DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సభలు, సమ్మేళనాలు వద్దని మ‌త పెద్ద‌లకు సూచించాలి 

*వ్యవసాయ ఉత్పత్తుల కోత‌, సేక‌à°°‌à°£‌కు ఇబ్బంది లేకుండా చూడాలి* 

*వైద్యులు, విధుల్లో ఉన్న వారి పై దాడులు జరగకుండా చూడాలి*

*ఆర్తులకు ఆహారం,ఆశ్ర‌యం

à°•‌ల్పించేందుకు ముందుకు రావాలి* 

*గవర్నర్లు,  à°²à±†à°«à±à°Ÿà°¿à°¨à±†à°‚ట్ గవర్నర్ల కు ఉపరాష్ట్రపతి వెంకయ్య సూచన* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). .

.*

విశాఖపట్నం, ఏప్రిల్ 03, 2020 (డిఎన్ఎస్) : రాష్ట్రాల్లోనూ, కేంద్ర పాలిట ప్రాంతాల్లోనూ ఎటువంటి సమావేశాలు, సమీక్షలు నిర్వహించకుండా ఆధ్యాత్మిక నాయ‌కులు, à°®‌à°¤

పెద్ద‌లు, à°¤‌à°® అనుచ‌రులు వారికి ప్రేర‌à°£ నివ్వాల‌ని ఉపరాష్ట్రపతి à°Žà°‚. వెంకయ్య నాయుడు కోరారు. శుక్రవారం రాష్ట్రాల గవర్నర్ లు, కేంద్రపాలిత రాష్ట్రాల  à°µà°¿à°µà°¿à°§

లెఫ్టినెంట్ à°—‌à°µ‌ర్న‌ర్లు, రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేట‌ర్ల‌తో రాష్ట్ర‌à°ª‌తి రామ్‌నాథ్ కోవింద్ తో à°•‌లిసి ఆయ‌à°¨  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à°¾à°°à±. à°ˆ సందర్బంగా

ఆయన పలు కీలకమైన అంశాలను వారికి సూచించారు.  à°•à±‹à°µà°¿à°¡à± -19 వ్యాప్తిని à°…à°°à°¿à°•‌ట్టేందుకు సామాజిక దూరం పాటించేలా చేయాల‌ని వారికి సూచించారు. వ్య‌à°µ‌సాయ ఉత్ప‌త్తుల పంట

కోత‌, నిల్వ‌, సేక‌à°°‌à°£‌కు సంబంధించి ఆయా రాష్ట్రాల‌లో à°¤‌à°—à°¿à°¨ à°š‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌à°¨ వారికి సూచించారు.
ఇటీవ‌à°² à°œ‌à°°à°¿à°—à°¿à°¨ à°’à°• నివారించ‌à°¦‌à°—à°¿à°¨ à°š‌ర్య

 à°¦à±‡à°¶‌వ్యాప్తంగా  à°ªà±†à°¦à±à°¦ ఎత్తున వ్య‌తిరేక ప్ర‌భావానికి కార‌à°£‌మైంద‌ని, ఆయ‌à°¨‌ అన్నారు. à°—‌à°µ‌ర్న‌ర్లు, లెఫ్టినెంట్ à°—‌à°µ‌ర్న‌ర్లు  à°¦à±€à°¨à°¿à°¨à°¿ à°’à°• హెచ్చ‌à°°à°¿à°•‌à°—à°¾

తీసుకోవాల‌న్నారు. ఎలాంటి à°®‌à°¤‌à°ª‌రమైన à°¸‌మ్మేళ‌నాలు మీ రాష్ట్రంలో à°œ‌à°°‌à°—‌కుండా à°š‌ర్య‌లు తీసుకోండని సూచించారు. 
పంట కోత‌à°² సీజ‌న్ గురించి ప్ర‌స్తావిస్తూ పంట

కోత‌à°²‌కు సంబంధించి వ్య‌à°µ‌సాయ యంత్రాలు ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా సాగిపోయేందుకు à°š‌ర్య‌లు తీసుకోవాల‌ని, à°ˆ విష‌à°¯‌యంలో రైతులు ఎలాంటి ఇబ్బందులు

à°ª‌à°¡‌కుండా చూడాల‌ని ఆయ‌à°¨ కోరారు.రైతుల‌నుంచి నూరుశాతం  à°‰à°¤à±à°ª‌త్తులు సేక‌రించేలా చూడాల‌న్నారు. ప్ర‌స్తుత à°¸‌à°®‌యంలో ఇది అత్యంత à°…à°µ‌à°¸‌à°°‌à°®‌ని

అన్నారు.

కొన్నిరాష్ట్రాల‌లో డాక్ట‌ర్ల‌పై దాడుల à°˜‌à°Ÿ‌à°¨‌à°²‌పై ఉప‌రాష్ట్ర‌à°ª‌తి ఆందోళ‌à°¨ వ్య‌క్తం చేశారు. ఇవి దురృష్ట‌à°•‌à°°‌మైన‌, à°–à°‚à°¡à°¿à°‚à°š‌à°¦‌à°—à°¿à°¨ à°š‌ర్య‌à°²‌ని

 à°…న్నారు.  à°•à±‹à°µà°¿à°¡à± -19 పై   ముందుండి పోరాడుతున్న డాక్ట‌ర్లు, నర్సులు, పోలీసులు,పారిశుధ్య‌కార్మికులు, ఇత‌à°° సిబ్బంది ప్ర‌à°œ‌à°² ప్రాణాలు కాపాడే కీల‌à°•‌పాత్ర

పోషిస్తున్న విష‌యంపై ప్ర‌à°œ‌à°²‌ను చైత‌న్య‌వంతుల‌ను చేయాల‌ని ఉప‌రాష్ట్ర‌à°ª‌తి సూచించారు. ఇలాంటి à°˜‌à°Ÿ‌à°¨‌లు డాక్ల‌ర్లు, ఇత‌రుల నైతిక స్థైర్యాన్ని దెబ్బ‌తీసే

à°…à°µ‌కాశం ఉంద‌ని  à°†à°¯à°¨ అన్నారు. వారు చేస్తున్న‌సేవ‌à°²‌ను ప్ర‌శంసిస్తూ ఉప‌రాష్ట్ర‌à°ª‌తి, ఇలాంటి à°˜‌à°Ÿ‌à°¨‌à°² వెనుక ఉన్న వాస్త‌à°µ కార‌ణాల‌ను తెలుసుకుని,

డాక్ట‌ర్లు,à°¨‌ర్సులు à°¤‌à°® ప్రాణాల‌ను సైతం à°ª‌ణంగా పెట్టి ఇత‌రుల ప్రాణాలు కాపాడేందుకు కృషిచేస్తున్న విష‌యంపై ప్ర‌à°œ‌à°²‌ను చైత‌న్య‌à°ª‌à°°‌చాల‌ని ఉప‌రాష్ట్ర‌à°ª‌తి

సూచించారు.
విద్యార్థులు à°¤‌à°® à°š‌దువు కొన‌సాగించ‌డానికి ఆన్‌లైన్ కోర్సుల నిర్వ‌à°¹‌à°£‌కు చేప‌డుతున్న ఏర్పాట్ల గురించి కూడా ఉప‌రాష్ట్ర‌à°ª‌తి à°—‌à°µ‌ర్న‌ర్లు,

లెఫ్టినెంట్ à°—‌à°µ‌ర్న‌ర్ల‌ను à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్నారు.
 à°µà°²à°¸ కార్మికుల దుస్థితి, ప్రజలకు అవసరమైన వస్తువులు , మందుల సరఫరా గురించి కూడా ఉపరాష్ట్రపతి à°…à°¡à°¿à°—à°¿

తెలుసుకున్నారు. వలస కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలను తగ్గించడంలో , కేంద్ర ప్రభుత్వం,రాష్ట్రాలు  à°¤à°® వంతు కృషి సాగిస్తున్నాయ‌ని అలాంట‌పుడు,

 à°µ‌à°²‌à°¸‌కార్మికుల‌కు ఆహారం , ఆశ్రయం కల్పించే విషయంలో వారికి సహాయ‌à°ª‌à°¡‌à°¡à°‚ సమాజం  à°µà°¿à°§à°¿ అని ఆయన అభిప్రాయ‌à°ª‌డ్డారు.  à°²à°¾à°•à±‌డౌన్‌ స్ఫూర్తిని పాటించినందుకు

దేశవ్యాప్తంగా ప్రజలను ఉప‌రాష్ట్ర‌à°ª‌తి ప్ర‌శంసించారు. సామాజిక దూరానికి సంబంధించిన‌ నిబంధనలను ప్ర‌à°œ‌లు సమర్థవంతంగా అమలు చేయాలని పిలుపునిచ్చారు. ఎటువంటి

ఉల్లంఘనలు లేకుండా,  à°¨à°¿à°¬à°‚à°§‌à°¨‌లను à°ª‌క్క‌దారి  à°ª‌ట్టించ‌కుండా,  à°¤à±‡à°²à°¿à°•‌à°—à°¾ తీసుకోకుండా,  à°¨à°¿à°¬à°‚ధనలను à°•‌చ్చితంగా పాటించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి

చేశారు.

దేశ రాష్ట్ర‌à°ª‌తి రామ్ నాద్ కోవింద్, ప్ర‌ధాన‌మంత్రి à°¨‌రేంద్ర మోదీ ఇచ్చిన సల‌హాల‌ను పాటించాల్సింది ఆయ‌à°¨ ప్ర‌à°œ‌à°²‌కు విజ్ఞ‌ప్తి చేశారు. వైద్యులు,

శాస్త్ర‌వేత్త‌లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ‌శాఖ‌, ఐసిఎంఆర్ జారీచేసిన సూచ‌à°¨‌à°²‌ను పాటించాల‌ని సూచించారు.

à°ˆ దేశంలోని 35 మంది à°—‌à°µ‌ర్న‌ర్లు, లెఫ్టినెంట్

à°—‌à°µ‌ర్న‌ర్లు  , రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేట‌ర్లు  à°•à±‹à°µà°¿à°¡à± -19 à°®‌à°¹‌మ్మారిని ఎదుర్కొనేందుకు à°¤‌à°® à°¤‌à°® ప్రాంతాల‌లో తీసుకుంటున్న à°š‌ర్య‌à°²‌ను à°ˆ

à°¸‌మావేశంలో  à°µà°¿à°µ‌రించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam