DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మన్యంలో మహమ్మారి పై స్థానికులకు జిల్లా పోలీసులు అవగాహన

*వారాంతపు సంతలు రద్దు - జిసిసి ద్వారా విక్రయాలు. . .*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, ఏప్రిల్ 07, 2020 (డిఎన్ఎస్) : విశాఖ జిల్లా పాడేరు

à°¡à°¿.యస్,పి  à°¡à°¾. వి.బి. రాజ్ కమల్ ఆధ్వర్యవం లో మన్యంలో గిరిజనులకు కరోనా మహమ్మారి రాక్షసుడి ప్రభావం సొకకుండా  à°¤à±€à°¸à±à°•à±‹à°µà°²à°¸à°¿à°¨ జాగ్రత్తలను పోలీసు వారు గ్రామ

గ్రామాలకు తిరిగి అవగాహనా కల్పిస్తున్నారు.  

à°ˆ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు కనీస దూరం పాటించాలని, వ్యక్తిగత పరిశుభ్రత  à°®à±Šà°¦à°²à°—ు అంశాలపై గిరిజనులకు

అవగాహన కల్పించారు.  à°¦à±‚à°° ప్రాంతాలకు వలస వెళ్ళినవారు  à°²à°¾à°•à± డౌన్ కారణంగా వారి స్వగ్రామాలకు తిరిగి వస్తున్నప్పుడు వారికి వైధ్య పరీక్షలు నిర్వహించి అవసరాన్ని

బట్టి ఆసుపత్రిలో గాని, వారి స్వగృహంలో గాని క్వారంటైన్ చెయ్యడం జరుగుతుందని తెలిపారు.  
    à°®à±ˆà°¦à°¾à°¨ ప్రాంతాల నుంచి ఏజెన్సీకి రాకపోకలను కట్టడి చేస్తూ పది చెక్

పోస్ట్ లను 24 గంటలు పనిచేయు విధంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.  à°ªà±‡à°¦à°²à°•à±, నిరాశ్రయులకు, మాస్కులు పంపిణీ చేసి భోజన వసతి సదుపాయాలు కల్పించడమైనదన్నారు  

ఏజెన్సీలో వారపు సంతలు రద్దు కావడం వల్ల మారుమూల గ్రామాలకు చెందిన గిరిజనులు నిత్యవసర వస్తువుల కొరకు ఇబ్బంది పడకుండా ఉండడానికి  à°œà°¿‌సి‌సి DR డిపోల ద్వారా

నిత్యావసర  à°µà°¸à±à°¤à±à°µà±à°²à°¨à± అందుబాటులో 
ఉంచామన్నారు. గిరిజనులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిత్యావసర వస్తువుల పంపిణీ మరియు విక్రయ నిర్దేశిత ప్రదేశాలలో ఈ డిపో

à°² ద్వారా జరుగుతుందన్నారు.  à°‡à°Ÿà±à°µà°‚à°Ÿà°¿ ప్రదేశాలలో లబ్ధిదారులు మరియు కొనుగోలుదారులు సామాజిక దూరం పాటించేటట్లు పోలీసు వారు తగు చర్యలు తీసుకుంటున్నారు.  
ఉప్పు

కొరతతో  à°‡à°¬à±à°¬à°‚ది పడుతున్నారని తెలిసి ముంచింగిపుట్టు ఎస్ ఐ  à°¬à±‚సిపుట్టు, బుంగాపుట్టు, రంగబయలు, బాబుసాల మరియు లక్ష్మిపురం పంచాయతీ గిరిజనులకు సంబంధిత గ్రామ

వాలంటీర్ల ద్వారా ఉప్పును పంపిణీ చేశారు.  
 à°¶à°¨à°¿à°µà°¾à°°à°‚ సంత జరుగుతుందని అనుకొని వచ్చిన వారికి హుకుంపేట ఎసై మాస్కులు  à°ªà°‚పిణీ చేసి దూర ప్రాంతాల వారికి భోజనాలు

పెట్టి పంపించారు. 
మావోయిస్ట్ ప్రభావిత  à°ªà±à°°à°¾à°‚తాల నుండి బ్రతుకుతెరువు కోసం పెదబయలులో స్థిరపడిన వారికి  à°ªà±†à°¦à°¬à°¯à°²à± ఎసై నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ

చేశారు. 
పాడేరు లోని నిరాశ్రయులకు పాడేరు ఎసై  à°¸à±à°Ÿà°¾à°¨à°¿à°• దాతల సహకారంతో ప్రతిరోజూ భోజనం అందజేస్తున్నారు. 
అంధరికీ అవసరమయ్యే నిత్యావసర  à°µà°¸à±à°¤à±à°µà±à°²à± జి‌సి‌సి DR

డిపోల నంధు అంధుబాటులో ఉంటాయని, ఎటువంటి అవసరాలు ఉన్నా గ్రామ వాలంటీర్ల  à°¦à±à°µà°¾à°°à°¾ పై అదికారుల దృష్టిలోకి తీసుకొనివస్తే తక్షణమే  à°šà°°à±à°¯à°²à± చేపడతామన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam