DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ లో రాష్ట్రపతి పాలన తేవాల్సిన అవసరం కనపడుతుంది : బిజెవైఎం 

విజయవాడ, జులై 2 . 2018 (DNS Online ):  à°†à°‚ధ్ర ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన తీసుకురావాల్సిన అవసరం కనపడుతుందని, ఇది ఆంధ్ర లో అవినీతి లో కూరుకు పోయిన చంద్రబాబు ప్రభుత్వం

తెలియచేస్తోందని భారతీయ జనత యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఎస్. విష్ణు వర్ధన్ రెడ్డి హేళన చేశారు. సోమవారం విజయవాడ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో ఏర్పాటు

చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ  à°†à°‚ధ్ర ప్రదేశ్ లో అబద్దాల మీద ప్రభుత్వం పాలనా సాగిస్తోందని చంద్రబాబు పాలనా పై మండిపడ్డారు. కేంద్రం నుంచి పొందిన

సాయాన్ని సైతం బహిరంగంగా చెప్పుకోలేని పరిస్థితి నెలకొందని, విభజన హామీల్లో ఒకటి రెండు మినహా మిగిలినవి నెరవేర్చిందని, కడప ఉక్కు పరిశ్రమ విషయంలో ఏపీ ప్రజలను

రాయలసీమ ప్రజలను వంచన చేస్తూ మోసం చేస్తోందని, ఈ ఉక్కు పరిశ్రమ పై గతంలో నాలుగు సార్లు సమావేశం పెట్టామని తెలియచేసారు. తెలుగుదేశం ప్రభుత్వం రాయలసీమ లో పరిశ్రమ

పెట్టకూడదని అనుకుంటుందని, చంద్రబాబు నాయుడు నాయకత్వం లో తెలుగుదేశం ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎమ్మెల్సీ

పొంగులేటి సుధాకర్ తో కుమ్మక్కు అయ్యి కోర్ట్ లో కేసు వేశారని ప్రతిపక్ష పార్టీలతో కలిసి రాజకీయాలు చేసే ఏకైక వ్యక్తి ఇతనే అన్నారు, తన బినామీ సీఎం రమేష్ తో

దీక్ష చేయిస్తున్నారు, ఇప్పడికే కేంద్రం ప్రకటించిన కడప స్టీల్ ప్లాంట్ కోసం తెలుగుదేశం రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. అయితే కడప లో స్టీల్ ప్లాంట్

ఏర్పాటు లో జాప్యం కేవలం రాష్త్ర ప్రభుత్వ వైఖరేనన్నారు. 
తమ పార్టీ నేతలు చేసే దీక్షలనే వెటకారం చేయగలిగిన మహా నేతలు తెలుగుదేశం వారు మాత్రమేన్నాయి, ఇది

టిడిపి ఎంపీలు కూడా ఢిల్లీ లో మాట్లాడిన మాటలు రుజువు చేస్తున్నాయన్నారు. బరువు తగ్గాలంటే దీక్షలు చేయాలి అని మాట్లాడుకుంటున్నారు.. ఏంటిది, ఏపీ ప్రజల మనోభావాలను

దెబ్బతీసి ఇలాంటి దొంగ దీక్షలు చేస్తారా? తెలంగాణ ప్రభుత్వం à°’à°• కమిటీ వేసి 10 సార్లు ఢిల్లీ వెళ్లారు.  à°•à°¾à°¨à±€ తెలుగుదేశం ఇప్పటివరకు ఇలాంటి ప్రయత్నం చేసారా?ఇంకా

ఎన్ని సార్లు మోసం చేస్తారు అని మండిపడ్డారు. ఉక్కు పరిశ్రమ కు కేంద్రం 20 వేల కోట్లు ఇస్తుందని.,  3000 వేల తుక్కు పరిశ్రమ కోసం ప్రయత్నం చేస్తున్నారు...

ఏపీలో

ప్రతిపక్షాలు తిరిగే పరిస్థితి లేదని, మా పార్టీ నాయకులపై దాడులు జరుగుతున్నాయని, సాక్షాత్తు మా పార్టీ రాష్త్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ పైనే ఆ పార్టీ

నేతలు భౌతిక దాడులు చేశారన్నారు.  à°¤à°•à±à°·à°£à°®à±‡ కన్నా లక్ష్మీ నారాయణ గారికి రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam