DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి :జి.నిర్మలమ్మ

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, ఫిబ్రవరి 24, 2020 (డిఎన్‌ఎస్‌) :  à°®à°¹à°¿à°³à°¾ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు

ఎపిజిఇఏ మహిళా విభాగం జిల్లా చైర్ పర్సన్ జి.నిర్మలమ్మ తెలిపారు.  à°¸à±‹à°®à°µà°¾à°°à°‚ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయం వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం

(ఎపిజిఇఎ) శ్రీకాకుళం మహిళా విభాగం కార్యవర్గపు ఎన్నిక జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు జి.నిర్మలమ్మ (డి.డి.ట్రెజరీస్) అధ్యక్షత

వహించారు.  à°°à°¾à°·à±à°Ÿà±à°°à°µà°¿à°­à°¾à°—ానికి చెందిన రఘు (ఎపిజిఇఎ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్), వినయ్ మరియు ఎపిజిఇఎ జిల్లా ప్రధాన కార్యదర్శి à°Ž.రాజేశ్వరి, కిల్లారి నారాయణరావు,

తదితర సంఘ నాయకుల ఆధ్వర్యంలో మహిళా విభాగపు పూర్తి స్ధాయి ఎన్నిక జరిగింది. కార్యవర్గంలో ఎపిజిఇఎ మహిళా విభాగం జిల్లా చైర్ పర్సన్ గా నిర్మలమ్మ(డిడి ట్రెజరీస్),

వైస్ ప్రెసిడెంట్లుగా ఎస్.సి.కార్పోరేషన్ à°‡.à°¡à°¿, సి.హెచ్.మహాలక్ష్మి,  à°Ž.పి.రెసిడెన్షియల్ పాఠశాలల కో-ఆర్డినేటర్ యశోద లక్ష్మి,  à°¨à°°à°¸à°¨à±à°¨à°ªà±‡à°Ÿ ప్రభుత్వ డిగ్రీ కళాశాల

 à°ªà±à°°à°¿à°¨à±à°¸à°¿à°ªà°¾à°²à±  à°œà±à°¯à±‹à°¤à°¿ ఫ్రెడరిక్  à°Žà°¨à±à°¨à°¿à°•à±ˆà°¨à°¾à°°à±.  à°œà±†à°¨à°°à°²à± సెక్రటరీగా ఐసిడిఎస్. పి.à°¡à°¿ జయదేవి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఏ.à°¡à°¿.  à°¹à°¾à°‚డ్లూమ్స్ వి.పద్మ, జాయంట్

సెక్రటరీలుగా  à°«à°¾à°°à±†à°¸à±à°Ÿà± సెటిల్ మెంట్  à°Žà°¸à±.à°¡à°¿.సి. సవరమ్మ, డివిజనల్ పౌర సంబంధాల అధికారి పి.లక్ష్మీకాంతం,  à°¤à°¹à°¶à±€à°²à±à°¦à°¾à°°à± సరోజ, ట్రెజరర్ à°—à°¾ జయమ్మ ఎన్నిక కాబడినారు. 
à°ˆ

సందర్భంగా  à°‰à°¦à±à°¯à±‹à°—ాలలో  à°®à°¹à°¿à°³à°² పట్ల వేధింపులు, సమస్యల పరిష్కారానికి తామంతా కృషి చేస్తామని, మహిళా ఉద్యోగినుల హక్కులు, సంక్షేమం కోసం చిత్త శుధ్ధితో పని

చేస్తామని  à°Žà°¨à±à°¨à°¿à°• కాబడిన సభ్యులంతా తెలిపారు.  à°¨à±‚తన కార్యవర్గాన్ని జిల్లా ఎపిజిఇఎ నాయకులు ఎన్.భరత్ భూషణ్ రాజు, ఎస్.భాస్కర్, రాణాప్రతాప్, కె.భాస్కర్,  à°Šà°°à±à°®à°¿à°³, ఆశ

తదితరులు అభినందించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam