DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పి.ఎఫ్.ఎం.ఎస్ విధానంలో ఎం.పి.ల్యాడ్స్ విడుదల: సి.పి.ఓ

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, ఫిబ్రవరి 13, 2020 (డిఎన్‌ఎస్‌):  à°ªà°¬à±à°²à°¿à°•à± ఫైనాన్సియల్ మేనేజిమెంటు సిస్టమ్ (పి.ఎఫ్.à°Žà°‚.ఎస్.)

విధానంలో à°Žà°‚.పి.ల్యాడ్స్ నిధులు విడుదల చేయడం జరుగుతుందని ముఖ్య ప్రణాళిక అధికారి à°Žà°‚. మోహన్ రావు అన్నారు. à°ˆ విధానంపై  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚, విజయనగరం జిల్లాల ఇంజనీరింగు

విభాగాల సిబ్బందికి గురువారం ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో సి.పి.ఓ మాట్లాడుతూ 17వ లోక్ సభ నిధులు విడుదల

 à°ªà±‚ర్తిగా ఆన్ లైన్ లో à°‡.ఏ.à°Ÿà°¿ (Expenditure Advances & Settlements Transfers) మాడ్యూల్ అధారంగా పూర్తి చేయాలని సూచించారు. à°ˆ విధానంపై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలని ఆయన కోరారు.  à°Žà°‚.పి.ల్యాడ్స్ నిధుల

విడుదల కేంద్ర ప్రభుత్వ  à°¸à±‚చనల మేరకు  à°ªà°¿.ఎఫ్.à°Žà°‚.ఎస్ లో చేయాలని ఆయన స్పష్టం చేసారు.  à°ˆ విధానంపై విజయవాడ పి.ఎఫ్.à°Žà°‚.ఎస్ స్టేట్ డైరెక్టరేట్  à°†à°‚ధ్రప్రదేశ్ ప్లానింగ్

విభాగం  à°Žà°‚.పి.ల్యాడ్స్ ఫెసిలిటీషన్ సెంటర్ సాంకేతిక సిబ్బంది షరీఫ్, శ్యామ్ ప్రకాష్, రవికిశోర్ సాంకేతిక అంశాలపట్ల శిక్షణను ఇచ్చారు. à°ˆ కార్యక్రమంలో సంబంధిత

సిబ్బంది డీ. శశి భూషణ రావు, బడగల పూర్ణచంద్రరావు, ఎం. రామకృష్ణ తదితరులు పాల్గొన్నరు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam