DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బిట్ కాయిన్ పై నిషేధం ఎత్తేవేత శుభపరిణామం 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం)*

విశాఖపట్నం, మార్చి 04, 2020 (డిఎన్‌ఎస్‌) : భారత దేశంలో బిట్ కాయిన్ పై నిషేధం ఎత్తేవేత శుభపరిణామం అని ఈటర్ క్రిప్టో

కరెన్సీ ఎక్స్ చేంజ్ అండ్ కాయిన్స్ సంస్థ ఫౌండర్ బి. నగేష్ తెలిపారు.  à°•à±Šà°¨à±à°¨à°¿ దేశాలలో అమలులో ఉన్నటువంటి చట్టబద్ధమైన బిట్ కాయిన్ విధానాన్ని భారతదేశంలో

సుప్రీంకోర్టు కూడా ఆమోదిస్తూ తీర్పు ఇవ్వడం శుభ పరిణామంగా అభివర్ణించారు. నగరం లోని విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ

బిట్ కాయిన్ విధానంపై ప్రజలందరికీ అవగాహన కల్పించుటకు రానున్న రోజుల్లో పలు సమావేశాలను ఏర్పాటు చేయనున్నట్లు  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±. à°ˆ విధానం ద్వారా సులభంగా  à°®à°¨à°‚ ఇతరులకు

à°Žà°‚à°¤ చెల్లించాలో పూర్తిగా పైసలతో సహా చెల్లించే ప్రక్రియ అందుబాటులో ఉంటుందన్నారు. ప్రజలందరూ à°ˆ బిట్ కాయిన్ విధానాన్ని పాటించి  à°ªà±à°°à°¯à±‹à°œà°¨à°¾à°²à± పొందాలని ఆయన

కోరారు. భారతదేశంలో బిట్ కాయిన్ అండ్ క్రిప్టో కరెన్సీ అండ్ కాయిన్స్ కొనుగోలు చేయుటకు, à°ˆ విధానంపై పూర్తిగా అవగాహన పెంపొందించుకొనుటకు www.etorexchange.com  à°µà±†à°¬à± సైట్ ను

సంప్రదించాల్సిందిగా ఆయన తెలిపారు. à°ˆ సమావేశంలో సంస్థ ప్రతినిధులు కే. సంతోష్, సి.హెచ్. దివ్య, ప్రీతి,  à°¸à°¤à±à°¯à°¨à°¾à°°à°¾à°¯à°£ తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam