DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రధాని మోడీ తో సీఎం వైఎస్ జగన్ మర్యదపూర్వక భేటీ. . .

హోదా, మూడు రాజధానులు, మండలి రద్దు పై వివరణ . . .?

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . .

న్యూ ఢిల్లీ / à°…మరావతి, ఫిబ్రవరి 12, 2020 (డిఎన్‌ఎస్‌) : భారత ప్రధాన

మంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి à°¬à±à°§à°µà°¾à°°à°‚ మర్యాద పూర్వకంగా సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా,

ప్రాజెక్టులకు నిధులు, విభజన హామీల సాధనే ఎజెండాగా à°ˆ భేటీ సాగినట్టు సమాచారం.  à°ˆ సందర్భంగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన వివిధ అంశాలపై ప్రధానితో సీఎం

కూలంకుషంగా చర్చకు వాచినట్టు తెలుస్తోంది. ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్రానికి సంబంధించిన పలు డిమాండ్ల సాధన కోసం సీఎం జగన్‌ ఇటీవలే ప్రధాని మోదీకి లేఖ రాశారు.

à°ˆ నేపథ్యంలో బుధవారం ప్రధాని మోదీతో భేటీ సందర్భంగా తాను లేఖలో పేర్కొన్న అంశాలను ప్రస్తావించారు.  à°ªà±‹à°²à°µà°°à°‚ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించిన రూ.3,800

కోట్లకుపైగా నిధులను విడుదల చేయాల్సిందిగా మోదీని సీఎం కోరనున్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి వెంట రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, వంగా గీత,

తదితరులున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam