DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తిరుమల వాసునికి వేద మంత్రమే ప్రీతికరం : విద్యా శంక‌ర స‌ర‌స్వ‌తి

వేద à°ª‌à°°à°¿à°°‌క్ష‌à°£‌, ప్ర‌చారానికి à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ కృషి : à°§‌ర్మారెడ్డి
 
à°…à°–à°¿à°²‌భార‌à°¤ వేదశాస్త్ర ఆగ‌à°® విద్వ‌త్ à°¸‌à°¦‌స్సు ప్రారంభం

ఫిబ్ర‌à°µ‌à°°à°¿ 27 నుండి మాడుగుల

నాగ‌à°«‌ణిశ‌ర్మ వేదంపై ఉపన్యాసం 

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి): 

తిరుపతి , ఫిబ్రవరి 25, 2020 (డిఎన్‌ఎస్‌) : à°•‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవ‌మైన

శ్రీ‌వేంక‌టేశ్వ‌à°°‌స్వామివారికి వేద‌మంత్రోచ్ఛార‌à°£ ప్రీతిక‌à°°‌మైంద‌ని, ఆదివ‌రాహ‌క్షేత్ర‌మైన తిరుమ‌à°²‌లో వేద‌విద్య‌ను అభ్య‌సించ‌à°¡à°‚ విద్యార్థుల

పూర్వ‌à°œ‌న్మ సుకృత‌à°®‌ని à°¤‌మిళ‌నాడులోని శ్రీ‌à°°à°‚à°—à°‚ à°µ‌ద్ద à°—‌à°² నెరూరుకు చెందిన విద్యాన‌à°°‌సింహ ఆశ్ర‌à°® పీఠాధిప‌తి విద్యాశంక‌à°°à°¸‌à°°‌స్వ‌తి స్వామీజీ

ఉద్ఘాటించారు. తిరుమల లోని à°§‌ర్మ‌గిరిలో à°—‌à°² శ్రీ వేంక‌టేశ్వ‌à°° వేద విజ్ఞాన పీఠంలో 28à°µ à°…à°–à°¿à°²‌భార‌à°¤ శ్రీ వేంక‌టేశ్వ‌à°° వేద శాస్త్ర ఆగ‌à°® విద్వ‌త్ à°¸‌à°¦‌స్సు

 à°ªà±à°°à°¾à°°à°‚à°­à°‚ అయ్యింది.  à°®à±à°–్య అతిధిగా విచ్చేసిన స్వామీజీ à°ˆ సదస్సు లో అనుగ్ర‌à°¹‌భాష‌ణం చేస్తూ వేదోక్తంగా చేసే ఏప‌ని అయినా à°§‌ర్మ‌à°¬‌ద్ధంగా ఉంటుంద‌న్నారు.

వేదంలో ధార‌à°£ ప్ర‌ధాన‌à°®‌ని, విద్యార్థులు శ్ర‌ద్ధ‌à°—à°¾ వేద విద్య‌ను సాధ‌à°¨ చేయాల‌ని సూచించారు. శ్ర‌ద్ధ à°µ‌ల్ల జ్ఞానం, జ్ఞానం à°µ‌ల్ల కైవ‌ల్యం సిద్ధిస్తాయ‌ని

తెలిపారు. లౌకిక విద్య కొంత కాలం మాత్ర‌మే గుర్తుంటుంద‌ని, వైదిక విద్య à°¶‌రీరం ఉన్నంత à°µ‌à°°‌కు ఉంటుంద‌ని వివ‌రించారు. à°ª‌రీక్ష‌లంటే విద్యార్థుల‌కు à°­‌యం

ఉండ‌కూడ‌à°¦‌ని, వీటివ‌ల్ల à°®‌à°°à°¿à°‚à°¤ ప్ర‌కాశ‌వంతుల‌వుతార‌ని తెలియ‌జేశారు. à°ˆ సదస్సు మార్చి 1à°µ తేదీ à°µ‌à°°‌కు 6 రోజుల పాటు à°œ‌రుగ‌నుంది.
 
వేద పరిరక్షణ కు టిటిడి విశేష

కృషి : ధర్మారెడ్డి 

ప్రత్యేక అతిధిగా వచ్చిన à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ à°…à°¦‌à°¨‌పు ఈవో ఎవి.à°§‌ర్మారెడ్డి మాట్లాడుతూ వేదాలు సాక్షాత్తు à°­‌à°—‌వంతుని స్వ‌రూపాల‌ని, à°¸‌నాత‌à°¨ à°§‌ర్మ

ప్ర‌చారంలోభాగంగా వేద à°ª‌à°°à°¿à°°‌క్ష‌à°£‌, ప్ర‌చారానికి à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ విశేష కృషి చేస్తోంద‌ని తెలిపారు. వేద‌విద్య‌ను ప్ర‌చారం చేసేందుకు తిరుప‌తిలో వేద

విశ్వ‌విద్యాల‌యంతోపాటు తెలుగు రాష్ట్రాల్లో వేద పాఠ‌శాల‌à°²‌ను à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ నిర్వ‌హిస్తోంద‌న్నారు. అదేవిధంగా, à°ª‌లు à°ª‌à°¥‌కాల ద్వారా వేద‌పారాయ‌à°£‌దారుల‌కు, వృద్ధ

పండితుల‌కు ఆర్థిక‌సాయం అందిస్తున్న‌ట్టు తెలిపారు. భార‌తీయ సంస్కృతి, సంప్ర‌దాయాలు గొప్ప‌à°µ‌ని, వేద పండితులు వాటిని భావిత‌రాల‌కు అందించాల్సిన à°…à°µ‌à°¸‌à°°à°‚

ఎంతైనా ఉంద‌ని అన్నారు.

ఇంతవరకూ 1213 విద్యార్థులు ఉతీర్ణత: పాఠశాల ప్రిన్సిపాల్ 
 
వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్‌, à°¸‌à°¦‌స్సు కార్య‌à°¦‌ర్శి కుప్పా

శివ‌సుబ్ర‌à°®‌ణ్య à°…à°µ‌ధాని వార్షిక నివేదిక‌ను వినిపించారు. 1969à°µ సంవ‌త్సంలో à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ à°ˆ à°¸‌à°¦‌స్సుల‌ను ప్రారంభించింద‌ని, ఇప్ప‌à°Ÿà°¿à°µ‌à°°‌కు 1213 మంది అభ్య‌ర్థులు

à°ª‌రీక్ష‌ల్లో ఉత్తీర్ణుల‌య్యార‌ని తెలిపారు. ప్ర‌స్తుతం వేద పాఠ‌శాల‌లో వేద‌, ఆగ‌à°®‌, స్మార్త‌, దివ్య‌ప్ర‌బంధం, సంస్కృతం à°•‌లిపి 18 విభాగాల్లో

కోర్సులున్నాయ‌న్నారు. à°ˆ à°¸‌à°¦‌స్సులు à°œ‌రిగే 6 రోజుల పాటు శ్రౌత యాగాలు, తూర్పున రుగ్వేదం, à°ª‌శ్చిమాన à°¯‌జుర్వేదం, à°¦‌క్షిణాన సామ‌వేదం, ఉత్త‌రాన అధర్వ‌à°£ వేదాల‌తో

à°¹‌à°µ‌నాలు నిర్వ‌హిస్తామ‌న్నారు. ఫిబ్ర‌à°µ‌à°°à°¿ 27 నుండి 29à°µ తేదీ à°µ‌à°°‌కు బ్ర‌హ్మశ్రీ మాడుగుల నాగ‌à°«‌ణిశ‌ర్మ వేదం - రామాయ‌ణం, వేదం – à°®‌హాభార‌తం, వేదం – భాగ‌à°µ‌తం అనే

అంశాల‌పై ఉప‌న్యాసం ఉంటుంద‌ని తెలిపారు.


వేద పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు సిద్ధం :
  
à°ˆ వేద à°¸‌à°¦‌స్సులో భాగంగా వివిధ పాఠశాలల్లో వేదవిద్య ను అభ్యసించిన

విద్యార్థులకు వార్షిక à°ª‌రీక్ష‌లను నిర్వహించనున్నారు. à°ˆ పరీక్షల కోసం దేశం à°¨‌లుమూల‌à°² నుండి 727 మంది విద్యార్థులు, 104 మంది à°ª‌రీక్షాధికారులు విచ్చేశార‌ని,

వీరంద‌à°°à°¿à°•à±€ à°š‌క్క‌à°Ÿà°¿ సౌక‌ర్యాలు à°•‌ల్పించామ‌ని తెలిపారు. à°ˆ à°ª‌రీక్ష‌ల్లో ప్ర‌à°¥‌à°® శ్రేణిలో ఉత్తీర్ణులైన వారికి 5 గ్రాముల బంగారు à°ª‌à°¤‌à°•à°‚, ద్వితీయ శ్రేణిలో

నిలిచిన వారికి 10 గ్రాముల వెండి à°ª‌à°¤‌à°•à°‚ à°¬‌హుమానంగా అందిస్తామ‌ని, వీటితోపాటు à°¨‌à°—‌దు à°¬‌హుమ‌తి, à°¸‌ర్టిఫికేట్‌, పండిత శాలువా ప్ర‌దానం చేస్తామ‌ని వెల్ల‌డించారు.

 à°¸à±à°®à°¾à°°à± రూ.2 కోట్ల వ్య‌యంతో à°ˆ వేద à°¸‌à°¦‌స్సును à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ నిర్వ‌హిస్తోంద‌ని, వేద విద్యార్థులు à°¸‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరారు.

à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ హిందూ à°§‌ర్మ‌ప్ర‌చార

à°ª‌à°°à°¿à°·‌త్ కార్య‌à°¦‌ర్శి ఆచార్య రాజ‌గోపాల‌న్ మాట్లాడుతూ వేద à°ª‌à°°à°¿à°°‌క్ష‌à°£‌కు à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ విశేషంగా కృషి చేస్తోంద‌ని తెలిపారు. వేదపారాయణ పథకం, కుమార అధ్యాపక పథకం,

ఆహితాగ్నుల పరిరక్షణ పథకం, వృద్ధ ఆగమ పండితుల పరిరక్షణ పథకం తదితర పథకాల ద్వారా ఆర్థిక సాయం అందిస్తోంద‌ని, ఆయా à°ª‌à°¥‌కాల్లో పండితుల సంఖ్య‌ను పెంచేందుకు

à°š‌ర్య‌లు చేప‌ట్టామ‌ని వివ‌రించారు. దేశ‌వ్యాప్తంగా à°ª‌లు వేద పాఠ‌శాల‌à°²‌కు ఆర్థిక సాయం అందిస్తున్న‌ట్టు తెలిపారు. à°¤‌à°¨ తండ్రి సుంద‌రాచార్యులు à°ˆ వేద పాఠ‌శాల

ప్రిన్సిపాల్‌à°—à°¾ సేవ‌లందించార‌ని, చిన్న‌ప్ప‌టినుండి à°ˆ à°¸‌à°¦‌స్సుల‌తో అనుబంధం ఉంద‌ని గుర్తు చేసుకున్నారు.
 
ఈ కార్యక్రమంలో టిటిడి విఎస్వో మనోహర్,

ఆరోగ్యశాఖాధికారి à°¡à°¾.ఆర్.ఆర్.రెడ్డి, క్యాటరింగ్ అధికారి జిఎల్ఎన్.శాస్త్రి, వేద పాఠశాల ఆధ్యాపకులు జిఎవి.దీక్షితులు, పి. సీతారామాచార్యులు,   ఎన్వి.

మోహనరంగాచార్యులు,  à°µà°¿à°Žà°¨à±.భట్టాచార్య ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam