DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మే 8 నుంచి ఐఆర్సీటీసీ దక్షిణ భారత యాత్ర ప్రారంభం

*తిరుపతి, శ్రీరంగం, రామేశ్వరం తదితర క్షేత్రాల సందర్శనం*  

*వైద్య, భద్రత,  à°†à°¹à°¾à°°, వసతి, à°¬à±€à°®à°¾ సదుపాయాలతో* 

*ప్రయాణీకుల భద్రతే లక్ష్యంతో విశాఖ నుంచే

ప్రత్యేక రైలు*

*దక్షిణ మధ్య జోన్ సంయుక్త జనరల్ మేనేజర్ సంజీవయ్య*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, మార్చి 13 , 2020 (డి ఎన్ ఎస్) :

 à°°à±ˆà°²à±à°µà±‡ ప్రయాణీకులకు కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ  à° ఆర్ సి à°Ÿà°¿ సి మే 8 నుంచి ప్రత్యేక దక్షిణ భారత తీర్థయాత్ర రైలు ను నడుపుతున్నట్టు సంస్థ దక్షిణ మధ్య విభాగం

సంయుక్త జనరల్ మేనేజర్ ఎన్ సంజీవయ్య తెలిపారు.  à°¶à±à°•à±à°°à°µà°¾à°°à°‚ విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత దేశంలోని వివిధ

ప్రాంతాలకు రైల్వే, బస్సు, విమాన సేవల ద్వారా ప్రత్యేక యాత్ర పేకేజిలను అందిస్తున్నట్టు వివరాయించారు. దీనిలో భాగంగానే ఈ ఏడాది మీ నుంచి దక్షిణ భారత దేశం లోని

ప్రముఖ తీర్ధయాత్ర స్థలాలను కలుపుతూ 11 రోజులు ( 10 రాత్రిళ్లు)  à°ªà°¾à°Ÿà± అన్ని వసతులతో ప్రశాంతమైన, సురక్షిత యాత్రను అందించనున్నట్టు తెలిపారు. దీనికి అదనంగా తాము విశాఖ

నుంచి అరకు రోడ్ కం రైల్వే పర్యాటకాన్ని అందిస్తున్నామని, ఉత్తర భారత యాత్ర ప్యాకేజి, త్వరలోనే కాశ్మీర్ యాత్ర, అమర్నాధ్ యాత్ర తదితర ప్యాకేజీలను

అందిస్తున్నట్టు వివరించారు. ప్రసుతం దక్షిణ భారత తీర్ధ యాత్ర వివరాలను ప్రకటించారు. 

విశాఖపట్నం నుంచి బయలు దేరి, తిరుచిరాపల్లి - శ్రీరంగం, తంజావూరు

(యూనిసెఫ్ వాళ్ళ ) లో బృహదీశ్వరాలయం-  à°°à°¾à°®à±‡à°¶à±à°µà°°à°‚ లో సముద్ర స్నానం, రామనాధస్వామి ఆలయ దర్శనం - మధురై మీనాక్షి ఆలయం- కన్యాకుమారి లో కుమారి అమ్మన్ ఆలయం, వివేకానంద రాక్

మెమోరియల్, గాంధీ మెమోరియల్ - తిరువనంతపురం లో అనంత పద్మనాభ స్వామి ఆలయం  -  à°šà±†à°‚గల్పట్టు ( మహాబలిపురం, కాంచీపురం) - తిరుపతి - శ్రీకాళహస్తి తదితర అన్ని ప్రాంతాల్లోని

ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను దర్శనం చేయించి, మే నెల 18 à°¨ తిరిగి విశాఖ చేరుతుంది. à°ˆ యాత్రలో  11 ప్రముఖ స్థలాలు దర్శనం చేయించడం జరుగుతుంది.   

ఈ యాత్ర రైలు లో

 à°¸à±à°²à±€à°ªà°°à± క్లాస్, 3 ఏసీ బోగీలు ఉంటాయని, ప్రతి బోగి à°•à°¿ à°’à°• గార్డు, à°’à°• ఏ à°Žà°‚ పి  à°µà±ˆà°¦à±à°¯à±à°¡à±, à°’à°• గైడు ఉంటారన్నారు. బీమా వసతులు,  ప్రత్యేకించి వయో వృద్దులకు సహాయకంగా

మరిన్ని వసతులు కల్పిస్తున్నట్టు తెలిపారు. 

కుటుంబ యాత్రగా. . .ప్రత్యేక సేవలు:. . . .

ఒక కుటుంబ తీర్ధ యాత్రగా తమ బృందం యాత్రీకులను అన్ని ఆలయాల్లో స్వామి,

మూర్తుల దర్శనం చేయించి, వసతి, ఆహార సదుపాయాలు కల్పిస్తున్నట్టు తెలియచేసారు. పర్యాటక క్షేత్రాలకు రైలు మార్గం ఉన్నంతవరకూ రైల్లోనే తీసుకు వెళ్లడం జరుగుతుందని,

అక్కడ నుంచి ప్రత్యేక బస్సుల్లో ఆలయాల వద్దకే యాత్రీకులను తీసుకు వెళ్లి, అత్యంత జాగ్రత్తగా ప్రతి యాత్రీకుడు రైలు వద్దకు చేరుకునే వరకూ భాద్యత వహించడం

జరుగుతుందన్నారు. 

à°ˆ యాత్రలో ప్రత్యేకతలు :. . .  .

ప్రయాణీకుల లగేజి / సామాగ్రి ని మొత్తం తమ వెంట తీసుకు వెళ్లనక్కర లేదు. అప్పడి కప్పుడు వస్త్రాలు తీసుకు

వెళితే చాలు. మిగిలిన సమన్లు రైల్లో ను వదిలి వెయ్యవచ్చు. రైలు నుంచే ప్రత్యేక నాన్ ఏసీ బస్సుల్లో ప్రయాణికులకు ఆలయాల వద్దకు చేర్చి, దర్శనం అనంతరం తిరిగి రైలు

వద్దకు చేరుస్తామన్నారు.  

ఈ యాత్రలో ఎటువంటి రాయితీలు ఉండవు. చిన్న పిల్లలు, వయో వృద్దులు, ఇతర రాయితీలు ఈ యాత్రలు చెల్లవు. అందరికి ఒకటే టికెట్ ధరగా

నిర్ణయించడం జరిగింది. 

స్లీపర్ క్లాస్ : రూ.  10390  à°—ాను,  3 ఏసీ క్లాస్ లో ప్రతి టికెట్  12705 గాను, నిర్ణయించినట్టు తెలిపారు. à°ˆ యాత్ర తర్వాత రెండు నెలల తర్వాత మరొక

రైలు కర్ణాటక, ప్రాంత యాత్రా క్షేత్రాలను కూడా అందించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇప్పుడైతే రాయల్ రాజస్థాన్ యాత్ర పేరిట రాజస్థాన్ లోని ప్రముఖ పర్యాటక

ప్రాంతాల్లోనూ కలుపుతూ à°’à°• యాత్ర, వారణాసి యాత్ర  ( పిండ ప్రదానాలు కోసం),  à°•à°¾à°¶à±à°®à±€à°°à± యాత్రను ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఇప్పడికే ఎయిర్ లంక యాత్రను విమాన సేవలను

కూడా అందిస్తున్నామన్నారు.  à°ªà±à°°à°¤à±à°¯à±‡à°•à°¿à°‚à°šà°¿ విశాఖ కోసం కలకత్తా నుంచి ప్రత్యేక కోచ్ లను  à°¨à°¡à±à°ªà±à°¤à±à°¨à±à°¨à°¾à°®à°¨à±à°¨à°¾à°°à±. 

ఉత్తరాంధ్ర జిల్లాల వాసుల కోసం : . . . 

ఐ ఆర్

సి à°Ÿà°¿ సి నడుపుతున్న దక్షిణ భారత యాత్ర లో పాల్గొనే ఉత్తరాంధ్ర జిల్లాల వాసులకు à°ˆ దక్షిణ భారత యాత్ర రైలు బరంపురం నుంచి మే 8 , 2020 à°¨ బయలు దేరి, à°¬à°°à°‚పురం నుంచి  à°ªà°²à°¾à°¸,

శ్రీకాకుళం , విజయనగరం స్టేషన్ à°² లో ప్రయాణీకులను ఎక్కించుకుని అదే రోజు విశాఖపట్నం చేరుతుందన్నారు. 

ప్రయాణికులు రైలు ఎక్కు స్టేషన్లు:. . .

శ్రీకాకుళం

జిల్లా లో  à°ªà°²à°¾à°¸, శ్రీకాకుళం, విజ్ఞ్యారం, విశాఖపట్నం, తుని, సామర్లకోట, రాజమహేంద్రవరం, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట. . 

364 రోజులకూ ప్రయాణ

సన్నద్ధాలు:. . . 

తాము ఈ యాత్రలను ఏడాదిలో 364 రోజులూ నడపాల్సి యుందని, దానికి తగినట్టు ప్రత్యేక ఏర్పాట్ల కోసం సిద్దమవుతున్నా మన్నారు. భారత దేశంలోని వివిధ

ప్రాంతాలు, పర్యాటక కేంద్రాలు, పర్వత శ్రేణుల్లోని సుందర ప్రాతాలను కలుపుతూ వివిధ పేకేజిలను సిద్ధం చేసినట్టు వివరించారు.   

ఆంధ్ర ప్రాంతంలో భారత

ప్రభుత్వం మూడు హబ్ లను కేటాయించిందని, దానిలో   సికింద్రాబాబు, తిరుపతి, విశాఖపట్నం కేంద్రంగా à°ˆ యాత్రలు మొదలవుతాయన్నారు.    

గతం లో ఐదు యాత్రలు దిగ్విజయంగా

నిర్వహించామని,  6 à°µ ట్రిప్ విశాఖ నుంచి à°ˆ దక్షిణ భారత యాత్ర ప్రారంభమవు తుందన్నారు. à°ˆ రైల్ లో మొత్తం 16 బోగీలు ఉంటాయని, మొత్తం 800 ప్రయాణికులకు సీటింగ్ అవకాశం

ఉందన్నారు. à°’à°• 3 à°µ ఏసీ బోగి,  à°’à°• ప్యాంట్రీ బోగి, రెండు గార్డు బోగీలు, 12 à°¸à±à°²à±€à°ªà°°à± క్లాస్ బోగీలు ఉంటాయన్నారు.      

త్వరలో ప్రారంభం కానున్న అమర్నాద్ యాత్ర కోసం

దరఖాస్తు చేసుకున్న యాత్రీకులకు వైద్య పరీక్షలను విశాఖ నగరంలోనే నిర్వహించనున్నట్టు తెలిపారు. తమ సంస్థ అందించే యాత్రా ప్యాకేజీలు, ఇతర వివరాలకు విశాఖ

కేంద్రాన్ని ఫో: 0891 2500695 ,  8287932318, నెంబర్లలో సంప్రదించవచ్చన్నారు.      

ఈ విలేకరుల సమావేశం లో ఐ ఆర్ సి టి సి స్థానిక ప్రతినిధి ఈ. చంద్ర మౌళి, విశాఖపట్నం స్టేషన్ డైరక్టర్

తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam