DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బ్రాండిక్స్‌ అందాల పోటీలను తక్షణమే ఆపాలి. : సిఐటియు


విశాఖపట్నం, జూన్‌ 26 , 2018 (డిఎన్‌ఎస్‌) : విశాఖపట్నం నగరం లోని బ్రాండిక్స్‌ సౌజన్యంతో జులై 5à°¨ నిర్వహించబోయే అందాల పోటీలను తక్షణమే ఆపాలని సిఐటియు గ్రేటర్‌

విశాఖనగర కమిటీ ప్రధాన కార్యదర్శి à°Žà°‚. జగ్గునాయుడు డిమాండ్‌ చేసారు. మహిళల్లో సంతోషాన్ని నింపడం కోసం à°ˆ పోటీలను ప్రోత్సహిస్తున్నామని బ్రాండిక్స్‌ యాజమాన్యం

ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. బ్రాండిక్స్‌లో 16వేల మంది మహిళలు పనిచేస్తున్నారని, వారికి కనీసవేతనం క్రింద 4,300రూ॥లు  à°ªà±à°°à°¤à±à°¯à±‡à°• అవెన్సులు  à°•à±à°°à°¿à°‚à°¦

1500రూలు  à°®à°¾à°¤à±à°°à°®à±‡ చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. 5,800 రూ॥తో మహిళల్లో సంతోషం ఏవిధంగా వస్తుందో చెప్పాన్నారు. చట్ట ప్రకారం అంతర్జాతీయస్ధాయి à°—à°¾  à°¬à±à°°à°¾à°‚డిక్స్‌లో

తక్కువ వేతనాలు ఉండటం చట్టవ్యతిరేకమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వేతనాల గురించి కనీసం పట్టించుకోకుండా యాజమాన్యానికి కొమ్ముకాస్తుందన్నారు. ఏ చట్ట ప్రకారం

చూసిన, బ్రాండిక్స్‌ లాభాలను దృష్టిలో పెట్టుకున్న, ఎస్‌ఇజెడ్‌à°•à°¿ ఇస్తున్న పన్ను రాయితీలను దృష్టిలో పెట్టుకున్న కనీసవేతనం 18వేల రూపాయలు చెల్లించాలని

డిమాండ్‌ చేసారు. మహిళల సంతోషం గురించి మాట్లాడే నైతిక హక్కు బ్రాండిక్స్‌ యాజమాన్యానికి లేదన్నారు. తక్షణం à°ˆ అందాల పోటీలను ఆపాలని డిమాండ్‌ చేసారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam