DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కత్తి మహేష్ పై చర్యలు తీసుకోకుంటే ఉద్యమిస్తాం: స్వామి పరిపూర్ణానంద 

తిరుపతి, జులై 2 , 2018 (DNS Online ): కోట్లాది మంది హిందువులు దైవం గా కొలిచే శ్రీరాముణ్ణి అత్యంత నీచంగా మాట్లాడిన కత్తి మహేష్ పై కఠినంగా సహించే వరకూ ఉపేక్షించేది లేదని

స్వామి పరిపూర్ణానంద హెచ్చరించారు. సోమవారం తిరుపతి లో నిర్వహించిన విలేకరుల సమావేశం అయన మాట్లాడుతూ ఇతని పై ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాలు

అతనిపై చర్యలు తీసుకోక పొతే హిందూ సమాజం చూస్తూ ఉరుకోదన్నారు. లేని పక్షంలో ఇరు ప్రభుత్వాలు  à°¦à±€à°¨à°¿ పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. శ్రీరాముడు à°Žà°‚à°¤

ఓర్పు వహించారో, అంతే సహనాన్ని ప్రక్కన పెట్టి, అదే పది తలల రావణుణ్ణి చీల్చి చెందాడన్నారు. అదే తరహా రాముణ్ణి కించపరిస్తే రామ దండు చూస్తూ ఊరుకోదని, తాట తీసే వరకూ

ఉద్యమిస్తుందన్నారు. ఇది à°’à°• వ్యక్తి  అహింకారం à°—à°¾ పలువురు అభిప్రాయపడుతున్నారన్నారు. à°¹à°¿à°‚దూ ఆలయాల జోలికి వచ్చినా, హిందూ దేవతలా జోలికి వచ్చినా,  à°¹à°¿à°‚దూ గ్రంధాల

జోలికి వచ్చినా, హిందూ సమాజం జోలికి ఎవరు వచ్చినా క్షమించేది లేదు అని హెచ్చరించారు. అసలు వీళ్ళకెవరు ఇచ్చారు హిందూ సమాజం గురించి నోటికి వచ్చినట్టు విమర్శించే

అధికారం ఎవరు ఇచ్చారు à°ˆ వాచాలకులకి అన్నారు. 
ఎవరైనా కులం పేరుతొ, మతం పేరుతొ విమర్శలు చేస్తే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చెయ్యమని భారత దేశ చట్టాలు

చెప్తున్నాయి. అయినప్పటికీ కత్తి మహేష్ లాంటి వాచాలకులపై ఈ చట్టాలు ఏమి చెయ్యని పరిస్థితి నెలకొందన్నారు. అన్ని సెక్షన్లు బిగించి కట్టి మహేష్ పై కఠిన చర్యలు

తీసుకునే దాకా ఉద్యమిస్తామని హెచ్చరించారు. కేవలం ఒక్క వర్గానికి మాత్రమే రక్షణ కల్పించే à°ˆ భారతీయ చట్టాలను సవరించాల్సిన అవసరం ఉండాలన్నారు. 

కత్తి మహేష్

ను వెంటనే అరెస్ట్ చెయ్యాలి : ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి, జాతీయ ఉపాధ్యక్షులు à°ªà±à°°à°¸à°¾à°¦à±

కోట్లాది మంది పూజించే శ్రీరాముణ్ణి నిందించిన కత్తి మహేష్ ను

వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి జాతీయ ఉపాధ్యక్షులు ప్రసాద్ డిమాండ్ చేశారు. ఒక మీడియా ఛానెల్ లో జరుగుతున్నా ఈ

చర్చలో అయన తన మనోభావాలను తెలిపారు. ఇతను శిక్షార్హుడు అని, మహేష్ నాస్తికునిగా చెప్పుకుంటున్నాడు, ఇతను ఏ సామజిక వర్గానికీ చెందినవాడు కాదు అని ఇప్పడి వరకూ

ఇతన్ని అరెస్ట్ చెయ్యక పోవడం ప్రభుత్వాలు చేసిన తప్పు. తెలుగు రాష్ట్రాల దేవాదాయ శాఖ మంత్రులు ఏమి చేస్తున్నట్టు అని ప్రసాద్ ప్రశ్నించారు. పోలీసులు ఇతన్ని

తక్షణ అరెస్ట్ చేసి, à°•à° à°¿à°¨ చర్యలు తీసుకోకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. 

 

source : courtesy Bharat Today

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam