DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సిఆర్డి ఏ అంటే చంద్రబాబు రిలేషన్స్ దోపిడీ ఏజన్సీ: ఎమ్మెల్యే రోజా

సిఆర్డి ఏ అంటే చంద్రబాబు రిలేషన్స్ దోపిడీ ఏజన్సీ

జగన్ పాలనను బాబు జీర్ణించుకోలేక పోతున్నారు 

ఐటి దాడుల నుంచి దృష్టి మరల్చేందుకే  à°¬à°¾à°¬à± యాత్ర :

ఎమ్మెల్యే రోజా 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి) : . . .

అమరావతి, ఫిబ్రవరి 20, 2020 (డిఎన్‌ఎస్‌) : సిఆర్డి ఏ అంటే చంద్రబాబు రిలేషన్స్ దోపిడీ ఏజన్సీ à°—à°¾

తీర్చిద్దారని నగరి ఎమ్మెల్యే ఆర్ కే రోజా మండిపడ్డారు. గురువారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె

మాట్లాడుతూ చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని, అందుకే జనచైతన్య యాత్ర పేరుతో డ్రామాలు చేస్తున్నారన్నారు.  à°…మరావతిలో చంద్రబాబు అండ్ కో భూములు

దోచుకున్నారని, తన సామాజికవర్గం కోసమే అమరావతి నిర్మాణం చేశారని, అమరావతి రైతులెవరూ నష్టపోకుండా జగన్ మోహన్ రెడ్డి తగిన చర్యలు తీసుకుంటానన్నారు.  à°µà±ˆà°¯à°¸à± జగన్

సంక్షేమపాలనను చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. చంద్రబాబు ప్రజాచైతన్యయాత్ర ఎవరికోసం చేస్తున్నారో చెప్పాలన్నారు. 13 జిల్లాల సమానంగా అభివృధ్ది

చేయాలనే వికేంద్రీకరణ చేస్తున్నట్టు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను గుడ్డిగా వ్యతిరేకించడం అంటే రాష్ట్ర ప్రగతిని

అడ్డుకోడమేనన్నారు. 

తప్పుచేసిన చంద్రబాబును నాటి మంత్రులను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. à°¤à°¨ మాజీ వ్యక్తిగత సహాయకుని పై జరిగిన ఐటి దాడుల నుంచి

దృష్టిమరల్చేందుకే యాత్ర బాబు చేస్తున్నట్టు తెలిపారు.  à°Žà°‚ఎల్ ఏలపైదాడులు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam