DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పారిశుద్ధ్యానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి: కమీషనర్ నల్లనయ్య

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, మార్చి 06, 2020 (డిఎన్‌ఎస్‌) : శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్యానికి పెద్దపీట

వేయాలని, ఇందుకోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమీషనర్ పల్లి నల్లనయ్య అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ కమీషనర్ గా పదవీ బాధ్యతలను

చేపట్టిన తరువాత తొలిసారిగా ప్రజా ఆరోగ్య విభాగం, పారిశుద్ధ్య విభాగం అధికారులు,  à°ªà°°à±à°¯à°¾à°µà°°à°£ కార్యదర్శులు, సంబంధిత సిబ్బందితో  à°¶à±à°•à±à°°à°µà°¾à°°à°‚ ఆయన  à°¸à°®à±€à°•à±à°·à°¾

సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగర పాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య విభాగానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ఇందుకు సంబంధిత అధికారులు,

సిబ్బంది సమయపాలన పాటించాలని అన్నారు. ప్రతి ఇంటి నుండి పొడి చెత్త, తడి చెత్తను శతశాతం సేకరించాలని చెప్పారు. సేకరించిన చెత్తను వర్మికంపోస్టు క్రింద

వినియోగించుకునేలా నగర పౌరులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతీ వార్డులోని మురుగునీటి కాలువలను ఎప్పటికప్పడు శుభ్రపరచాలని, అవసరమైతే పూడికలు తొలగించాలని

సూచించారు. అలాగే రాత్రి వేళల్లో చేపట్టే పారిశుద్ధ్య వివరాలను తమకు సమర్పించాలని అన్నారు. పారిశుద్ధ్యంనకు వినియోగించే వాహనం తిరిగే సమయం, రూట్ మ్యాప్

వివరాలను సమర్పించాలని ఆదేశించారు. ప్రతీ వార్డులో ఎఫ్.ఆర్.ఎస్ మరియు ఆర్.టి.ఎం.ఎస్ పూర్తిస్థాయిలో జరగాలన్నారు. వార్డులలో కరోనా వైరస్ కు సంబంధించి అవగాహన

కార్యక్రమాలను నిర్వహించాలని ప్రజా ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. వార్డులలో ఖాళీ స్థలముల యజమానులను గుర్తించి రెవిన్యూ మరియు పట్టణ ప్రణాళిక సిబ్బందితో

కలిసి స్థలమును సంబంధిత యజమానులు పరిశుభ్రంగా ఉంచేటట్లు చూడాలని చెప్పారు. వార్డు శానిటేషన్ మరియు ఎన్విరాన్ మెంటల్  à°¸à±†à°•à±à°°à°Ÿà°°à±€à°²à± వారు చేపట్టే దినచర్య వివరాలను

తమకు సమర్పించాలని ఆదేశించారు. నగర పరిధిలో అనవసరమైన బ్యానర్లు, ఫ్లెక్సీలు ఉంటే వాటిని తక్షణమే తొలగించాలని అన్నారు. పట్టణంలో ప్లాస్టిక్ వినియోగం పూర్తిగా

నిషేదించాలని, ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. 
    à°ˆ సమావేశంలో ప్రజా ఆరోగ్య విభాగం, పారిశుద్ధ్య విభాగం అధికారులు,  à°ªà°°à±à°¯à°¾à°µà°°à°£ కార్యదర్శులు, సంబంధిత

సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam