DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కోవిడ్ 19  కంట్రోల్ కై రంగం లోకి నావికా దళ సిబ్బంది 

*నేవి లో నాన్ మెడికల్ సిబ్బందికి వైద్య పరమైన శిక్షణ*   

*యుద్ధ à°°à°‚à°— వైద్య సహాయకులుగా సిబ్బందికి  à°µà°¿à°¶à°¾à°– లో శిక్షణ* 

*తూర్పు నావికాదళ వైద్య కేంద్రాలు

క్వారంటైన్ కు సిద్ధం*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, ఏప్రిల్ 04, 2020 (డిఎన్ఎస్) : భారత దేశంలో విస్తరిస్తున్న కోవిడ్ 19 మహమ్మారి రాక్షసి

ని అదుపు చేసేందుకు నావికాదళ సిబ్బంది ఫోర్స్ మల్టిప్లైర్లు à°—à°¾ తీర్చిదిద్దుతున్నారు. అవకాశం ఉన్న సిబ్బందికి యుద్ధరంగంలో అందించే  à°ªà±à°°à°¤à±à°¯à±‡à°• వైద్యపరమైన

సహాయక శిక్షణ అందిస్తున్నారు. వైద్య రంగానికి చెందని విభాగాలకు చెందిన సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అందిస్తోంది. ప్రధమ చికిత్స, ఐసోలేషన్ లో ఉన్న వారు

తీసుకోవాల్సిన జాగ్రత్తలు, శిక్షణను ఎలా అందించాలి అనే అంశంపై నావికాదళ సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. గత నెల 30 నుంచి వివిధ బృందాలుగా శిక్షణ ఇవ్వడం

జరుగుతోంది. ఒక్కో బృందం లోనూ 6 గురు సభ్యులు చొప్పున 313 సిబ్బంది, 37 అధికారులకు విశాఖపట్నం, చెన్నై, కొలకత్తా లో ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. కనీసం 75 శాతం మంది

సిబ్బందికి శిక్షణ ఇచ్చే విధంగా సిద్దం గా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ శిక్షణలో తమకు తాము సురక్షితంగా ఉంటూనే కోవిడ్ 19 వ్యాప్తి నిరోధం, సంబంధిత కార్యాచరణ,

బాధితులను తరలించడం, తదితర అంశాలను శిక్షణ ఇవ్వడం జరుగుతోంది.  à°ˆ శిబిరం లో నావికులు, అధికారులు, సివిల్ సిబ్బంది, మహిళలు కూడా పాల్గొంటున్నారు.  à°µà±ˆà°¦à±à°¯ అధికారులు

వైద్య పరమైన అంశాలను తెలియచేస్తు, కనీస దూరం పాటించడం వలన కరోనా వైరస్ బాధితుల నుంచి మహమ్మారి వ్యాప్తి చెందకుండా ఉండే విధానాలను వివరిస్తున్నారు. 

సుమారు 185

 à°•à±‹à°µà°¿à°¡à± బాధితులకు క్వారంటైన్ కల్పించేందుకు తూర్పు నావికా దళం లోని అన్ని వైద్య సంబంధిత ప్రాంగణాలు, ఐ ఎన్  à°Žà°¸à± కళ్యాణి సహా సిద్ధం చేస్తున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam