DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మాజీ అప్రెంటిస్ ల నిరసనల కు వైకాపానేత గౌతమ్ రెడ్డి మద్దతు

మాజీ అప్రెంటిస్ à°² నిరసనల కు వైకాపా మద్దతు 

విశాఖపట్నం, జులై  01 , 2018 (DNS Online ) : డాక్ యార్డ్ లో ఉద్యోగం కోసం అన్ని ఆర్హతలు ఉన్నప్పటికీ ఉద్యోగ నియామకాల్లో అన్యాయం

జరిగిందని గత నెల రోజులుగా నిరసనలు చేస్తున్న విశాఖపట్నం నేవెల్ డాక్ యార్డ్ లో అప్రెంటిస్ అభ్యర్థులకు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్మిక విభాగం అధ్యక్షులు

గౌతమ్ రెడ్డి సంఘీభావాన్ని ప్రకటించారు. ఆదివారం విశాఖపట్నం లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో జరిగిన కార్మిక సదస్సుకు అయన ముఖ్య అతిధిగా

హాజరయ్యారు. ఈ సందర్భంగా విశాఖపట్నం నేవెల్ డాక్ యార్డ్ లో అప్రెంటిస్ సంఘం ప్రతినిధులు ఆయన్ని కలిసి తమ గోడు వినిపించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ వీరికి

తగిన న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో మాట్లాడతామని హామీ ఇచ్చారు. ఇప్పడికే కేంద్ర రక్షణ మంత్రి నిర్మల సీతారామన్ దృష్టికి వీరి సమస్యను

తీసుకువెళ్లడం జరిగిందన్నారు. ఈ సదస్సు కు హరాజరైన వారిలో విశాఖపట్నం నేవెల్ డాక్ యార్డ్ లో అప్రెంటిస్ ల సంఘం అధ్యక్షులు కోటేశ్వర రావు , సభ్యులు సురేష్

తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam