DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నేర చరిత్ర ఉన్న రాజ‌కీయ‌వేత్త‌ల‌కు సుప్రీం షాక్ 

అభ్యర్థుల నేర చరిత్ర మీడియాలో ప్రకటించాల్సిందే 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . . . 

అమరావతి, ఫిబ్రవరి 13, 2020 (డిఎన్‌ఎస్‌) : రాజకియ పార్టీల

వైఖరికి భారత అత్యంత ఉన్నత న్యాయస్థానం గట్టి షాక్ ఇచ్చింది. నేర చరిత్ర కల్గిన వ్యక్తుల వివరాలను ఆయా రాజకీయ పార్టీలు బహిర్గతం చెయ్యవలసిందేనని ఆదేశించింది.

కళంకిత వ్యక్తులు చట్ట సభలకు ఎన్నికవ్వడం ద్వారా సమాజానికి ఏ విధమైన సందేశాన్ని ఇస్తున్నట్టో తెలియాల్సి ఉంది. ఈ విధమైన వైఖరికి అడ్డుకట్ట వేసేందుకు కోర్టు ఈ

నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అలాంటి నేత‌à°²‌ను మోస్తున్న రాజ‌కీయ పార్టీలు à°¤‌à°® వెబ్‌సైట్ల‌లో à°† à°•‌ళంకిత నేత‌à°²‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను

వెల్ల‌డించాల‌ని అత్యున్న‌à°¤ న్యాయ‌స్థానం ఆదేశించింది. 48 à°—à°‚à°Ÿ‌ల్లోనే వారి వివ‌రాల‌ను వెబ్‌సైట్ల‌లో పెట్టాల‌ని ఇవాళ ఆదేశించింది. ఎటువంటి నేత‌à°²‌పై ఎటువంటి

నేరానికి సంబంధించిన కేసులు ఉన్నాయో, వారిని ఎందుకు  à°ªà°¾à°°à±à°Ÿà±€à°²à±‹ చేర్చుకున్నారో అన్న అంశాల‌ను à°¤‌à°® à°¤‌à°® వెబ్‌సైట్ల‌లో పొందుప‌రుచాల‌ని కోర్టు à°¤‌à°¨ తీర్పులో

రాజ‌కీయ పార్టీల‌ను ఆదేశించింది. రాజ‌కీయ‌ల్లో క్రిమిన‌ల్స్ పెరుగుతున్నార‌ని కోర్టు ఆందోళ‌à°¨ వ్య‌క్తం చేసింది. à°œ‌స్టిస్ ఆర్ఎఫ్ నారీమ‌న్‌, à°°‌వీంద్ర

à°­‌ట్‌à°²‌తో కూడిన à°§‌ర్మాస‌నం à°ˆ తీర్పునిచ్చింది.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam