DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆధునిక పద్దతిలో జుట్టు మొలిపించడం ఒక కళ : డాక్టర్ పిల్ ఎం రాజు

విశాఖపట్నం, జూన్ 30 , 2018 (DNS Online ): ఆధునిక పద్ధతుల్లో సాంకేతిక విధానాలను వినియోగించి జుట్టు మొలిపించడం ఒక కళ అని హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ నిపుణులు డాక్టర్ పిల్ ఎం

రాజు అన్నారు. శనివారం నగరం లోని అయన ఆసుపత్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ జుట్టు రాలడం, బట్టతల వయోభేదం లేకుండా ఆడ, మగ వారందరూ ఎదుర్కునే

ప్రధాన సమస్య అని, దానికి అత్యంత అద్భుతమైన పరిష్కారం హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ విధానం ఒకటని అన్నారు. అత్యాధునికమైన వైద్యం ఊహాతీతమైన శస్త్ర చికిత్స , కృత్రిమ

సౌందర్య సాధనాలు ప్రస్తుతం అందరికీ అందుబాటులోకి వచ్చాయన్నారు. వీటికి నిపుణత, నిరంతర సాధన ఉన్నత ప్రమాణాలు నిర్దుష్ట పరిధిలో నిర్వహించవలసిన భాద్యత సాధకులపై

ఉంటుందని తెలియచేసారు. 

రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి లో జరిగే విజ్ఞాన సదస్సుల్లో పాల్గొనే ఆధునిక వైజ్ఞానికులు తాము చేస్తున్న

పరిశోధనలను వివరించడం జరుగుతుంది. మారుతున్న సాంకేతిక వైద్య విధానాలను అమలు చేస్తూ వైద్య విజ్ఞాన దశ దిశలను మారుస్తున్న వైద్యుల పరిశోధనలకు తగిన గుర్తింపు

ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇటీవల గుజరాత్ లో జరిగిన హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ సదస్సు లో పాల్గొన్న ముప్పై మంది ఉత్తమ వ్యాఖ్యాతల్లో ఎంపికైనట్టు డాక్టర్ పి ఎల్

à°Žà°‚ రాజు తెలియచేసారు.  à°†à°¯à°¨ ఆయా విధానాలలో క్లిష్టమైన పూర్తిస్థాయి బట్టతలకు ఒంటిమీద వెంట్రుకలను సైతం వినియోగించి కొత్త జుట్టును మొలిపించేందుకు వైజాగ్ లో

శ్రీకారం చుట్టినట్టు తెలియచేసారు. à°—à°¤ కొంత కాలం వరకూ  à°•à±‡à°µà°²à°‚ ధనికులకు సినిమా తరాలకు మాత్రమే పరిమితమైన ఇటువంటి వైద్యాన్ని సాధారణ ప్రజలకు అందుబాటులోకి

తీసుకువచ్చే దిశగా తమ సంస్థ కృషి చేస్తుందన్నారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam