DNS Media | Latest News, Breaking News And Update In Telugu

క‌రోనా వైర‌స్‌పై తిరుమలలో అవ‌గాహ‌న కేంద్రాలు:

*తిరుమల దర్శన టికెట్లు తేదీలు మార్చుకునే అవకాశం* 

*à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ అదనపు à°ˆ à°“ à°§‌ర్మారెడ్డి*

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు  SV, బ్యూరో , శ్రీకాకుళం ). . .*

తిరుమల /

 à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚, మార్చి 13 , 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) :  à°¤à°¿à°°à±à°®à°²à°•à± విచ్చేసే వేలాది మంది à°­‌క్తుల‌కు కరోనా వైరస్ (కోవిడ్ 19) వ్యాప్తిని నివారించేందుకు శుక్రవారం నుంచి అలిపిరి

టోల్‌గేట్‌, అలిపిరి, శ్రీ‌వారి మెట్టు à°¨‌à°¡‌à°• మార్గాల‌లో ప్ర‌త్యేక à°…à°µ‌గాహ‌à°¨ కేంద్రాల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ అదనపు ఈవో శ్రీ ఏ.వి ధర్మారెడ్డి

తెలిపారు. తిరుమ‌à°²‌లోని గోకులం విశ్రాంతి à°­‌à°µ‌నంలోని à°¸‌మావేశ మందిరంలో గురువారం సాయంత్రం à°…à°¦‌à°¨‌పు ఈవో అధికారుల‌తో à°¸‌మీక్ష నిర్వ‌హించారు.

       à°ˆ

సంద‌ర్భంగా ఆయ‌à°¨ మాట్లాడుతూ à°•‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో తిరుమ‌à°² యాత్ర‌ను వాయిదా వేసుకునే à°­‌క్తుల సౌక‌ర్యార్థం శ్రీ‌వారి ఆర్జిత సేవ‌లు, రూ.300/- ప్రత్యేక ప్రవేశ

దర్శనం టికెట్లు, à°—‌దులు 2020 మే నెల 31à°µ తేదీ à°µ‌à°°‌కు ముందస్తుగా ఆన్‌లైన్‌లో పొంది, à°¤‌à°® టికెట్లు à°°‌ద్ధు చేసుకునే వారికి వారు చెల్లించిన à°¨‌à°—‌దును తిరిగి

చెల్లించేందుకు à°š‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అదేవిధంగా à°­‌క్తులు à°¤‌à°® à°¦‌ర్శ‌à°¨ తేదీలు మార్చుకునేందుకు ( రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం

టికెట్లు) dyeotemple@gmail.com అనే à°‡- మెయిల్‌కు పంపాల‌ని సూచించారు. à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ కాల్ సెంట‌ర్‌కు à°ˆ విష‌à°¯‌మై సంప్ర‌దించే à°­‌క్తులకు à°…à°µ‌à°¸‌à°°‌మైన à°¸‌మాచారం అందించాల‌ని à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ పిఆర్వో

à°¡à°¾.à°Ÿà°¿.à°°‌విని ఆదేశించారు.  

శ్రీ వేంక‌టేశ్వ‌à°° à°­‌క్తి ఛాన‌ల్, రేడియో అండ్ బ్రాడ్ కాస్టింగ్ విభాగాల‌ ద్వారా తిరుమ‌à°²‌లోని ముఖ్య కూడ‌ళ్ల‌లోనూ, à°°‌ద్ధీ

అధికంగా ఉండే ప్రాంతాల‌లో నిరంత‌రాయంగా ప్ర‌చారం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అదేవిధంగా à°­‌క్తుల‌లో à°…à°µ‌గాహ‌à°¨ à°•‌ల్పించేందుకు చిన్న ప్రోమో à°¤‌యారు చేసి

వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, ఎల్ఇడి స్క్రీన్‌లు ఉన్న ప్రాంతాల‌లో ప్ర‌సారం చేయాల‌న్నారు. తిరుమ‌à°²‌లో à°•‌రోనా వైర‌స్ సోక‌కుండా విస్తృతంగా వైద్య, పారిశుద్ధ్య

à°š‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆరోగ్య విభాగం అధికారుల‌ను ఆదేశించారు. తిరుమ‌à°²‌లో విధులు నిర్వ‌హించే à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఉద్యోగులంద‌à°°à°¿à°•à°¿ మాస్కులు అందించాల‌ని సంబంధిత

అధికారుల‌ను ఆదేశించారు. తిరుమ‌à°²‌లోని అన్ని ప్రాంతాలు, à°µ‌à°¸‌తి à°¸‌మూదాయాలు, à°­‌క్తుల à°°‌ద్ధీ అధికంగా ఉన్న ప్రాంతాల‌లో శానిటైజర్లు, ప్ర‌తి రెండు à°—à°‚à°Ÿ‌à°²‌కు

à°’à°•‌సారి అంటు రోగ నివార‌à°£ మందుల‌తో à°ª‌à°°à°¿à°¸‌రాల‌ను శుభ్రం చేయాల‌న్నారు. à°œ‌లుబు, à°¦‌గ్గు, జ్వ‌à°°à°‚ ఉన్న à°­‌క్తులు తిరుమ‌à°²‌లోని ప్ర‌à°¥‌à°®‌చికిత్స‌కేంద్రాలు, అశ్వ‌ని

ఆసుప‌త్రిలో సంప్ర‌దించాల‌న్నారు.  

à°ˆ à°¸‌మావేశంలో ఆరోగ్యశాఖాధికారి à°¡à°¾.ఆర్.ఆర్.రెడ్డి, సిఎమ్‌వో à°¡à°¾. నాగేశ్వ‌à°°‌రావు, ఆల‌à°¯ డెప్యూటీ ఈవో శ్రీ à°¹‌రీంద్ర‌నాథ్‌,

డెప్యూటీ ఈవోలు శ్రీ బాలాజి, శ్రీ దామోద‌à°°à°‚, శ్రీ సెల్వం, శ్రీ నాగ‌రాజ‌, ఎస్ à°‡ -2 శ్రీ నాగేశ్వ‌రావు,  à°à°Ÿà°¿ విభాగాధిప‌తి శ్రీ శేషారెడ్డి,   విజివో శ్రీ à°®‌నోహ‌ర్‌,

à°¤‌దిత‌రులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam