DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పులివెందుల వాణ్ని ఒక్కణ్ణి చూపిన మంత్రి పదవికి రాజీనామా . . 

చంద్రబాబు కు అవంతి  à°¸à°µà°¾à°²à± . . .టీడీపీ తీసుకుంటా కొట్టిపారేస్తుందా? . . 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం)

విశాఖపట్నం, ఫిబ్రవరి 28, 2020 (డిఎన్‌ఎస్‌) :

గురువారం విశాఖ విమానాశ్రయం లో సుమారు 10 గంటల పాటు జరిగిన సినిమాలో పులివెందుల తో అనుబంధం ఉన్నవ్యక్తులు ఒక్కణ్ణి చూపించినా తక్షణం మంత్రి పదవికి రాజీనామా

చేస్తానంటూ పర్యాటక శాఖామంత్రి అవంతి చంద్రబాబు కు సవాల్ విసిరారు. శుక్రవారం నగర పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ

తెలుగుదేశం పార్టీ గతం లో చేసిన తప్పిదాలకు ఉత్తరాంధ్రా ప్రజలే చంద్రబాబు ను అడ్డుకున్నారని, దీనిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి ఎటువంటి

సంబంధం లేదన్నారు. 

ఈ సవాల్ ను తెలుగుదేశం స్వీకరిస్తుందా లేదా, మంత్రికి గతంలో చేసిన ఉత్తరకుమార సవాళ్ల తరహానే అనుకుని వదిలేస్తుందో వేచిచూడాలి.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam