DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏసీబీ వలలో విశాఖ జిల్లా బాలయోగి గురుకుల్ డిప్యూటీ వార్డన్

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, మార్చి 10 ,2020 (à°¡à°¿ ఎన్ ఎస్) : విశాఖ జిల్లా లోని బాలయోగి గురుకులం  à°¸à°¾à°‚ఘిక సంక్షేమ వసతి గృహం లో పళ్ళు సరఫరా

చేసే వ్యాపారి నుంచి రూ. 4000 లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు హాస్టల్ డిప్యూటీ వార్డెన్ రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. మంగళవారం మధ్యాహ్నం 1:00 గంటకు విశాఖపట్నం

జిల్లా దేవరపల్లి మండలం తెనుగుపూడి లో గల (APSWRS) బాలయోగి గురుకులం లో పాడి తాతారావు, డిప్యూటీ వార్డన్ పై విశాఖ జిల్లా అవినీతి నిరోధక శాఖా అధికారులు నిఘా పెట్టి రెడ్

హ్యాండెడ్ à°—à°¾ అదుపు లోకి తీసుకున్నారు. గతంలో అందించిన సేవలకు తగిన బిల్లు ప్రాసెస్ చెయ్యడానికి లంచంగా 4,000/- రూపాయలు  à°•à±† ఆదినారాయణ, అనే పళ్ళ వ్యాపారి ( à°ˆ వసతి

గృహానికి సరఫరా చేసేవారు) నుంచి హాస్టల్ డెప్యూటీ వార్డెన్ అడిగి తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. స్పాట్ లో దొరికిన లంచం డబ్బులు మరియు సంబంధిత

రికార్డులు స్వాధీనపరుచుకున్నారు. నిందితున్ని విశాఖపట్నం ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరు పరచనున్నారు. కేసు దర్యాప్తులో ఉన్నది.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam