DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హిందూ ధర్మ రక్షణ ప్రతి ఒక్కరి భాద్యత :విహెచ్ పి  

విశ్వ హిందూ పరిషత్ జిల్లా సమావేశంలో ప్రతిజ్ఞ 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం )

విశాఖపట్నం, ఫిబ్రవరి 21, 2020 (డిఎన్‌ఎస్‌) : హిందూ ధర్మ పరిరక్షణ

ప్రతి ఒక్కరి భాద్యత అని విశ్వహిందూ పరిషత్ క్షేత్ర సామాజిక  à°¸à°®à°°à°¸à°¤à±‡ అభియాన్ ప్రముఖ్  à°•à°¨à±à°¨à°¾ భాస్కర్ తెలిపారు. శుక్రవారం విశాఖ జిల్లా సంఘ సమావేశం విశాఖ నగరం

శివారులోని షీలానగర్ లోని శ్రీ శ్రీ శాంతి దుర్గాదేవి ఆలయంలోని జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న భాస్కర్ మాట్లాడుతూ హిందూ ధర్మ రక్షణ ఆవశ్యకత ను వివరించారు.

గోసేవ, మఠ మందిరాల సంరక్షణ, ఆధ్యాత్మిక గ్రంధాలు, పఠనము, సంరక్షణ, స్వామీజీల మార్గదర్శనం లో జీవించటం నేటి అవసరమని అన్నారు. అన్యమతాలకు చెందిన వారు ఇబ్బడి

ముబ్బడిగా, హిందువులు నివసించే కోలనీలు, ఆలయాల ప్రాంగణాల్లోనూ మత మార్పిడి లకు ప్రయత్నిస్తున్నారని, ఇది పూర్తిగా క్షమించరాని నేరమన్నారు. దీన్ని హిందూ

సోదరులందరూ సంఘటితంగా అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 

ప్రాంతం ప్రధాన కార్యదర్శి గాంగేయుల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాబోయే మూడు నెలల్లో చేయవలసిన

కార్యక్రమాలు వివరించారు.  à°ªà±à°°à°¾à°‚తం సహ సంఘటన కార్యదర్శి శివ శంకర్ మాట్లాడుతూ అన్ని వయసులోని స్త్రీ, పురుషులకు విశ్వహిందూ పరిషత్ కార్యాచరణలో విశేషమైన శిక్షణ

ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ప్రధానంగా యువతీ యువకులు తప్పనిసరిగా పాల్గొనేలా అవగాహనా కల్పించాలన్నారు. జిల్లా సత్సంగ్ ప్రముఖ్ బాబ్జి తాను ప్రయాగలో

పాల్గొన్న అఖిలభారత సత్సంగ శిక్షణ తరగతుల వివరాలను తెలియజేశారు. à°ˆ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు నీలకంఠ,  à°•à°¾à°°à±à°¯à°¦à°°à±à°¶à°¿ అప్పలరాజు,  à°•à±‹à°¶à°¾à°§à°¿à°•à°¾à°°à°¿ ప్రసాద్ రావు, సహ

కార్యదర్శులు వీర్రాజు, శర్మ, వెంకట నారాయణ,  à°œà°¿à°²à±à°²à°¾ ప్రచార ప్రముఖ కె.వివివి సత్యనారాయణ, విశ్వహిందూ పరిషత్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam