DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*వైకుంఠం క్యూ కాంప్లెక్ లకు తాళాలు. నేరుగా దర్శనానికే భక్తులు* . .

à°•‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌à°£‌కు à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ విస్తృత ఏర్పాట్లు

*టైంస్లాట్ టోకెన్ల ద్వారా దర్శనం అమలు లొకి* 

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు  SV, బ్యూరో ,

శ్రీకాకుళం ). . .*

తిరుమల /  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚, మార్చి 17 , 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) : తిరుమ‌à°²‌లో à°•‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌à°£‌కు à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఈవో శ్రీ అనిల్‌కుమార్ ఆదేశాల మేర‌కు à°…à°¦‌à°¨‌పు

ఈవో శ్రీ ఏ.వి.à°§‌ర్మారెడ్డి పర్యవేక్షణలో టిటిడిలోని అన్ని విభాగాలు à°ª‌టిష్ట à°š‌ర్య‌లు చేప‌ట్టింది.  à°‡à°‚దులో భాగంగా à°Ÿà±ˆà°‚స్లాట్ టోకెన్లు ద్వారా శ్రీ‌వారి

à°¦‌ర్శ‌నం అమలు లోకి తీసుకు వచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్ లకు తాళాలు వేయడం జరిగింది. 

      à°¶à±à°°à±€‌వారి à°¦‌ర్శ‌నానికి విచ్చేసే à°­‌క్తుల‌కు మంగ‌à°³‌వారం

తెల్ల‌వారుజామున 12.00 à°—à°‚à°Ÿ‌à°² నుండి టైంస్లాట్ టోకెన్లు జారీ చేసి వైకుంఠం క్యూ కాంప్లెక్స్- 1 à°®‌రియు 2à°²‌లో  à°µà±‡à°šà°¿ ఉండ‌కుండా నేరుగా శ్రీవారి దర్శనానికి

అనుమతించారు. 

అన్న‌ప్ర‌సాదం : - 
         à°¤à°¿à°°à±à°®‌à°²‌లోని à°¤‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాద à°­‌à°µ‌నంలో ఒక్కొక్క హాలులో 1000 మంది భోజ‌నం చేసే à°…à°µ‌కాశం ఉన్న‌, 500

మందికి మాత్ర‌మే భోజ‌నం అందిస్తున్నారు. ఇందులో à°’à°• టేబుల్‌కు à°¨‌లుగురు కుర్చోవ‌à°²‌సి ఉండ‌à°—à°¾ ఇద్ద‌à°°à°¿à°•à°¿ మాత్ర‌మే భోజ‌నం ఏర్పాటు చేశారు. ఉద్యోగులు à°…à°‚à°¦‌రు

మాస్కులు à°§‌à°°à°¿à°‚à°šà°¿, శానిటైజ‌ర్ల‌తో చేతుల‌ను ఏప్ప‌à°Ÿà°¿à°•‌ప్పుడు శుభ్రం చేసుకుంటున్నారు. అదేవిధంగా తిరుమ‌à°²‌లోని వివిద ఫుడ్ కౌంట‌ర్ల‌à°²‌లోను మాస్కులు à°§‌à°°à°¿à°‚à°šà°¿

అన్న‌ప్ర‌సాదాలు పంపీణి చేస్తున్నారు. 

à°•‌ల్యాణ à°•‌ట్ట : -  
         à°¤à°¿à°°à±à°®‌à°²‌లోని ప్ర‌ధాన à°•‌ల్యాణ‌à°•‌ట్ట‌తో పాటు వివిద ప్రాంతాల‌లోని 9 మినీ à°•‌ల్యాణ‌

à°•‌ట్ట‌à°²‌లో à°­‌క్తులు వేచి ఉండ‌కుండా à°¸‌త్వ‌à°°à°‚ à°¤‌à°²‌నీలాలు à°¸‌à°®‌ర్పించేలా à°š‌ర్య‌లు తీసుకున్నారు. à°•‌ల్యాణ à°•‌ట్ట‌à°²‌లోని క్షుర‌కులకు మాస్కులు, డెటాల్‌,

సొల్యూష‌న్‌ అందించారు. ప్ర‌తి 2 à°—à°‚à°Ÿ‌à°²‌కోసారి à°ª‌రిశుభ్ర‌à°¤(శానిటైజ్‌) à°š‌ర్య‌లు చేప‌ట్టారు. ప్ర‌ధాన à°•‌ల్యాణ à°•‌ట్ట‌లో ప్ర‌à°¥‌à°® చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు

చేశారు. 

à°µ‌à°¸‌తి విభాగం : - 
             à°¤à°¿à°°à±à°®‌à°²‌లోని à°µ‌à°¸‌తి గృహ‌లు, అతిథి à°­‌à°µ‌నాలు, à°µ‌à°¸‌తి à°¸‌మూదాయాల‌లో (పిఏసిలు) à°…à°¦‌à°¨‌పు సిబ్బందిని ఏర్పాటు చేసి శుభ్రం

చేస్తున్నారు. à°µ‌à°¸‌తి à°—‌దులను à°­‌క్తులు ఖాళీ చేసిన à°¤‌రువాత à°’à°• à°—à°‚à°Ÿ పాటు à°¸‌రైన విధంగా శుభ్రం చేసిన à°¤‌రువాత à°®‌రొక‌à°°à°¿à°•à°¿ కేటాయిస్తున్నారు.      

ఆరోగ్య

విభాగం :- 
         à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఆరోగ్య విభాగాధికారి à°¡à°¾.ఆర్‌.ఆర్‌.రెడ్డి ఆధ్వ‌ర్యంలో తిరుమ‌à°²‌లో à°­‌క్తుల à°°‌ద్ధీ అధికంగా ఉన్న ప్రాంతాల‌లో శానిటైజర్లు, ప్ర‌తి

రెండు à°—à°‚à°Ÿ‌à°²‌కు à°’à°•‌సారి అంటు రోగ నివార‌à°£ మందుల‌తో à°ª‌à°°à°¿à°¸‌రాల‌ను శుభ్రం చేస్తున్నారు. à°…à°¦‌à°¨‌పు సిబ్బందిని ఏర్పాటు చేసుకుని పారిశుద్ధ్య సామ‌గ్రిని

ఎప్ప‌à°Ÿà°¿à°•‌ప్పుడు అందిస్తున్నారు.  à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿à°²à±‹à°¨à°¿ అన్ని విభాగాల అధికారులకు, సిబ్బందికి అవగాహన కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. తిరుమ‌à°²‌లో విధులు నిర్వ‌హించే

ఉద్యోగులంద‌à°°à°¿à°•à°¿ మాస్కులు, శానిటైజర్లు అందించారు. 

     à°…లిపిరి చెక్‌పాయింట్ నుండి తిరుమ‌à°²‌కు à°µ‌చ్చే వాహ‌నాల‌పై అంటు రోగ నివార‌à°£ మందుల‌తో పిచికారీ

చేస్తున్నారు. తిరుమల లోని ఆరోగ్య విభాగం కార్యాలయంలో ఏర్పాటు చేసిన‌ కంట్రోల్ రూం 24 à°—à°‚à°Ÿà°² పాటు పని చేస్తుంది. యాత్రికులు 0877 - 2263447  à°¨à°‚బరుకు ఫోన్ చేసి కరోనా వ్యాప్తి

 à°¨à°¿à°µà°¾à°°à°£ చర్యలను తెలుసునేలా à°š‌ర్య‌లు చెప‌ట్టారు. 
  
వైద్య విభాగం :-
          à°…లిపిరి చెక్‌పాయింట్‌, అలిపిరి à°¨‌à°¡‌à°•‌మార్గంలోని పాదాల మండ‌పం, శ్రీ‌వారి మెట్టు

à°¨‌à°¡‌à°• మార్గం à°µ‌ద్ద à°•‌రోనా వ్యాప్తి నివార‌à°£ వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి à°­‌క్తుల‌కు à°¥‌ర్మ‌ల్ స్క్రీనింగ్ ద్వారా à°ª‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. తిరుమ‌à°²‌లోని

వివిద ప్రాంతాల‌లో ప్ర‌à°¥‌à°® చికిత్స కేంద్రాలు, డాక్ట‌ర్లు, పారామేడిక‌ల్ సిబ్బంది, మందులు, అంబులెన్స్‌లు ఏర్పాటు చేశారు. ప్రాథ‌మికంగా వైర‌స్ à°²‌క్ష‌ణాల‌ను

గుర్తిస్తే తిరుమ‌à°²‌కు అనుమ‌తించ‌కుండా రుయా ఆసుప‌త్రిలోని ఐసోలేష‌న్ వార్డుకు పంపుతున్నారు. 

à°¦‌ర్శ‌à°¨ టికెట్ల తేదీల‌ను మార్చుకునే à°…à°µ‌కాశం

-

          à°¤à°¿à°°à±à°®‌à°² శ్రీ‌వారి à°¦‌ర్శ‌నానికి మే నెల 31à°µ తేదీ à°µ‌à°°‌కు ముందస్తుగా రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో పొందిన భక్తులకు à°¤‌à°®

à°¦‌ర్శ‌à°¨ తేదీలు మార్చుకునే వెసులుబాటును, à°°‌ద్ధు చేసుకుంటే à°¨‌à°—‌దు రీఫండ్ పొందే సౌక‌ర్యాన్ని à°•‌ల్పించారు. 
         à°…దేవిధంగా à°­‌క్తులు వేచి ఉండే

à°¸‌à°®‌యాన్ని à°¤‌గ్గించేందుకు విశేష‌ పూజ, సహస్ర కలశాభిషేకం మరియు వసంతోత్సవం వంటి ఆర్జీత సేవ‌à°²‌ను రద్దు చేశారు.

విస్తృతం ప్ర‌చారం : - 
          à°•‌రోనా

వ్యాప్తి నివార‌à°£‌కు à°­‌క్తుల‌లో à°…à°µ‌గాహ‌à°£ à°•‌ల్పించేందుకు శ్రీ వేంక‌టేశ్వ‌à°° à°­‌క్తి ఛాన‌ల్, రేడియో అండ్ బ్రాడ్ కాస్టింగ్ విభాగాల‌ ద్వారా తిరుమ‌à°²‌లోని ముఖ్య

కూడ‌ళ్ల‌లోనూ, à°°‌ద్ధీ అధికంగా ఉండే ప్రాంతాల‌లో నిరంత‌రాయంగా ప్ర‌చారం చేస్తున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam