DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నులి పురుగుల నివారణకు ముందు జాగత్తలు తీసుకోవాలి -  కలెక్టరు నివాస్

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, ఫిబ్రవరి 10, 2020 (డిఎన్‌ఎస్‌) : నులి పురుగుల నివారణకు ముందు జాగ్రత్తగా వ్యక్తిగత పరిశుభ్రత

పాటించాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టరు జె నివాస్ తెలిపారు. జాతీయ డి-వార్మింగ్ డే సందర్బంగా టి.పి.ఎం . హైస్కూలులో విద్యార్థులకు నులిపురుగుల నివారణకు

అల్బెన్దోజోల్ మాత్రలను నమిలించి తినిపించారు. చిన్నారులకు అవగాహన కార్యక్రమంను నిర్వహించారు. à°ˆ సందర్బంగా ఆయన మాట్లాడతూ  à°¨à±à°²à°¿ పురుగుల వలన అనారోగ్యం, నీరసం,

విరేచనాలు,  à°œà±€à°°à±à°£ సంబంధ సమస్యలు వస్తాయని తెలిపారు.  à°¨à±à°²à°¿à°ªà±à°°à±à°—ుల నివారణకు ఆల్బండజోల్ మాత్రలను రెండు విడతలుగా వేసుకోవాలని తెలిపారు.  à°¨à±à°²à°¿ పురుగుల నివారణకు

ముందుజాగ్రత్తగా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని,  à°®à°² విసర్జన తరువాత సబ్బుతో చేతులు వ్రేళ్లు శుభ్రంగా  à°•à°¡à±à°—ుకోవాలని,  à°­à±‹à°œà°¨à°‚నకు ముందు చేతులను

శుభ్రంచేసుకోవాలని తెలిపారు. గోళ్లు ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలని తెలిపారు.  à°µà°¿à°¦à±à°¯à°¾à°°à±à°¥à±à°²à± క్రమశిక్షణతో మెలగాలని,చక్కటి వస్త్రధారణ, వ్యక్తిగత

పరిశుభ్రత పాటించాలని తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam