DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లాక్ డౌన్ నేపథ్యంలో ఏలూరు లో పటిష్ట చర్యలు 

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి :). . .*

అమరావతి  , మార్చి 26, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) :  à°à°²à±‚రు రేంజ్ ఏలూరు  à°¡à°¿à°à°œà°¿ కే.విమోహన్ రావు  à°•à°°à±‹à°¨à°¾ వైరస్ వ్యాప్తి

నిరోధించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారు ఏప్రిల్ 16 à°µ తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఏలూరు  à°²à±‹à°¨à°¿ అన్ని పోలీస్

స్టేషన్స్ పరిధిలో వాహనాల / ప్రజల సంచారాన్ని నియంత్రించడానికి చెక్ పోస్టులను ఏర్పాటు చేసిన  à°µà°¾à°Ÿà°¿à°¨à°¿ à°¡à°¿. ఐ.జి గారు  à°ªà±à°°à°¤à±à°¯à°•à±à°·à°‚à°—à°¾ పర్య వేక్షించుచూ, తగిన ఆదేశాలు

అధికారులకు జారీచేశారు. à°¡à°¿. ఐ.జి గారు ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ వద్ద డీఐజీ గారు తనిఖీలు నిర్వహింస్తు ఉండగా వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ము  à°•à± చెందిన షోప్రియ అనే

 à°†à°®à±† యొక్క  à°°à°•à±à°¤à°¸à°‚బంధీకులు చెన్నై నుండి వెస్ట్ బెంగాల్ కు అంబులెన్స్లో   ప్రయాణము  à°šà±‡à°¸à±à°¤à±à°‚à°¡à°—à°¾ హనుమాన్ జంక్షన్ వద్ద పోలీస్ వారు  à°…ంబులెన్స్ను అపినట్లు

సదరు  à°µà°¿à°·à°¯à°®à± ను  à°¡à±€à°à°œà±€ గారికి తెలియచేయగా, à°¡à±€ ఐజీ గారు వెంటనే స్పందించి హనుమాన్ జంక్షన్ నందు ఉన్న పోలీసు వారిని సంప్రదించి వెంటనే అంబులెన్స్ ప్రయాణ

మార్గాన్ని ఎటువంటి ఆటంకం కలగకుండా పంపించినందుకు సోప్రియ కుటుంబ సభ్యులు డి ఐ జి గారికి కృతజ్ఞతలు తెలియజేసినారు. ఏలూరు జూట్ మిల్ సెంటర్ వద్ద డ్యూటీ లో ఉన్న

ఆర్టీఐ అధికారులను  à°¡à°¿ ఐ జి గారు  à°µà°¾à°°à± ప్రజల రాక పొకలలో వారు  à°¤à±€à°¸à±à°•à±à°‚టున్న చర్యలను గురించి à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్నారు. జుట్ మిల్లీ సెంటర్ వద్ద మీడియా ప్రతినిధులకు

ఫేస్ మాస్క్ లను ఉచితముగా  à°…ందజేసినారు. అదే సమయంలో అటువైపు  à°¦à±à°µà°¿à°šà°•à±à°°à°µà°¾à°¹à°¨à°¾à°²à°ªà±ˆ ఫేస్ మాస్కులు లేకుండా ప్రయాణం చేస్తున్నా వారిని పిలిచి వారికి ఫేస్ మాస్క్ లను

ఉచితంగా అందజేసినారు, ప్రజలు ఎవ్వరూ  à°…నవసరంగా రోడ్లపై à°•à°¿ రాకూడదని సున్నితంగా తెలియజేసినారు. à°ˆ సందర్భంగా డీఐజీ గారు మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో

చిక్కుకున్న  à°‰à°¨à±à°¨à°Ÿà±à°µà°‚à°Ÿà°¿  à°ªà±à°°à°œà°²à°¨à± వారి వారి స్వస్థలాలకు వెళ్లి టట్లుగా ఏర్పాట్లు చేసినట్లు,  à°‡à°¤à°° ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలను వైద్య పరీక్షల నిమిత్తం

క్వారీoటెన్ సెంటర్ నందు ఉంచుతామని, ఇతర ప్రాంతాల నుండి ఇతర రాష్ట్రాల నుండి  à°à°²à±‚రు రేంజి పరిధిలో ఉన్నటువంటి గ్రామాలలో రాకుండా  à°šà±†à°•à±à°• పోస్ట్ లను ఏర్పాటు చేసి

 à°¸à°¦à°°à± చె క్క పోస్ట్ లలో  24/7 పోలీస్ వారు తనిఖీలు నిర్విస్తున్నారు అని,  à°‡à°¤à°° రాష్ట్రాల మరియు ఇతర  à°ªà±à°°à°¾à°‚తాలలో ఉన్న ప్రజలు రాకుండా  à°œà±€à°²à±à°—ుమిల్లి, కుక్కునూరు

చింతలపూడి, రాజమండ్రి ,తూర్పుగోదావరి జిల్లాలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లుగా అయిన  à°•à±Šà°‚తమంది అక్రమంగా ప్రవేశించిన వారిని గుర్తించి వారిని వైద్య

శిబిరాలు తరలిస్తామని చెప్పినారు.

 à°à°²à±‚రు రేంజ్  à°ªà°°à°¿à°§à°¿à°²à±‹  à°²à°¾à°•à± డౌన్ సందర్భంగా సెక్షన్ 144 crpc నిషేధాజ్ఞలు ఉల్లంఘించి, రోడ్లమీద అనవసరంగా తిరుగుతున్న ద్విచక్ర

వాహన దారులు, నాలుగు చక్రాల వాహనదారులు మరియు నిబంధనలు ఉల్లంఘించి నిత్యావసర వస్తువుల దుకాణాలు కాకుండా ఇతర షాపులు తీసి ఉంచిన వారి పై 188 ఐపిసి మరియు సంబంధిత ఇతర

సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది.
 à°…దేవిధంగా ప్రజా రవాణా కు  à°¨à°¿à°·à±‡à°§à°¿à°‚à°šà°¿à°¨ ఉత్తర్వులు అమలులో ఉండగా, రోడ్లపై తిరుగుతున్న 7,346 లారీ లు,  à°®à±‹à°Ÿà°¾à°°à± సైకిల్,

ఆటోలను, ట్రాక్టర్ లు  à°ªà°Ÿà±à°Ÿà±à°•à±Šà°¨à°¿, కేసులు నమోదు చేయడం జరిగింది . వీరిపై నిబంధనల మేరకు కేసులు నమోదు చేయడం జరిగిందని  à°µà°¾à°°à°¿ వద్ద నుండి పదిహేను లక్షల రూపాయల వరకు

అపరాధ రుసుమును విధించినట్లు  à°¡à°¿. ఐ.జి  à°•à±†.వి.మోహన్ రావు గారు  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±.
ఏలూరు రేంజ్ ఏలూరు పరిధిలో ఉదయం 6:00 గంటల నుండి మధ్యాహ్నం
1:00 గంటల వరకు ప్రజలు వారికి కావలసిన

నిత్యావసర సరుకులను మరియు కూరగాయలు కొనుగోలు కొరకు ప్రభుత్వం వారు ఇచ్చిన పై సమయాల్లో తప్ప  à°ªà±à°°à°œà°²à± ఎవరు నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన రాదు, ప్రజలు అందరూ మనిషి à°•à°¿

మనిషికి మద్య à°’à°• మీటరు దూరం ఉండేలాగా ఉండము వలన కరోనా  à°µà±à°¯à°¾à°§à°¿ వ్యాప్తి చెందకుండా నిరోధించాగలము అని తెలియచేసిన రు.
కావున
ప్రజలు ఎవరు బయటకు రాకుండా కరోనా

వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేటట్లు  à°¸à°¹à°•à°°à°¿à°‚చాలని  à°à°¦à±ˆà°¨à°¾ నిత్యావసర  à°¸à°°à±à°•à±à°²à±  à°®à°‚దులు  à°µà°‚à°Ÿà°¿ వాటికి  à°°à±†à°‚డు లేక మూడు కిలోమీటర్ల దూరంలోపు ఇంటిలోని వారిలో

ఒక్కరు వచ్చి  à°‰à°¦à°¯à°‚ 6 à°—à°‚à°Ÿà°² నుండి మధ్యాహ్నం 1.00 à°—à°‚à°Ÿà°² లోపుగా మాత్రమే పనులు ముగించుకొని వెంటనే వెళ్లి పోవాలని తెలిపారు రాత్రి  6.00  à°—à°‚à°Ÿà°² నుండి ఉదయం  6.00 à°—.à°² తరువాత ఎలాంటి

నిత్యావసర దుకాణాలు కూడా ఉండరాదని, ప్రజలు కూడా రోడ్లపై కనిపించ రాదని, ఆసుపత్రులు మెడికల్ షాపులు  à°…న్నీ ప్రజలకు అందుబాటులో ఉన్నటయి అని తెలిపారు. నిబంధనలు

ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదుచేసి చర్య తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో వ్యవహరించి కరోనా వైరస్ వ్యాప్తిని

నిరోధించాలాని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, కరోనా వ్యాధి లక్షణాలు ఉన్న వారి సమాచారాన్ని  à°ªà±à°°à°­à±à°¤à±à°µ అధికారులకు తెలియ పరచాలని,

జలుబు దగ్గు జ్వరం వంటి లక్షణాలు ఉన్నవారు సమీపంలోని డాక్టర్ ని సంప్రదించాలని,  à°¸à±‹à°·à°²à± మీడియా నందు తప్పుడు పోస్టింగ్స్ పెట్టకుండా ఉండాలని, అట్టి వారి పైన

చట్టబద్దమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని à°¡à°¿. ఐ. జి గారు  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±.
అదేవిధంగా ఏప్రిల్ 16 వ తేదీ వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయి కనుక ప్రజా రవాణాకు సంబంధించిన

వాహనములు తిరుగరాదు. ప్రైవేటు వాహనములు కూడా సరైన కారణం లేకుండా, ప్రజలు వారి ఇంటి నుండి   రెండు మూడు కిలోమీటర్ల పరిధి దాటి రోడ్లపై తిరగరాదని, ద్విచక్ర వాహనాలపై

ఒక్కరు, నాలుగు చక్రాల వాహనం పై ఇద్దరు మించి ప్రయాణం చేయ రాదని, అదేవిధంగా నిత్యావసర వస్తువుల దుకాణాలు, మందుల షాపులు వంటివి తప్ప దుకాణాలు ఏ దుకాణాలు  à°¤à±†à°°à°šà°¿

ఉంచరాదని, ప్రభుత్వ అధికారులు ఇచ్చిన ఉత్తర్వులు ప్రజలందరూ తప్పకుండా  à°ªà°¾à°Ÿà°¿à°‚చాలని వాటిని  à°‰à°²à±à°²à°‚ఘించిన వారిపై 1897 ఎపడిమిక్ డిసీజ్ యాక్ట్   చట్టాల మేరకు కేసులు

నమోదు చేయడం, కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. దేవాలయాలను మసీదు లోనూ చర్చలో వద్ద ప్రార్ధనా స్థలాల వద్ద నిర్వహించే కార్యక్రమాల వలన ప్రజలకు

వెంటనే à°ˆ వ్యాది సంక్రమము చెంది ప్రజలకు  à°‡à°¬à±à°¬à°‚దులు ఏర్పడతాయని దానిపై పశ్చిమ గోదావరి జిల్లా లో  à°¤à°¾à°¡à±‡à°ªà°²à±à°²à°¿à°—ూడెం టౌన్ మరియు పాలకోడేరు పోలీస్ స్టేషన్ పరిధిలో

కేసులు నమోదు పరచినట్లుగా à°¡à°¿. ఐ.జి  à°—ారు తెలియజేసినారు. డీఐజి గారు  à°¤à±‹ పాటుగా ఏలూరు త్రీ టౌన్ సి ఐ, à°Žà°‚ ఆర్ ఎల్ ఎస్ మూర్తి, ఏలూరు టు టౌన్ సిఐ శ్రీ ఆది ప్రసాద్ గారు

తనిఖీలలో పాలుగొన్నరు

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam