DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రైల్వే గ్యాంగ్ మెన్ లకు కేశవభట్ల చే రక్షణ సామాగ్రి పంపిణీ

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి :). . .*

అమరావతి  , ఏప్రిల్ 07, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారి ని తరిమికొట్టేందుకు

అనుసరిస్తున్న నిబంధనలు పాటిస్తూ ఆరోగ్యం రక్షించుకోవడం మన చేతుల్లోనే ఉందని కేశవభట్ల ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం

తూర్పు గోదావరి జిల్లా  à°°à°¾à°œà°®à°¹à±‡à°‚ద్రవరం రైల్వేస్టేషన్ PWI - పర్మినెంట్ వే ట్రాక్ మెన్ ( గ్యాంగ్ మెన్), ఐ.à°“.డబ్ల్యు కార్మికులకు ట్రస్ట్ ఆధ్వర్యంలో మాస్కులు,

శానిటైజర్లు, గ్లౌజులు, డెట్టాల్  à°¸à°¬à±à°¬à±à°²à± ,మిల్టన్ వాటర్ బాటిల్స్ అందించారు. 

ఈ సందర్బంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ రైల్వేశాఖ లో కీలకమైన విధులు

నిర్వహిస్తున్న ట్రాక్ మెన్ ల సేవలు అద్బుతమైన విషయమన్నారు. రైళ్ళ రాకపోకలకు ప్రధానమైన ట్రాక్ పనులు నిర్వహించడం సాధారణ విషయం కాదన్నారు.వైరస్ ప్రభావంతో

 à°ªà±à°°à°ªà°‚చమంతా విపత్కర పరిస్థితుల ఏర్పడ్డాయని దానిని అధిగమించేందుకు  à°ªà±à°°à°¤à°¿ ఒక్కరూ సిద్దంగా  à°‰à°‚డాలన్నారు. వైరస్ నుంచి రక్షణ పొందేందుకు 14 తేదీ వరకూ

క్రమశిక్షణ పాటించి ఇంటిలోనే ఉండాలని కోరారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam