DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*పోషణ్ అభియాన్ అమలులో ఆంధ్రా కి టాప్ రాంక్*

పరిపాలన, సేవలు, ప్రణాళిక, అమలు ఆధారంగా 

*నీతి అయోగ్ వార్షిక నివేదికలో వెల్లడి: : కృతికా శుక్లా*

*(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్

అమరావతి)*

అమరావతి, ఫిబ్రవరి 26, 2020 (డిఎన్‌ఎస్‌): పోషకాహార లోపాలకు ముగింపు పలుకుతూ శిశు మరణాలను నివారించేందుకుగాను కేంద్ర ప్రభుత్వ ప్రయోజిత పధకంగా ఉన్న పోషణ్‌

అభియాన్‌ కార్యక్రమం అమల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా గుర్తింపును దక్కించుకుందని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్

కృతికా శుక్లా తెలిపారు. నీతి అయోగ్ వెలువరించిన వార్షిక నివేదిక à°ˆ విషయాన్ని స్పష్టం చేసిందని పేర్కొన్నారు.   నీతి అయోగ్  à°ªà°²à± అంశాలకు సంబంధించి ప్రతి

సంవత్సరం వార్షిక  à°¨à°¿à°µà±‡à°¦à°¿à°•à°¨à± విడుదల చేస్తుండగా,  à°…ందులో పోషణ్ అభియాన్ కార్యక్రమాల అమలు à°’à°•à°Ÿà°¿à°—à°¾ ఉందన్నారు.  à°ªà°°à°¿à°ªà°¾à°²à°¨-వ్యవస్థాగత యంత్రాంగం,  à°¸à±‡à°µà°²à± అందించడం -

సామర్ధ్యాలు పెంచుకోవడం, వ్యూహం - ప్రణాళిక , కార్యక్రమాల అమలు వంటి నాలుగు అంశాల ఆలంబనగా నీతి అయోగ్ పోషణ్ అభియాన్ అమలులో ముందున్న రాష్ట్రాలను గుర్తించటం

జరిగిందన్నారు. 

ఈ నాలుగు విభాగాలలోనూ తనదైన సత్తా చూపిన ఆంధ్రప్రదేశ్ అన్నింటా ప్రధమస్ధానంలో నిలిచి ఈ ప్రత్యేక గుర్తింపును పొందగలిగిందని, రాష్ట్ర

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో , ఆయన సూచనల మేరకు చేపడుతున్న కార్యక్రమాల ఫలితంగానే తమకు ఈ గుర్తింపు దక్కిందని కృతికా శుక్లా వివరించారు. ఈ

పరిశీలనలో భారతదేశాన్ని పెద్ద రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించి పనితీరును పరిగణనలోకి తీసుకున్నారని, ఆంధ్రప్రదేశ్ పెద్ద

రాష్ట్రాల జాబితాలో ప్రధమ స్ధానాన్ని సంపాదించుకోగా, చిన్న రాష్ట్రాలలో   మిజోరాం  à°ªà±à°°à°§à°®à°°à±à°¯à°¾à°‚కును దక్కించుకుందన్నారు. కేంద్ర పాలిత ప్రాంతాల జాబితాలో నాగర్

హవేలి గుర్తింపును సొంతం చేసుకుందని తెలిపారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లిదండ్రులకు పోషకాహార యొక్క  à°ªà±à°°à°¾à°§à°¾à°¨à±à°¯à°‚ తెలియజేయడం, à°† దిశగా ఆహారం

తీసుకునేలా అలవాటు చేసుకునేలా చేయడం, గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలకు ఏ ఆహారం ఎంత మేరకు అవసరమో తెలియ జేయడం, పోషకాహారాల్లో ఏ తరహా శక్తి ఎంత మేర ఉంటుందో

సమగ్రంగా అవగాహన కల్పించడం  à°®à±à°–్య  à°‰à°¦à±à°¦à±‡à°¶à°‚à°—à°¾ పోషణ్ అభియాన్ పధకం పనిచేస్తుందని కృతికా శుక్లా వివరించారు. మూస ధోరణులను విడనాడుతూ అంగన్ వాడీ కార్యకర్తలకు

సులభతరమైన పనివిధానాన్ని అమలు చేస్తున్నామని ఆక్రమంలోనే రిజిస్టర్లును రాయడానికి బదులుగ ప్రతి  à°…ంగన్ వాడీ కార్యకర్తకి స్మార్ట్ ఫోన్ ఇచ్చి దానిలో   కామన్

అప్లికేషన్ సాఫ్ట్ వేర్  (CAS) యాప్ ను నిర్ధేశించామన్నారు. ఫలితంగా లబ్దిదారులకు మెరుగైన సేవలను అందించటం సాధ్యమైందన్నారు. à°ˆ యాప్ సమాయాను సారంగా గృహ సందర్శనల

అవశ్యకతను తెలియచేస్తుందని,  à°«à°²à°¿à°¤à°‚à°—à°¾ సరైన సమయంలో పిల్లలకు ఖచ్చితమైన బరువులు, ఎత్తులు చూసి మొబైల్ అప్లికేషన్ లో అప్డేట్ చేసి వారి తల్లి తండ్రులులకు చిన్నరుల

పోషక ఆహార పరిస్ధితిని తెలియచేయగలుగు తున్నారన్నారు. CAS యాప్ ను  à°‰à°ªà°¯à±‹à°—à°¿à°‚à°šà°¿ మెరుగైన సేవలు అందిస్తున్న అంగన్ వాడీ కార్యకర్తలకు ప్రతినెల రూ.500 ప్రోత్సాహాకం

అందిస్తుండగా,  à°¦à°¾à°¦à°¾à°ªà± 80 శాతం కార్యకర్తలు వీటిని అందుకుంటున్నారని డాక్టర్ శుక్లా తెలిపారు. పోషణ్ అభియాన్ అమలులో భాగంగా ప్రతినెల అంగన్ వాడీ కార్యకర్తలు,

 à°¸à±‚పర్ వైజర్ à°² సామర్ద్యాలను మెరుగుపరచటానికి శిక్షణ ఇవ్వడం ద్వారా నిరంతరం వారి పనితీరు మెరుగు పడేలా చర్యలు తీసుకుంటున్నామని ఫలితంగానే జాతీయ స్ధాయిలో à°ˆ

గుర్తింపును పొందగలిగామని తెలిపారు. పోషణ్ అభియాన్ లో భాగంగా సామాజిక అధారిత కార్యక్రమలు, అన్నప్రాసన , శీమంతం ,మూడుసంవత్సరాల పిల్లలను ప్రీస్కూల్ కు సిద్దం

చేయటం,  à°ªà±à°°à±à°·à±à°²à°•à± ఆరోగ్యవిషయాలపై అవగాహనా కల్పించటం,  à°ªà±‹à°·à°£ వేడుక నిర్వహించి దానిలో గ్రామస్థులందరిని పాల్గొనేలా చేయటమే కాక, ప్రతి కార్యక్రమానికి రూ.250

చెల్లిస్తున్నామన్నారు. మరోవైపు పిల్లల బరువులు, ఎత్తులు చూసేందుకు ఆధునిక పరికరాలను సమకూర్చామని డాక్టర్ కృతిక తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam