శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా

విధిస్తు తీర్పు చెప్పినట్టు ఎస్ ఐ నాగార్జున వివరించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam