DNS Media | Latest News, Breaking News And Update In Telugu

టిటిడి వసతి గృహం అధికారి ఉమాశంకర్ రెడ్డి ఆత్మహత్య ? ...

సౌమ్యుని ఆత్మహత్యకు కారణాలేంటి? అధికారి వేధింపులేనా? 

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి): 

తిరుపతి , ఫిబ్రవరి 24, 2020 (డిఎన్‌ఎస్‌) : à°¤à°¿à°°à±à°®à°²

తిరుపతి దేవస్థానం తిరుపతి రెండవ సత్రంలో సూపరింటెండెంట్ స్థాయి అధికారిగా పనిచేస్తున్న ఉమా శంకర్ రెడ్డి  à°…కస్మాత్తుగా ఆదివారం రాత్రి ఆత్మహత్యకు

పాల్పడడం à°ªà°²à± అనుమానాలు కలిగిస్తోంది. సహజంగానే సౌమ్యమైన సున్నితమైన మనస్తత్వం కలిగిన ఈయన ఆత్మహత్యకు పాల్పడేందుకు వెనుక తిరుమలలోని à°“ ఉన్నతాధికారి

వేధింపులే కారణంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ ఉమా శంకర్ రెడ్డి సూసైడ్ నోట్ రాసి పెట్టినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ

సూసైడ్ నోట్ ను  à°¬à°¯à°Ÿ పెట్టకపోవడం, మృతదేహాన్ని కొద్ది నిమిషాల సమయంలోనే పోస్టుమార్టం పూర్తి చేయడంలో వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 3 నెలల క్రితం

వరకు తిరుమల టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో సూపరింటెండెంట్ గా పనిచేసిన ఉమా శంకర్ రెడ్డి నిజాయితీగా వ్యవహరిస్తూ, ముక్కుసూటిగా మాట్లాడేవారు అని

తెలుస్తోంది. సుపధం దర్శనం టికెట్ల మంజూరు విషయంలో శంకర్ రెడ్డి కి తిరుమలలోని ఓ టీటీడీఉన్నతాధికారి అందరి ముందే వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఆ సమయంలో

ఉమా శంకర్ రెడ్డి తాను నిజాయితీ వ్యవహరిస్తున్నారని, ఎవరికీ భయపడనని, నేను ఏదైనా తప్పు చేసి ఉంటే చర్యలు తీసుకోండి... అంటూ బహిరంగంగా ఉన్నతాధికారికి ఎదురు తిరిగి

సమాధానం ఇచ్చారని, దీంతో ఉన్నతాధికారి చైర్మన్ కార్యాలయం నుండి  à°¬à°¦à°¿à°²à±€ వేటు వేశారని à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఉద్యోగ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గతంలో ఆర్జితం కార్యాలయం,

మార్కెటింగ్ విభాగం, బోర్డు సెల్, చైర్మన్ క్యాంప్ ఆఫీస్, తదితర విభాగాల్లో విధులు నిర్వర్తించిన సూపర్డెంట్ ఉమా శంకర్ రెడ్డి ఇలా  à°†à°¤à±à°®à°¹à°¤à±à°¯à°•à± పాల్పడడం à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿

ఉద్యోగులను దిగ్భ్రాంతికి గురి చేసింది. గతంలోనూ తిరుమల ఉన్నతాధికారి కార్యాలయంలో సీసీ గా పనిచేస్తున్న సురేష్ అనే టిటిడి ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన

ను ఉద్యోగులు నేటికీ మరిచిపోలేకపోతున్నారు.

విధి నిర్వహణలో ఇప్పటికే తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్న టిటిడి ఉద్యోగులు దీనిపై సమగ్ర విచారణ చేపట్టి

వాస్తవాలను వెలికి తీసి ఆత్మహత్యకు కారణమైన వారిని ఏ స్థాయిలో ఉన్న కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎంతటి పని ఒత్తిడి వచ్చినా ఉన్నత అధికారుల

వేధింపులు వచ్చినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మస్థైర్యం కోల్పోకుండా à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఉద్యోగులు సంయమనం పాటించాలని ధైర్యంతో ఎదుర్కోవాలని సూచిస్తున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam