DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆక్రమణదారులపై  ఉక్కుపాదం: జెసి శ్రీనివాసులు

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, ఫిబ్రవరి 06, 2020 (డిఎన్‌ఎస్‌) : జిల్లాలోని ప్రభుత్వ భూములు, చెరువుల ఆక్రమణదారులపై బెయిలుకు

వీలులేని విధంగా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని శ్రీకాకుళం జిల్లా  à°¸à°‚యుక్త కలెక్టర్ à°¡à°¾. కె.శ్రీనివాసులు హెచ్చరించారు. నరసన్నపేట మండలం కోమర్తి రెవిన్యూ

గ్రామ పరిధిలోని  à°¸à°°à±à°µà±‡ నెంబర్ 108/2లోని 2.42 ఎకరాలు, 89/1లోని 6.05 ఎకరాల విస్తీర్ణం à°—à°² చెరువుల అక్రమణపై విచారణ పూర్తయినట్లు  à°ªà±‡à°°à±à°•à±Šà°¨à±à°¨à°¾à°°à±. à°ˆ మేరకు గురువారం à°’à°• ప్రకటన

విడుదల చేసారు. శాలిహుండం చెరువు ఆక్రమణపై పత్రికలలో వస్తున్న కథనాలపై  à°œà°¿à°²à±à°²à°¾ కలెక్టర్ స్పందించి రెవిన్యూ డివిజినల్ అధికారి యం.వి.రమణ ఆధ్వర్యంలో విచారణ

నిర్వహించడం జరిగిందని అన్నారు. కోమర్తి రెవిన్యూ గ్రామం సర్వే నెంబర్ 108/2 లో SLR ప్రాప్తికి  2.42 ఎకరాల విస్తీర్ణంలో  à°¶à°¾à°²à°¿à°¹à±à°‚à°¡à°‚  à°šà±†à°°à±à°µà± ఉందని, à°ˆ చెరువు యొక్క గట్టును

శ్రీ పంచి  à°°à±†à°¡à±à°¡à°¿  à°®à±à°°à°³à°¿ s/o  à°µà±†à°‚à°•à°Ÿà°¿ మరియుపంచి రెడ్డి  à°°à°®à°£ s/o తాత అనేవారు అక్రమ తవ్వకం జరిపి, చెరువు గట్టు సుమారు  ¼  à°µà°‚తు తొలగించి  à°† మట్టిని పంచిరెడ్డి జగ్గన్న s/o

అసిరన్న గారి పొలం శ్రీరాంపురం సర్వే నెంబర్ 4/2B2,3Part (unauthorized Layout) లో వేసినట్లు విచారణలో వెల్లడైనట్లు నరసన్నపేట తహశీల్ధారు తెలిపారన్నారు. అదేవిధంగా కోమర్తి రెవిన్యూ

గ్రామం లో SLR ప్రాప్తి à°•à°¿  à°¸à°°à±à°µà± నెంబర్ 89/1 లో NH16 రోడ్డులో పోను మిగిలిన  6.05 ఎకరాల విస్తీర్ణం లో  à°¬à±Šà°œà±à°œà°µà°¾à°¨à°¿   చెరువు ఉందని, à°ˆ చెరువు గట్టును  à°¸à±à°‚à°•à°°à°¿  à°°à°¤à±à°¨à°²à°—ుప్త  s/o గణపతి

మరియు సుంకరి ఆదినారాయణ  s/o గణపతి వారు చెరువును పూడ్చివేసి సుమారు 1.30 ఎకరాలలో చదును చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం వారి కాలువను కూడా పూడ్చివేసి  à°²à±‡à°”ట్ (unauthorized Layout)

వేస్తున్నారని  à°µà°¿à°šà°¾à°°à°£à°²à±‹ తేలినట్లు పేర్కొన్నారు. గట్లరూపంలో ఆక్రమణ చేసిన స్థలాన్ని పరిశీలించి కొలతలు వేసి ఆక్రమణను తొలగిస్తు à°ˆ స్థలము ప్రభుత్వ స్థలమని

(చెరువు ) బోర్డును ఏర్పాటుచేసినట్లు ఆయన చెప్పారు. 
శ్రీకాకుళం నగరంలోని ఫాజుల్ బేగ్ పేట రెవెన్యు పరిధిలో సర్వే నెంబర్ 84లో భూమి క్లాసిఫికేషన్ “పోరంబోకు”

మరియు భూస్థితి చెరువు ఉంది. à°ˆ చెరువుపై  à°®à°¾à°µà±‚రు సోములు అనే వ్యక్తి అక్రమముగా గోడ నిర్మాణం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు చెప్పారు. సోములను విచారించగా

వారి వద్ద ఉన్న డి-పట్టా మంజూరు చేసిన నకలుని చూపించారని, వాటిని డి-పట్టా రిజిస్టర్లో ఉన్న వివరములతో సరిపోల్చగ ఆక్రమణదారుడు చూపుతున్న పట్టా వివరములు నమోదు

కాబడిలేదని స్పష్టమైనట్లు ఆయన వెల్లడించారు. ఇతరుల పేర్లు కూడా రిజిష్టరు నందు నమోదుకాబడలేదని సంయుక్త కలెక్టర్ స్పష్టం చేసారు. 
భవిష్యత్తులో మరలా ఆక్రమణ

చేయడానికి వీలులేకుండా తీసుకునే చర్యలలో భాగంగా ప్రస్తుత ఆక్రమణదారులపై చెరువు అక్రమణ సెక్షన్ 447 ఐపిసి ,  à°®à°Ÿà±à°Ÿà°¿à°¨à°¿ తరలించుట & తవ్వట సెక్షన్ 3(1)(d)PDPP Act మరియు మట్టిని

దొంగిలింఛి తరలించడం సెక్షన్ 379 ఐపిసి సెక్షన్ ప్రకారం బెయిల్ కు అవకాశం లేకుండా క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam