DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పగో జిల్లాలో 738 మంది పై కేసులు నమోదు: ఎస్పీ నవదీప్ 

(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి :). . .*

అమరావతి, ఏప్రిల్ 06, 2020 (డి ఎన్ ఎస్) : కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ నేపథ్యంలో పశ్చిమగోదావరి

జిల్లాలో మొత్తం 738 మంది పై ఐపిసి కేసులు నమోదు à°šà±‡à°¸à°¿à°¨à°Ÿà±à°Ÿà± ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవాల్ తెలియపరు.  à°—à°¤ నెల  23 నుండి ఏప్రిల్ 06 వరకు లాక్ డౌన్ సందర్భంగా నియమ నిబంధనలు

అతిక్రమించిన 3346 మంది ముద్దాయిలను అరెస్టు చేసి  à°µà°¾à°°à°¿ వద్ద నుండి 9,61,383 రూ.లు స్వాడినపరుచుకొన్నట్లు  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±. 988 వాహనములను స్వాధీనం చేసుకున్నట్లు 9,773 à°Žà°‚.వి. యాక్ట్

ప్రకారం కేసులు నమోదు పర్చి  48,86,500/-  à°°à±‚. అపరాధ రుసుము విధించినట్లు, 32 కోడిపుంజులను 36  à°•à±‹à°¡à°¿ కత్తులను, 353 లిక్కర్ బాటిల్ అను 230 లీటర్ల నాటుసారా ను స్వాధీనం చేసుకున్నట్లు

 à°ªà°¤à±à°°à°¿à°•à°¾ ప్రకటన ద్వారా తెలియజేసారు.


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam