DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏలూరు రేంజ్ లోనే 50 వేల వాహనాలు సీజ్ - రూ. కోటిన్నర ఫైన్ 

*చెక్ పోస్ట్ ల వద్ద కట్టుదిట్టమైన భద్రత: డిఐజి మోహన్ రావు*

*లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు.*

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్

కరస్పాండెంట్, అమరావతి :). . .*

అమరావతి  , ఏప్రిల్ 08, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) : లాక్ డౌన్ అమలు నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘిస్తే à°•à° à°¿à°¨ చర్యలు తప్పవని, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు

రేంజ్ à°¡à°¿ ఐ జి కె.వి మోహన్ రావు హెచ్చరించారు. 

50 వేల వాహనాలు సీజ్ - రూ.  à°•à±‹à°Ÿà°¿à°¨à±à°¨à°° ఫైన్ : . . . . 

ఏలూరు రేంజ్ పరిది లో  à°¨à°¿à°¬à°‚ధనలు అతిక్రమించిన వారిపై 2500 కేసులు నమోదు

చేసి,  4,500 మందిని అరెస్టు చేశామని, 50 వేలకు పైగా వాహనదారులపై కేసు నమోదు పరిచినట్లు à°°à±‚.  à°•à±‹à°Ÿà°¿ యాభై లక్షలు అపరాధ రుసుము విధించినట్లు తెలిపారు. 

బుధవారం

జిల్లాలోని వివిధ టోల్ గేట్ ల వద్ద ఆయన స్వయంగా పర్యవేక్షణ చేపట్టారు. కలపరు టోల్గేటు వద్ద ఉన్న చెక్ పోస్ట్ ను ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అక్కడ వైద్య

సిబ్బంది తో ఏర్పాటుచేసిన స్క్రీనింగ్ టెస్ట్ ను ఎలా జరుపుతున్నారు అక్కడ ఏ ఒక్క పరీక్షలు నిర్వహిస్తారు అనే విషయంపై అక్కడ ఉన్న వైద్య అధికారులతో మాట్లాడి

తెలుసుకున్నారు.  à°‡à°¤à°° జిల్లాల నుండి వచ్చే వాహనదారులు ఎవరికైనా స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా కరోనా వైరస్ లక్షణాలు ఉన్న à°Žà°¡à°² వారిని క్వారాoటైన్ పంపడం జరుగుతుందని,

వారు ప్రయాణం చేసే గమ్యస్థానాలకు సంబంధించిన అధికారులకు à°ˆ వివరాలను తెలియపరచడం జరుగుతుందన్నారు. 

జాతీయ రహదారిపై : . . .

అనంతరం డిఐజి జాతీయ రహదారి పై

ప్రయాణం చేస్తున్నటువంటి వాహనదారులతో మాట్లాడి వారు ప్రయాణం గల కారణాలు గురించి తెలుసుకొ న్నరు. చాలా మంది వాహనదారులు ఆరోగ్య సమస్యలతో ఇతర ప్రాంతాల నుంచి వారి

గమ్యస్థానాలకు చేరుకుంటున్న గమనించారు. ఇదే సందర్భంలో నిత్యవసర వస్తువులను సరఫరా చేసే వాహనాలను ఆపి అందులో ప్రయాణికులు ఎవరైనా ఉన్నది లేనిది కూడా

గమనించారు. 

కలపర్రు చెక్ పోస్ట్ వద్ద : . . . . 

కలపర్రు చెక్ పోస్ట్ నుంచి బయలుదేరి డీఐజీ ఏలూరు ఆశ్రమ హాస్పటల్ నందు గల క్వారాoటైన్ పరిశీలించారు. సదరు

హాస్పిటల్ లో కరోనా వైరస్ అనుమానితులకు ఎంతమంది ఉన్నారనే విషయాన్ని ఆశ్రమ హాస్పటల్ నుంచి తెలుసుకున్నారు. అక్కడ కల్పించిన సౌకర్యాలను గురించి మరియు ఎన్ని

వార్డులను అనుమానితుల కొరకు క్వారాoటైన్ ఏర్పాటు చేసిన  700 వందల బెడ్ లను  à°¸à°¿à°¦à±à°§à°‚ చేసినట్లు 100 ఐసీయూ బెడ్ లను పరిశీలించారు.  

ఆశ్రమ హాస్పిటల్ సిబ్బంది

తీసుకుంటున్న జాగ్రత్తలు, శానెటేజర్స్ వాడుతున్నారా లేదా,  à°®à°¾à°¸à±à°•à±à°²à±, పెట్టుకున్నారా లేదా హ్యాండ్ గ్లోజెస్ వాడుతున్న à°°à°¾ లేదా అని పరిశీలించారు. 

à°ˆ

సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి నివారణకై  à°šà±‡à°ªà°Ÿà±à°Ÿà°¿à°¨ లాక్ డౌన్ అమలు నేపథ్యంలో ఏలూరు రేంజి పరిధిలో నందు 41 కేసులు పాజిటివ్ పశ్చిమగోదావరి జిల్లా

నందు 21 పాజిటివ్ à°—à°¾ నమోదు కాబడినట్లు తెలిపారు.  à°•à°°à±‹à°¨à°¾  à°µà±ˆà°°à°¸à± అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని, ప్రజలందరూ  à°²à°¾à°•à± డౌన్ సందర్భంగా ఇంటి నుండి బయటకు రాకుండా

పరిశుభ్రత పాటించడం వలన కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉంటుందన్నారు.  à°¦à±€à°¨à°¿à°•à±ˆ పోలీసు వారు తీసుకుని చర్యలు  à°¤à±€à°¸à±à°•à±‹à°µà°¡à°‚ జరుగుతుందని à°ˆ లాక్ డౌన్ ఏప్రిల్ 14 à°µ

తారీకు వరకు కఠినముగా నిర్వహిస్తామని హెచ్చరించారు.  

చెక్ పోస్టుల వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి కొన్ని ఆదేశాలు జారీ చేస్తూ, నిత్యావసర సరుకుల

వాహనాలకు మాత్రమే అనుమతి ఉన్నట్లు ప్రజలు అనవసరంగా రోడ్ల పైకి వచ్చే వాహనదారులపై కేసులు నమోదు చేయాలని, విధి నిర్వహణలో ఉన్న ప్రతి సిబ్బంది  à°«à±‡à°¸à± మాస్కులు,

హ్యాండ్ గ్లౌజులు ధరించాలని తెలిపారు.

ఏలూరు  à°«à±ˆà°°à± స్టేషన్ జంక్షన్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టి, నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన వారికి కౌన్సిలింగ్

చేశారు.

లాక్ డౌన్ అమలుకు సహకరిస్తున్న ప్రజలందరికీ ధన్యవాదాలని, ఇదే స్ఫూర్తి చివరి వరకు కొనసాగాలని తెలిపారు.

వ్యాపారస్తులు లాక్ డౌన్ అవకాశాన్ని

సొమ్ము చేసుకోవలనుకుంటే చర్యలు తప్పవు. 

నిత్యవసర సరుకులు, శానిటైజర్లు,మాస్కులు ఎక్కువ  à°µà°¿à°•à±à°°à°¯à°¿à°‚చే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు.  

రెడ్ క్రాస్

కు అభినందనలు . . .

ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ వద్ద రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ మామిళ్ళపల్లి జయప్రకాష్ ఆధ్వర్యంలో లాక్ డౌన్ విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది,

 à°µà±ˆà°¦à±à°¯ సిబ్బంది శానిటరీ సిబ్బందికి ప్రతిరోజు 1000 మందికి ఆహార పదార్థాలను అందించడం పట్ల డిఐజి అభినందనలు తెలిపారు. ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్న వీరందరి పట్ల

ఆప్యాయత చూపిస్తున్న స్వచ్చంద సంస్థలకు తాము కృతజ్ఞులమై ఉంటామన్నారు. బుధవారం డిఐజి స్వయంగా సిబ్బంది à°•à°¿ ఆహారాన్ని అందించారు. 

ఫైర్ స్టేషన్ సెంటర్ వద్ద

టీం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంబంధించిన వారు ప్రజలకు మరియు ఉద్యోగ నిర్వహణ చేస్తున్నటువంటి వారికి  à°®à°¾à°¸à±à°•à±à°²à±, శానెటే ర్స్ ఉచితముగా పంపిణీ చేసినారు. 

కరోనా

పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న క్రమములో ప్రజలు ఎవరూ కూడా ఇల్లు వదిలి బయటకు రాకూడదు, అందరూ అప్రమత్తతో ఉండాలని,

వ్యవసాయ పనులు చేసుకునే రైతులు, రైతు కూలీలు

మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే వారి కార్యకలాపాలను కొనసాగించాల నీ,

నిత్యవసర సరుకుల రవాణా విషయంలో ఎటువంటి ఆంక్షలు లేవు. ఆ వాహనాలను ఎక్కడా కూడా ఆపకుండా

సిబ్బందికి ఆదేశాలు జారీ చే సినట్లు.

విదేశాలనుండి వచ్చినవారు' అదేవిధంగా మార్క్ జు (ఢిల్లీ) జమాత్ నుండి వచ్చినవారు, స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, వైద్య

పరీక్షలు నిర్వహించుకోవాలి, అట్టి వారి యొక్క సమాచారాన్ని పోలీసువారికి గాని వైద్యాధికారులు గాని తెలియ చేసిన వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచుతామని

తెలిపారు. 

à°ˆ పర్యటనలో డిఐజి తో పాటు  à°à°²à±‚రు à°¡à°¿ ఎస్ పి  à°“. దిలీప్ కిరణ్, ఏలూరు రూరల్ సిఐ, శ్రీనివాస రావు, పెదపాడు ఎస్సై, ఏలూరు రూరల్ ఎస్ఐ చావా సురేష్ ఇతర సిబ్బంది

పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam