DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కరోనా పై తప్పుడు వార్తలు వ్రాయద్దు చర్యలు తప్పవు . . . . 

*విలేకరులు, టీవీలు, ప్రింట్ మీడియా వారికి సూచనలు . . .*

*విశాఖ కేసులో తప్పుడు సమాచారం తో అపోహలు పెరిగాయి .* 

*ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌

రెడ్డి పేరిట ప్రకటన*  

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి :). . .*

అమరావతి  , మార్చి 21 , 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) : ప్రభుత్వ విభాగాల నుంచి ఎటువంటి ఆధారిత సమాచారం

లేకుండా కరోనా వైరస్‌ పై, ప్రభుత్వ మార్గదర్శకాలు, ఆధారాలు లేకుండా తప్పుడు వార్తలు వ్రాయవద్దని ప్రసార మాధ్యమాల ప్రతినిధులు, యాజమాన్యాలకు రాష్ట్ర  à°µà±ˆà°¦à±à°¯

ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి పేరిట ప్రకటన విడుదయింది. 

విశాఖ లో వెలుగు చూసిన కరోనా పాజిటివ్ కేసులో ఎవరికీ తోచిన వార్తలు వాళ్ళు

వ్రాయకూడదని తెలిపారు. విశాఖలో వెలుగు చూసిన ఒక పోజిటివ్ కేసు విషయంలో వివిధ పత్రికలూ, టీవీ చానెళ్లు, తమకు తోచిన వార్తలు వ్యాయడంతో ప్రజల్లో ఎన్నో అపోహలు,

భయాందోళనలు పెరిగి పోయాయన్నారు. ఎంతో భాద్యత ఉన్న ప్రత్రికా రంగంలో అవగాహనా లేకుండా వార్తలు వ్రాయడం వాళ్ళ ఎన్నో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. 

ఇక

నుంచి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి అధికారిక సమాచారం వస్తే తప్ప ఎటువంటి వార్తలు ప్రచురించడం కానీ, టీవీ ఛానెళ్లలో టెలికాస్ట్ చెయ్యడం కానీ చెయ్యరాదని

ఆదేశాలు జారీ చేశారు. ఆయన రాష్ట్రంలోని అన్ని ప్రసార సాధనాలు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్ మీడియా, సోషల్ మీడియా, తదితర అన్ని మాధ్యమాల్లో వార్తలు వ్రాసేవారు,

పోస్టింగ్ లు పెట్టేవారికి హెచ్చరికలు జారీ చేశారు. 

రాష్ట్రంలో కరోనా వైరస్‌ పరిస్థితిపై వైద్య, ఆరోగ్యశాఖ ప్రతిరోజూ బులెటిన్‌ ఇస్తుంది. నిర్ధారించిన à°ˆ

సమాచారాన్ని మాత్రమే పత్రికలు, టీవీలు పరిగణలోకి తీసుకోవాలి.

కరోనా వైరస్‌ కేసుల విషయంలో, వైరస్‌ వల్ల మరణాల విషయంలో à°†«à°§à±€à°•à±ƒà°¤ సమాచారం కాకుండా, నిర్ధారణలేని

సమాచారాన్ని ప్రచురించరాదు. ప్రసారం చేయరాదు.  à°®à°¾à°°à±à°šà°¿ 20à°µ తేదీన విశాఖలో కరోనా వైరస్‌ మరణం అటూ పలు వార్తసంస్థలు, ఛానళ్లు తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేసిన

విషయాన్ని గుర్తుచేస్తున్నాం. 

అనుమానిత కేసుల పేరుతో సమాచారాన్ని ప్రచురించచారు, ప్రసారం చేయరాదు.

కరోస్‌ వైరస్‌సోకి పాజిటివ్‌à°—à°¾ వచ్చిన కేసుల

విషయంలో వారి పేర్లు, వారి చిరునామాలు ప్రచురించరాదు, ప్రసారం చేయరాదు. 

వదంతులు, ఊహాజనిత అంశాలను ప్రసారం చేయరాదు, ప్రచురించరాదు.

కేంద్ర, రాష్ట్ర

ప్రభుత్వాలు నిర్వహిస్తున్న వెబ్‌సైట్లు, డబ్ల్యూహెచ్‌à°“ నిర్వహిస్తున్న వెబ్‌సైట్లను అనురించడంద్వారా వైరస్‌కు సంబంధించి సరైన సమాచారాన్ని

పొందవచ్చు. 

మూఢ నమ్మకాలను వ్యాప్తిచేసేలా సమాచారాన్ని ప్రచురించరాదు, ప్రసారం చేయరాదు. 

మార్గదర్శకాలు పాటించని వారిపై చట్ట ప్రకారం చర్యలు

తీసుకోబడతాయి. 

కరోనా వైరస్‌ నివారణలో, ప్రజలకు అవగాహన కల్పించడంలో  à°®à±€ సహకారాన్ని కోరుతున్నారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam