DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇంజనీరింగ్ విద్యార్థి నిజాయితీకి ఎస్పీ రూ. 5000 బహుమానం 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, ఫిబ్రవరి 24, 2020 (డిఎన్‌ఎస్‌) : శ్రీకాకుళం పట్టణం రామలక్ష్మణ జంక్షన్ బస్ స్టాప్ వద్ద à°ˆ నెల 17 à°¨

ఐతమ్ ఇంజినీరింగ్ కాలేజీ స్టూడెంట్ ఆదిత్య కు బంగారు ఆభరణాలు లభించడంతో తక్షణం జిల్లా పోలీస్ ఎస్పీ కార్యాలయం లో ఎస్పీ అమ్మిరెడ్డి కు అందించడం జరిగింది.

విద్యార్థి నిజాయతీకి అభినందిస్తూ జిల్లా ఎస్పీ ఆదిత్య కు ఎస్పీ స్వయంగా 5000/- రివార్డ్ ను ఇస్తూ ప్రోత్సహించారు. వివరాల్లోకి వెళితే. . . లభించిన ఆభరణాలలో బంగారు మంగళ

సూత్రాలు - రెండు,  à°ªà±†à°¦à±à°¦ రావి ఆకు శతమానం à°’à°•à°Ÿà°¿, చిన్న మంగళసూత్రం - రెండు, లక్ష్మి దేవీ కాసులు మూడు , నల్ల పూసలు ఆరు ఉన్నాయి. వాటిని  à°Žà°¸à±à°ªà±€ క్యాంప్ కార్యాలయం

అందించడం జరిగింది. వాటిని సంబంధిత వ్యక్తులకు అందించవలసిందిగా స్థానిక పోలీస్ అధికారులకు ఆదేశించడం జరిగింది. 
తక్షణం స్పెషల్ భ్రాంచ్ అధికారులు ఈ

ఆభరణాలను తెలియచేస్తూ, పోగొట్టుకున్న వారు à°ªà±‹à°²à±€à°¸à± విభాగం మొబైల్  à°¨à±†à°‚బర్లు 630 9990 831 & 630 9990 886 కు సంప్రదించాల్సిదిగా ప్రకటన విడుదల చేయడం జరిగింది.  à°ªà±‹à°²à±€à°¸à± వారి ప్రకటన

చూసిన శ్రీకాకుళం జిల్లా గార మండలం కొమరవనిపేట గ్రామానికి చెందిన బడే బంగారమ్మ తన కుమారుని వివాహ బట్టలు కొనుగోలు కై శ్రీకాకుళం పట్టణం వచ్చి, రామలక్ష్మణ

జంక్షన్ లో సూపర్ మార్కెట్ కు వెళ్ళు సమయం లో తన మంగళ సూత్రం కు ఉన్న ఈ ఆభరణాలు జారిపోయినవని ఎస్పీ అమ్మిరెడ్డి కి ఫోన్ ద్వారా వివరించారు. తక్షణం వచ్చి తమ

కార్యాలయంలో వాటిని తీసుకోవాల్సిందిగా సూచించారు. సోమవారం బాధితులు ఎస్పీ కార్యాలయానికి వచ్చి, విద్యార్థి ఆదిత్య సమక్షంలో ఎస్పీ చేతులు మీదగా బంగారమ్మకు

 à°…ందజేయడం జరిగింది, నిజాయితీ à°—à°¾ బంగారు వస్తువులు ను పోలీస్ కు చేర్చిన ఆదిత్య కు ఎస్పీ స్వయంగా 5000/- రివార్డ్ ను ఇస్తూ ప్రోత్సహించినారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam