DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎన్నికల నియమావళి పంజరంలో విశాఖ జిల్లా : కలెక్టర్ వినయ్ చంద్ 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం )

విశాఖపట్నం, మార్చి 07, 2020 (డిఎన్‌ఎస్‌) :  à°°à°¾à°·à±à°Ÿà±à°° ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిందని

విశాఖపట్నం  à°œà°¿à°²à±à°²à°¾ కలెక్టర్ వి. వినయ్ చంద్ వెల్లడించారు.  à°¨à±‡à°Ÿà°¿ నుండి ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిందని, ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించి విజయవంతం

చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలనని ఆయన తెలిపారు.  à°Žà°¨à±à°¨à°¿à°•à°²à°¨à± సమర్థవంతంగా నిర్వహించేందుకు పూర్తి స్థాయి ప్రణాళికలతో సిద్దంగా ఉన్నామన్నారు.  à°¶à°¨à°¿à°µà°¾à°°à°‚

కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండల, డివిజన్ స్థాయి అధికారులు, రాజకీయ పార్టీలు ఎన్నికల నియావళికి లోబడి

ఉండాల పేర్కొన్నారు.  à°Žà°¨à±à°¨à°¿à°•à°² రిటర్నింగ్ అధికారులను ఇప్పటికే నియమించడమైనదని, సహాయ ఎన్నికల అధికారులు ఆయా మండలాల్లో తహసిల్థార్లు ఉంటారని తెలిపారు. ఎంపిటిసి,

జడ్పిటిసిలకు à°ˆ 9à°µ తేది నుండి 11à°µ తేది వరకు నామినేషన్లు తీసుకోబడుతుందని, à°ˆ నెల 12à°µ తేదీన నామినేషన్లు పరిశీలన ఉంటుందన్నారు.  14à°µ తేదిన సాయంత్రం నామినేషన్ల ఉప సంహరణ,

పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా పెడతామన్నారు.  à°ªà±‹à°²à°¿à°‚గ్ 21à°µ తేదీన ఉంటుందన్నారు.  à°“ట్ల లెక్కింపు à°ˆ నెల 24à°µ తేదీన ఉదయం 8 à°—à°‚à°Ÿà°² నుండి ఉంటుందని పేర్కొన్నారు జిల్లాలో

పురుషుల ఓటర్లు 8,76,061 మంది ఉండగా మహిళలు 9,08,546 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. బ్యాలెట్ బాక్స్లు జిల్లాలో 4566 అవసరం ఉండగా,  à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹8122 బాక్స్లు ఉన్నట్లు ఆయన వివరించారు.

 à°ªà±‹à°²à°¿à°‚గ్ లో రెండు బాక్స్ లు ఉంటాయని పేర్కొన్నారు.  à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹ 2077 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, ఎన్నికల విధులకు 14,955 మంది ఉద్యోగుల అవసరం ఉందన్నారు. 349 పోలింగ్ సేషన్లు

సమస్యాత్మకమైనవిగా గుర్తించామని, జిల్లా ఎస్పి à°ˆ విషయంమై చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు.  à°†à°°à±à°“లకు à°’à°• విడత శిక్షణ తరగతులు నిర్వహించినట్లు చెప్పారు.  à°ªà°¿à°“లు,

ఎపిఓలకు ఆర్.ఓ.లు శిక్షణ ఇస్తారని తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ కాస్టింగ్ ఉంటుందని, సిగ్నల్స్ లేని ప్రాంతాల్లో వీడియో గ్రఫీ ఉంటుందని ఆయన

వివరించారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎల్. శివ శంకర్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం. శ్రీదేవి, జడ్పి సిఇఓ నాగార్జున సాగర్ పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam