DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పోలవరం వ్యయం . . రూ. 55 ,545 కోట్లకు సవరణ 

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి :). . .*

అమరావతి, మార్చి 13 , 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) :  à°ªà±‹à°²à°µà°°à°‚ ప్రాజెక్టుకు భూసేకరణ, పునరావాస వ్యయాన్ని భరించేందుకు కేంద్ర

ప్రభుత్వం  à°†à°‚ధ్ర ప్రదేశ్ కు రూ. 55 ,545 కోట్ల కు సవరించింది. దీంతో ఆంధ్ర ప్రదేశ్ కు కొంత భారం తగ్గినట్టయ్యింది. దీనిలో కేంద్రం వాటా  à°°à±‚. 48000 కోట్లు కాగా, ఇప్పడికే రూ. 16

వేలకోట్లు పోలవరం పై కేంద్రం ఖర్చు చేసింది. ప్రసుత అంచనాల ప్రకారం మరో రూ. 32 వేల కోట్లు కేంద్రం నుంచి పోలవరం కు సాయం లభించనుంది. పోలవరం ప్రాజెక్ట్ ఖర్చు లో

మిగిలిన రూ. 7545 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించవలసి ఉంది. భూ సేకరణ, పునరావలస పనులకు  à°°à±‚. 27 వేల కోట్లు, ఇంజనీరింగ్ పనులకు రూ. 5 వేల కోట్లు ఖర్చు అవుతాయని అంచనా. ఇప్పడి

వరకూ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి పై ఎటువంటి క్లారిటీ లేదు. ప్రస్తుతం కేంద్రం నిధులు మంజూరుకు ముందుకు రావడంతో భూసేకరణ, పునరావాసానికి నిధులు లభిస్తున్నట్టవుతుంది.


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam