DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎన్నికల వాయిదా ను రద్దు చెయ్యండి: ఈసీకి ఏపీ సీఎస్ లేఖ

రాష్ట్రంలో కరోనా ప్రభావం లేదు, మెం ఎన్నికలకు సిద్ధం 

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి :). . .*

అమరావతి  , మార్చి 16 , 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) : రాష్ట్ర

ఎన్నికల సంఘానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రధాన కార్యదర్శి  à°¨à±€à°²à°‚ సాహ్ని లేఖ రాశారు. ఎన్నికల వాయిదాను రద్దు చేయాలని à°† లేఖలో ఆమె కోరారు. తమను సంప్రదించి ఉంటే కరోనా

పరిస్థితిపై సరైన సమాచారం ఇచ్చే వాళ్లమని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఏపీ సీఎస్ నీలం సాహ్ని లేఖ రాశారు. ఎన్నికల వాయిదాను రద్దు చేయాలని ఆ లేఖలో ఆమె కోరారు. తమను

సంప్రదించి ఉంటే కరోనా పరిస్థితిపై సరైన సమాచారం ఇచ్చే వాళ్లమని లేఖలో పేర్కొన్న సీఎస్.. ఏపీలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు మాత్రమే నమోదైందని అన్నారు. కేవలం ఇటలీ

నుండి వచ్చిన ఒక వ్యక్తికి మాత్రం కరోనా పాజిటివ్ వచ్చిందని ఆమె అన్నారు. స్థానికంగా ఎవ్వరికీ కరోనా సొకలేదని.. రానున్న మూడు నాలుగు వారాల్లో ఎలాంటి అత్యవసర

పరిస్థితి ఉండదని నీలం సాహ్ని పేర్కొన్నారు. నాలుగు వారాల తర్వాత కరోనా పరిస్థితిని అంచనా వేయలేమన్న సీఎస్.. అనుకున్న సమయానికే ఎన్నికలు పూర్తి చేయాలని వినతి

చేసింది. కాగా కరోనా నేపథ్యంలో ఏపీలో జరగాల్సిన స్థానిక ఎన్నికలను ఆరు వారాలకు వాయిదా వేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసీ

నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుఎన్నికల వాయిదా.. ఈసీకి ఏపీ సీఎస్ లేఖ.. ఏమన్నారంటే..!
రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఏపీ సీఎస్ నీలం సాహ్ని లేఖ రాశారు. ఎన్నికల

వాయిదాను రద్దు చేయాలని ఆ లేఖలో ఆమె కోరారు. తమను సంప్రదించి ఉంటే కరోనా పరిస్థితిపై సరైన సమాచారం ఇచ్చే వాళ్లమని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఏపీ సీఎస్ నీలం సాహ్ని

లేఖ రాశారు. ఎన్నికల వాయిదాను రద్దు చేయాలని ఆ లేఖలో ఆమె కోరారు. తమను సంప్రదించి ఉంటే కరోనా పరిస్థితిపై సరైన సమాచారం ఇచ్చే వాళ్లమని లేఖలో పేర్కొన్న సీఎస్..

ఏపీలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు మాత్రమే నమోదైందని అన్నారు. కేవలం ఇటలీ నుండి వచ్చిన ఒక వ్యక్తికి మాత్రం కరోనా పాజిటివ్ వచ్చిందని ఆమె అన్నారు. స్థానికంగా

ఎవ్వరికీ కరోనా సొకలేదని.. రానున్న మూడు నాలుగు వారాల్లో ఎలాంటి అత్యవసర పరిస్థితి ఉండదని నీలం సాహ్ని పేర్కొన్నారు. నాలుగు వారాల తర్వాత కరోనా పరిస్థితిని అంచనా

వేయలేమన్న సీఎస్.. అనుకున్న సమయానికే ఎన్నికలు పూర్తి చేయాలని వినతి చేసింది. కాగా కరోనా నేపథ్యంలో ఏపీలో జరగాల్సిన స్థానిక ఎన్నికలను ఆరు వారాలకు వాయిదా వేస్తూ

ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లాలనుకుంటోంది.త్వం సుప్రీం

కోర్టుకు వెళ్లాలనుకుంటోంది.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam