DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రధాని మోడీ కి ఫోన్ ద్వారా ధన్యవాదాలు తెలిపిన ట్రాంప్

*3 కోట్ల హైడ్రాక్సీక్లోరోక్వీన్ మాత్ర‌à°²‌ను కొన్న అమెరికా*

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి :). . .*

అమరావతి  , ఏప్రిల్ 08, 2020 (డిఎన్ఎస్): à°…à°¡à°¿à°—à°¿à°¨

వెంటనే అత్యంత విలువైన హైడ్రాక్సీక్లోరోక్వీన్ మాత్ర‌à°²‌ను పంపినందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీకి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రాంప్ ఫోన్ ద్వారా

ధన్యవాదాలు తెలిపారు. ఇండియా నుంచి సుమారు 3 కోట్ల హైడ్రాక్సీక్లోరోక్వీన్ మాత్ర‌à°²‌ను à°–‌రీదు చేసిన‌ట్లు అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. à°•‌రోనా

వైర‌స్ à°•‌ట్ట‌à°¡à°¿ విష‌యంలో యాంటీ à°®‌లేరియా డ్ర‌గ్ కొంత మెరుగ్గానే à°ª‌నిచేస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే భార‌త్ à°¤‌యారీ చేస్తున్న à°† మందుల‌ను à°¤‌à°®‌కు ఇవ్వాల‌ని

ఇటీవ‌à°² ట్రంప్ కోరారు. వాస్త‌వానికి à°† డ్ర‌గ్‌పై నిషేధం ఉన్నా అమెరికా విజ్ఞ‌ప్తి మేర‌కు భార‌త్ ఆంక్ష‌à°²‌ను పాక్షికంగా à°¸‌à°¡‌లించింది. ప్ర‌ధాని మోదీని సాయం

కోరిన‌ప్పుడు ఆయ‌à°¨ పాజిటివ్‌à°—à°¾ స్పందించార‌ని మోదీ గ్రేట్ అని ట్రంప్ à°ˆ సంద‌ర్భంగా తెలిపారు. à°—‌à°¤ వారం à°ˆ ఇద్ద‌రూ హైడ్రాక్సీక్లోరోక్వీన్ మాత్ర‌à°² గురించి

ఫోన్‌లో మాట్లాడుకున్నారు.  
అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్ర‌గ్ అడ్మినిస్ట్రేష‌న్ కూడా హైడ్రాక్సీక్లోరోక్వీన్ మందుల‌ను à°•‌రోనాకు ట్రీట్మెంట్‌à°—à°¾

వాడ‌నున్న‌ది. న్యూయార్క్‌లో à°† డ్ర‌గ్‌ను సుమారు 1500 పేషెంట్ల‌పై ప్ర‌యోగించిన‌ట్లు తెలుస్తోంది. కొంత à°µ‌à°°‌కు పాజిటివ్ à°°à°¿à°œ‌ల్ట్స్ à°µ‌చ్చిన‌ట్లు చెబుతున్నారు.

 à°•à±à°²à±‹à°°à±‹à°•à±à°µà±€à°¨à±‌పై ఇండియా ఎందుకు బ్యాన్ పెట్టిందంటే, వాళ్ల‌కు à°† డ్ర‌గ్ à°…à°µ‌à°¸‌à°°à°‚ ఉంది కాబట్టి కానీ à°®‌à°¨ కోసం వాళ్లు à°† బ్యాన్‌ను ఎత్తివేశార‌ని ట్రంప్ ఫాక్స్

మీడియాతో తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam