DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చిన్న జీయర్ స్వామి చే రాముడేలిన రాజ్యంలోనే సీతారామ కళ్యాణం 

*ఏప్రిల్ 1 నుంచి 3 వరకు అయోధ్యలో శ్రీ సీతారామ కళ్యాణం* 

*మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా ఉత్సవాలు. . .*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). .

.*

విశాఖపట్నం, మార్చి 15 , 2020 (డి ఎన్ ఎస్) : ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ఉభయ వేదాంత ఆచార్య పీఠాధిపతులు త్రిదండి చిన్న జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో శ్రీ

రాముడేలిన రాజ్యంలోనే à°ˆ ఏడాది ( శార్వరి నామ )  à°¶à±à°°à±€ సీతారామ కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. 

 à°à°ªà±à°°à°¿à°²à± 1 ,2020 నుంచి మూడు రోజుల పాటు ఉత్తర ప్రదేశ్ లోని

అయోధ్యలో శ్రీ సీతారామ కల్యాణ మహోత్సవాలు వైభంగా జరుగనున్నాయి.  à°…యోధ్యలోని మణిరామ్ చావని ప్రాంతంలోని రామ్ దర్బార్ మహల్ లో జరుగనున్న à°ˆ వేడుకలు ఏప్రిల్ 1 à°¨ ఉదయం

ఆరాధన అనంతరం తీర్థగోష్ఠి, అనంతరం సీతారామచంద్రులకు స్నాపన తిరుమంజనం, సాయంత్రం శ్రీ సీతారామచంద్ర స్వామీ ఎదుర్కోలు ఉత్సవం జరుగుతుంది. రెండవరోజైన ఏప్రిల్ 2 న

ఉదయం ఆరాధనల అనంతరం తీర్థగోష్ఠి తదుపరి శ్రీ చాంద్రమాన శార్వరి నామ సంవత్సర ఉత్తరాయణ చైత్ర శుద్ధ నవమి, పునర్వసు నక్షత్ర ప్రయుక్త,  à°•à°°à±à°£à°¾à°Ÿà°• లగ్నం లో అత్యంత

వైభవంగా శ్రీ సీతారామ తిరుకల్యాణ మహోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. అదేరోజు సాయంత్రం ఉత్సవర్ల తిరువీధి మహోత్సవం జరుగుతుంది. మూడవ రోజు ఏప్రిల్ 3 న

ప్రాతకాల ఆరాధనలు, తీర్ధ గోష్ఠి అనంతరం శ్రీ సీతారామచంద్ర స్వామీ పట్టాభిషేకం, అనంతరం దర్బారు సేవ à°…à°‚à°—à°°à°‚à°— వైభంగా నిర్వహించన్నారు.  

రాముడేలిన రాజ్యంలోనే

శ్రీ సీతారామ కళ్యాణం : . . . 

తెలుగు ప్రాంతాల్లోని గ్రామాల నుంచి మహా నగరాల వరకూ అన్ని ప్రాంతాల్లోనూ అత్యంత ప్రాచుర్యం పొందిన శ్రీ సీతారామ కళ్యాణం సాక్షాతూ

శ్రీరాముడు జన్మించి, ఏలిన నగరంలోనే మొట్టమొదటి సారిగా చిన్న జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతున్నాయి. 

సీతా రాముల పూర్వీకులు : .  .

నాభాగ

మహారాజు ముని మనుమడు, à°…à°œ మహారాజు  à°®à°¨à±à°®à°¡à±, దశరధ మహారాజు కుమారులు శ్రీరామచంద్రుని కళ్యాణ మహోత్సవం . .. స్వర్ణరోమా మహారాజు మునిమనుమరాలు, హ్రస్వరోమ మహారాజు మనుమరాలు,

జనక మహారాజు కుమార్తె సీతాదేవి కి నభూతో నభవిష్యత్ అన్న రీతిలో కల్యాణ మహోత్సవం ఏప్రిల్ 2 న నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

చిన్న జీయర్

స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతున్నా à°ˆ మహోత్సవాల్లో ప్రత్యక్షంగా పాల్గొన దలచిన వారు వసతి ఇతర సదుపాయాల కోసం ఫోన్ నెంబర్లు 99486 43173  ( భూపతి), 99499 72098 ( కిరణ్మయి) లను

సంప్రదించవలసిందిగా తెలియచేస్తున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam