DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కోవిడ్ తో బాధపడే వారి చికిత్సకు నిర్దిష్ట చర్యలు తీసుకోవాలి

*జిల్లా కలెక్టర్ లతో  à°•à±†. ఎస్.జవహర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్*

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు  SV, బ్యూరో , శ్రీకాకుళం ). . .*

శ్రీకాకుళం, ఏప్రిల్ 09, 2020 (డి ఎన్ ఎస్) : కోవిడ్

తో బాధపడే వారి చికిత్సకు నిర్ధిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా. కె. ఎస్.జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

కరోనా బాధితులకు చేపట్టవలసిన చర్యలపై గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా

నియంత్రణ కొరకు జిల్లాలో పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కరోనా బాధితుల కొరకు ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేయాలని, కోవిడ్ బాధితుల చికిత్స కొరకు

నిర్ధిష్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. అనుమానితులను క్వారెంటైన్ లో ఉంచాలని, ఎప్పటికపుడు వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. కేంద్రంలో ఉన్నవారికి

అవసరమైన అన్ని ఏర్పాట్లుచేయాలని కోరారు.  

à°ˆ సమావేశంలో శ్రీకాకుళం ప్రతినిధులుగా  à°•à°°à±‹à°¨à°¾ జిల్లా ప్రత్యేక అధికారి à°Žà°‚. à°Žà°‚.నాయక్, జిల్లా కలెక్టర్ జె నివాస్ ,

జాయింట్ కలెక్టర్ డా. కె. శ్రీనివాసులు, ఎస్పీ ఆర్.ఎన్. అమ్మిరెడ్డి, ఐటీడీఏ పిఓ సాయికాంత్ వర్మ, సహాయ కలెక్టర్ ఏ.భార్గవ తేజ, జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి,

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి à°Žà°‚.చెంచయ్య, జిజిహెచ్ సూపరింటిండెంట్ à°¡à°¾ కె. కృష్ణ మూర్తి, డిసిహెచ్ఎస్ బి.సూర్యారావు,  à°¡à±€à°†à°°à±à°¡à±€à° పిడి ఏ.కళ్యాణ చక్రవర్తి, ఆర్డీవో

à°Žà°‚.వి.రమణ,  à°¡à°¿à°ªà°¿à°“ వి.రవికుమార్, గృహ నిర్మాణ సంస్థ పిడి à°Ÿà°¿.వేణుగోపాల్, నగర పాలక సంస్థ కమీషనర్ పి.నల్లనయ్య, ఆరోగ్య అధికారి జి.వెంకట రావు, ప్రత్యేక అధికారి

జి.శ్రీనివాసరావు, విపత్తుల విభాగం ఇంచార్జి డిఎం బి.నగేష్, వైద్య శాఖ అధికారి డా. అప్పారావు, డా.రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam