DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దేశాన్ని విమర్శిస్తే దేశ ద్రోహమే, అది క్షమార్హం కాదు: పుష్పేంద్ర  కుల్ క్షేత్ర

వీళ్ళ అజెండా సీఏఎ కాదు, వేర్పాటు వాదమే ప్రధానం 

అత్యధిక జనాభా ఉన్న ముస్లిం లు మైనారిటీ లు ఎలా అవుతారు?

వామపక్ష కుహనావాదుల కుట్రలతో అమాయకులు బలి. .

యూపీ, కాశ్మీర్లోని దళితులపై జరిగిన అన్యాయం వీళ్ళకి కనపడలేదా  

అలీఘర్ వర్సిటీ లో రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వట్లేదు? . . .

కుహనావాదుల విద్వేశాలకు

భారతీయులే బుద్ది చెప్తారు 

జాతీయ రాజకీయ విశ్లేషకులు పుష్పేంద్ర జి  కుల్ క్షేత్ర మండిపాటు  

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం) : . .

విశాఖపట్నం, ఫిబ్రవరి 10, 2020 (డిఎన్‌ఎస్‌) : ప్రభుత్వాలను ఎవరైనా విమర్శించుకోవచ్చని అయితే భారత దేశాన్ని విమర్శిస్తే అది కచ్చితంగా దేశ ద్రోహమేనని, అది

క్షమార్హం కాదని జాతీయ భద్రతా, రాజకీయ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు పుష్పేంద్ర జి కుల్ క్షేత్ర తెలిపారు. సోమవారం నగరం లోని ఓ హోటల్ లో ప్రజ్ఞ భారతి

ఆధ్వర్యవం లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి భారతీయునికి దేశం పట్ల గౌరవం, భక్తి భావం కచ్చితంగా ఉండాలన్నారు. ప్రభుత్వాలు, అధికారం లో

ఉన్న వ్యక్తులపై విభేదాలు ఉండవచ్చని, వారిని విమర్శించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, వారిని సాకుగా చూపించి దేశాన్ని కించపరిచే విధంగా ఎట్టి నిరసన

ప్రదర్శనలు కూడా చేయకూడదన్నారు.  à°ªà±à°°à°¸à±à°¤à±à°¤à°‚ దేశ వ్యాప్తంగా కొందరు కుహనా వాదులు చేస్తున్న భూటకపు నిరసన ప్రదర్శనలు, స్లోగన్లను అయన తప్పుపట్టారు. 

కుహనా

వాదుల అసలు కుట్ర వేర్పాటు వాదమే : . . .

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రజలను రెచ్చగొట్టుడుతున్న వామపక్ష కుహనా వాదుల వైఖరి భారతీయ పౌరసత్వ సవరణ ( సిఏఏ ) పై అభ్యంతరం

కాదని, అసలు కుట్ర భారత దేశంలో వేర్పాటు వడమేనని మండిపడ్డారు. ఇతర దేశాల్లో పౌరసత్వ చట్టాలు అమలు ఉన్నాయని, వాటిని ఆదర్శంగా తీసుకునే ఈ కుహనావాదులకు కేవలం భారత

దేశంలోనే ఇబ్బంది ఎందుకు వస్తోందని ప్రశ్నించారు. à°ˆ దేశాన్ని చిన్న భిన్నం చెయ్యడమే వీళ్ళ ప్రధాన లక్ష్యమన్నారు.  à°¦à±€à°¨à±à°¨à°¿ దేశ పౌరులు దేశ భక్తి తో

ఎదుర్కోవాలన్నారు. వీళ్ళని à°ˆ అభ్యంతరాలపై నిలదీయలన్నారు. 

సీఏఎ వ్యక్తిరేకత ముసుగులో దేశం పై ద్వేషాన్ని పెంచుకుటున్నారని మండిపడ్డారు. ప్రధానంగా

వామపక్ష పార్టీల నేపథ్యంలో జరుగుతున్నా నిరసనల్లో ముక్కుపచ్చలారని చిన్నారులను సైతం రెచ్చగొడుతూ దేశం పై వ్యతిరేకత నూరిపోస్తున్నారన్నారు. ఐదేళ్ల లోపు వయసు

à°—à°² పిల్లలు సైతం ఆజాది జితావో అంటూ నిరసనలు చేస్తున్నారంటే వీళ్ళు చేస్తున్న దుర్మార్గపు చర్యలు బాహిరగటం అవుతున్నాయన్నారు. 

ఈ దేశం లో ముస్లిం లు ఎలా

మైనారిటీలు అవుతారు?. . . .

ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం లు  à°…త్యధిక ఉన్న దేశం భారత దేశమని, పైగా à°ˆ దేశం లో హిందువుల జనాభా తర్వాతా అత్యధిక జనాభా ఉన్నది వీరేనన్నారు.

పైగా వామపక్షాల నేతృత్వంలో వీళ్ళు శాశ్వత మైనారిటీలుగా చిత్రీకరించబడ్డారన్నారు. పైగా మైనారిటీలు దేశానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చెయ్యడం ఏంటని ప్రశ్నించారు.

à°ˆ ప్రశ్న à°ˆ దేశం లోని ఏ మీడియా ఛానెల్ లో గానీ, వార్తా పత్రికల్లో గానీ ఎందుకు ముద్రించడం లేదని ప్రశ్నించారు. 

ఇతరులు à°®à±ˆà°¨à°¾à°°à°¿à°Ÿà±€  చైర్మన్ ఎందుకు అవ్వడం

 à°²à±‡à°¦à±? . . . .

దేశంలో అధిక జనాభా లో ఉన్న ముస్లిం లు మైనారిటీలుగా ఎలా కొనసాగుతున్నారని మండిపడ్డారు. జాతీయ మైనారిటీ కమిషన్ కి చైర్మన్ లుగా జైన్ లు గానీ, ఫార్సీ లు

గానీ, సిక్కులు గానీ ఎందుకు నియమితులు కావడం లేదని ప్రశ్నించారు. కేవలం వామపక్షాలకు అనుకూలంగా ఉండేవారిని ఎందుకు నియమించడం జరుగుతోందన్నారు. 

కాశ్మీర్

లో హిందూ దళితులకు తీరని అన్యాయం జరిగిందని, దాని గురించి దశాబ్దాల కాలం à°ˆ  à°•à±à°¹à°¨à°¾ మేధావులు ఎందుకు నోరెత్తేలేదన్నారు. విభజన తదుపరి శ్రీనగర్ ప్రాంతంలోని

స్థానికులకు కాశ్మీర్ లో సభ్యత్వం ఇచ్చేందుకు హామీ ఇచ్చిన నాటి పాలకులు, ఆ తర్వాత దళితులను మోసగించిన విషయం పై వామపక్ష కుహనా వాదులు ఎందుకు

నోరెత్తలేదన్నారు. 

తానూ పాత్రికేయునిగా చాలా కాలం పాటు ఎంతో పరిశోధన చేయడం జరిగిందని, ప్రస్తుతం భారత దేశంలోని రాజకీయ ప్రభావం పై, కూలంకష విశ్లేషణ

చేస్తున్నట్టు తెలిపారు. తానూ విధి నిర్వహణలో భాగంగా పాకిస్తాన్ లాంటి దేశాల్లో సైతం పనిచేస్తినట్టు తెలిపారు. 

అలీఘర్ వర్సిటీ లో రిజర్వేషన్లు ఎందుకు

ఇవ్వట్లేదు? . . . .

తానూ పుట్టింది ఉత్తర ప్రదేశ్ లోని అలీఘర్ లో నని, అక్కడే అలీఘర్ విశ్వ విద్యాలయం లోనే చదువుకున్నానన్నాడు. తానూ ఖురాన్ దోష రహితంగా

పాటించగలనన్నారు. అయితే దేశ వ్యాప్తంగా అమలు జరుగుతున్నా రిజర్వేషన్లు అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ లో ఎందుకు అమలు చెయ్యడం లేదో చెప్పాలని డిమాండ్

చేసారు. 

అయితే దేశంలో కుహనావాదులు సృష్టిస్తున్న నిరసనలు, విభేదాలకు భారతీయులే గట్టిగా సమాధానం చెప్తారన్నారు. ఈ సమావేశంలో ప్రజ్ఞ భారతి రాష్ట్ర

అధ్యక్షులు సత్యారావు మాస్టర్, విశ్రాంత పోలీస్ అధికారి తదితరులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 4, 2025

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam