DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏలూరు లో పగో జిల్లా ఎస్పి నవదీప్ సింగ్ సుడిగాలి పర్యటన

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి :). . .*

అమరావతి , ఏప్రిల్ 03, 2020 (డిఎన్ఎస్) : పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పి నవదీప్ సింగ్ గ్రే వాల్ ఐపీఎస్ వారు ఏలూరు

పట్టణం నందు  à°¸à±à°¡à°¿à°—ాలి పర్యటన చేసినారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఉత్తర్వుల ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా నందు లాక్ డౌన్ కార్యక్రమంలో లో ఏలూరు పట్టణం

నందు సుడిగాలి పర్యటన చేసినా సందర్భంలో  à°ªà±‹à°²à±€à°¸à± సిబ్బంది తీసుకుంటున్న చర్యలను గురించి ప్రత్యక్షముగా పరిశీలించే నిమిత్తము ఆకస్మికంగా తనిఖీ నీ ఏలూరు

పట్టణము లో  à°«à±ˆà°°à± స్టేషన్, అర్.అర్ పేట , అమీనా పేట, పాత బస్ స్టాండ్ జ్యూట్ మిల్ సెంటర్ మరియు  à°•à±Šà°¤à±à°¤ బస్టాండ్  à°•à°‚డ్రిక గూడెం  à°ªà±à°°à°¦à±‡à°¶à°¾à°²à°²à±‹ కాలినడకన సందర్శించి

రోడ్లపై ఇంకా కొంత మంది అనవసరముగా సంచరిస్తుండగా ఎస్పీ  à°—మనించి  à°ªà°¿à°•à±‡à°Ÿà± à°²  à°µà°¦à±à°¦ ఉన్న సిబ్బందికి ప్రజలు  à°…నవసరంగా సంచరిస్తున్న అటువంటి ఏ వ్యక్తినీ

అనుమతించవద్దని ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. 


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam