DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రైల్వే టికెట్ రద్దు వాపసు కై రైల్వే సూచనలు

*వాపసు కు వచ్చినప్పుడు జాగ్రత్తలు పాటించండి.*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, మార్చి 21 , 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) : కోవిడ్ 19  à°ªà±à°°à°­à°¾à°µà°‚ కారణంగా

ప్రయాణాలు రద్దు చేసుకోమంటూ భారత ప్రభుత్వం, రైల్వే శాఖా సూచించిన నేపథ్యంలో ముందుగా తీసుకున్న టికెట్ల నగదు వాపసు కై రైల్వే శాఖా సూచనలు చేసింది.  à°ˆ నెల 21 నుంచి

ఏప్రిల్ 15 వరకూ తీసుకున్న టికెట్లకు à°ˆ సూచనలు వర్తించనున్నాయి.  

ఆన్లైన్ ద్వారా ఈ టికెట్ తీసుకున్న ప్రయాణీకులు నగదు వాపసు కోసం రైల్వే స్టేషన్ కు రానవసరం

లేదు. అవి యధావిధిగా సదరు ప్రయాణీకుని బ్యాంకు ఖాతాకు చేరిపోతాయి. 

à°ˆ నెల 21 నుంచి ఏప్రిల్ 15 వరకూ మధ్య రైల్వే శాఖా రద్దు చేయబడిన టికెట్ల ల్లో  à°¤à±€à°¸à±à°•à±à°¨à±à°¨

టికెట్లను రద్దు చేసుకొనుటకు. . . (45 రోజుల ముందు నుంచి, రైలు బయలు దేరుటకు 3 గంటలకు ముందు వరకూ నిబంధన కు బదులుగా)  

రైల్వే రిజర్వేషన్ కౌంటర్ లో తీసుకున్న టికెట్

ను ఆయా కౌంటర్ లో అందించి, నగదును పొందవచ్చు. అయితే  à°ˆ కౌంటర్ కు వచ్చే ప్రయాణీకులు ప్రక్క వారికి  à°•à°¨à±€à°¸à°‚ రెండు మీటర్ల దూరం ఉండాలని సూచించింది. 

ఇక రాదు

చేయబడని రైళ్లలో తీసుకున్న టికెట్ల రద్దు చేసుకుని నగదు వాపసుకై :

à°ˆ నెల 21 నుంచి ఏప్రిల్ 15 వరకూ తీసుకున్న టికెట్లకు  à°°à±ˆà°²à±à°µà±‡ శాఖా రద్దు చెయ్యకుండా ఉన్న

రైళ్లలో తీసుకున్న టికెట్ల రద్దు చేసి, నగదు వాపసు కై. 30 రోజుల నుంచి, ( రైలు  à°¬à°¯à°²à± దేరుటకు 3 రోజుల ముందుగా అనే నిబంధనకు బదులుగా) రైల్వే రిజర్వేషన్ కౌంటర్ వద్ద

 à°Ÿà°¿à°•à±†à°Ÿà± ను సి సి à°Žà°‚ కార్యాలయంలో అందించవలెను. à°ˆ  à°Ÿà°¿à°•à±†à°Ÿà± వివరాలను పరిశీలించి, 60 రోజులు లోగ నగదు వాపసు చెయ్యడం జరుగుతుంది. à°‡à°ªà±à°ªà°¡à°¿à°•à±‡ టికెట్ ను బుక్ చేసుకున్న

ప్రయాణీకులు, ఇతర వివరాలకు 139 నెంబర్ ను సంప్రదించవలసిందిగా సూచిస్తున్నారు.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam