DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ పై అర్ధరాత్రి సస్పెన్షన్‌ 

ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ పై వేటు, పూర్తి ఆంక్షలు. . 

విచారణ ముగిసేదాకా హెడ్‌క్వార్టర్స్‌ దాటరాదు : సీఎస్ నీలం 

సస్పెన్షన్ పై చట్ట పరం గా

ముందుకు వెళ్తా : ఏబీ వెంకటేశ్వరరావు .

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . .

అమరావతి, ఫిబ్రవరి 09, 2020 (డిఎన్‌ఎస్‌) : సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, రాష్ట్ర

ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావును రాష్ట్రప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. విచారణ  à°ªà±‚ర్తయ్యేదాకా  à°†à°¯à°¨ హెడ్‌క్వార్టర్స్‌ వదిలి వెళ్లడానికి

వీల్లేదని  à°ªà±à°°à°­à±à°¤à±à°µ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శనివారం అర్ధరాత్రి జీవో (నంబరు 18) జారీచేశారు.  à°•à±à°°à°®à°¶à°¿à°•à±à°·à°£ చర్యలు పెండింగ్‌లో ఉన్నందున.. à°…à°–à°¿à°² భారత సర్వీసు

నిబంధనలు (1969)లోని 3(1) నిబంధన à°•à°¿à°‚à°¦ ఆయన్ను సస్పెండ్‌ చేస్తున్నట్లు తెలిపారు. అదనపు డీజీగా ఉన్న సమయంలో భద్రతా పరికరాల కొనుగోలులో ఆయన అడ్డగోలుగా వ్యవహరించారని

ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఆయన్ను తక్షణమే సస్పెండ్‌ చేస్తున్నట్లు సీఎస్‌ పేర్కొన్నారు.

సస్పెన్షన్‌ కాలంలో ఆయన

విజయవాడలోనే ఉండాలని.. ప్రభుత్వ అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్స్‌ వదిలి వెళ్లడానికి వీల్లేదని ఆదేశించారు.

నాకు వచ్చిన ఇబ్బందేమీ లేదు: ఏబీ : . .

..

శనివారం అర్ధరాత్రి విడుదలైన ఈ ఆదేశాలపై ఆదివారం ఏబీ వెంకటేశ్వర రావు స్పందించారు. అక్రమాల కారణం గా నాపై చర్య తీసుకున్నారు అనేది అవాస్తవం. సస్పెన్షన్ పై

చట్ట పరం à°—à°¾ ముందు కు వెళ్తాను. మానసికంగా à°ˆ చర్య తో నాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. మిత్రులు, బంధువులు నా సస్పెన్షన్ పై ఆందోళన చెందాల్సిన పని లేదు. 
దాదాపు ఏడాది గా

తెలియని అంశం ఇప్పుడు వెలుగులోకి వచ్చిందా, అనేది తెలియాలి.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam