DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆంధ్ర లో కేజీ టు పీజీ అన్ని విద్యా సంస్థలకు సెలవు.

*అవసరమైతే తప్ప ఇల్లు వదిలి బయటకు రావద్దు: ప్రభుత్వం* 

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి :). . .*

అమరావతి  , మార్చి 18 , 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) : కరోనా వైరస్‌

వ్యాప్తి నియంత్రణలో భాగంగా రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. గురువారం నుంచి నెలాఖరు వరకూ కేజీ టు పిజి అన్ని  à°ªà°¾à° à°¶à°¾à°²à°²à±, కళాశాలలు,

విశ్వవిద్యాలయాలు, కోచింగ్‌ సెంటర్లను మూసివేయాలని ఆదేశించింది. కరోనా ప్రభావం నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం

ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. à°ˆ క్రమంలో విద్య, వైద్యశాఖ ఉన్నతాధికారులతో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. చేపట్టిన చర్యలపై వారిని à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్నారు.

అనంతరం అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని సీఎం నిర్ణయించారు. ఈనెల 31 వరకు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. అనంతరం పరిస్థితిని

సమీక్షించి సెలవుల పొడిగింపుపై నిర్ణయం తీసుకోనుంది. 

ఈ సందర్బంగా ప్రభుత్వం ప్రధానమైన సూచనలు చేసింది. పిల్లలు, విద్యార్థులు, పెద్దలు, అత్యవసరమైతే తప్ప,

ఇల్లు దాటి బయటకు రావద్దని తెలిపింది.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam