DNS Media | Latest News, Breaking News And Update In Telugu

31 వరకూ కళాభారతి స్వచ్చందంగా మూసివేత: కార్యదర్శి  

*జనతా కర్ఫ్యులో అందరూ స్వచ్చందంగా పాల్గొనాలి.* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, మార్చి 21 , 2020 (డి ఎన్ ఎస్) : ప్రపంచవ్యాప్తంగా కరుణ

మహమ్మారి ప్రళయం సృష్టిస్తోన్న తరుణంలో ప్రజలు, కళాకారులూ అధికంగా వచ్చే అవకాశం ఉన్న కళాభారతి ఆడిటోరియం ను ఈనెలాఖరు వరకూ స్వచ్చందంగా మూసివేస్తున్నట్టు

కళాభారతి కార్యదర్శి జి ఆర్ కె ప్రసాద్ ( రాంబాబు) à°“ ప్రకటనలో తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా à°ˆ విపత్తునుధైర్యంగా ఎదుర్కోవాలన్నారు.  à°¸à°¾à°®à±‚హికంగా ఎక్కడ

కలిసిన ఒకరి నుంచి ఒకరికి అంటువ్యాధిగా వ్యాపించి మరణానికి దారి తీస్తున్నది ఈ మహమ్మారి ని భారత్ నుంచి పారద్రోలేందుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన

పిలుపు మేరకు ఈనెల 22 à°¨  ( ఆదివారం) ప్రతి ఒక్కరూ జనతా కర్ఫ్యూ లో స్వచ్చందంగా తమ భాద్యతగా పాల్గొనాలని కోరారు. 

విశాఖపట్నం కళాభారతి యాజమాన్యం ముందు

జాగ్రత్తగా సంస్థ కార్యక్రమాలే కాకుండా, ఇతర సంస్థల ప్రతినిధులను కూడా (ఈ ప్రాంగణాన్ని ముందుగా రిజర్వ్ చేసుకున్న వారు కూడా ) వారి కార్యక్రమాలను రద్దు

చేసుకోవలసినదిగా కోరుతున్నారు. à°ˆ కళా ప్రాంగణాన్ని à°ˆ నెల  à°…ంటే మార్చి 31 à°µ తారీకు వరకు స్వచ్ఛందంగా మా వంతు బాధ్యతగా భావించి కళాభారతి హాలు మూసి

వేస్తున్నామన్నారు. తిరిగి  à°à°ªà±à°°à°¿à°²à± ఒకటో తారీకు నుంచి యధావిధిగా కార్యక్రమాలు జరుగుతాయని తెలియజేస్తున్నాము. విశాఖవాసులందరు ఇళ్లనుంచి బయటకు రాకుండా  à°ˆ

విపత్తును ఎదుర్కోవాలని కోరుతున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam