DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పోలీస్ సిబ్బంది కి ఆశినిక్ ఆల్బమ్ 30 మందు పంపిణీ 

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు  SV, బ్యూరో , శ్రీకాకుళం ). . .*

శ్రీకాకుళం, ఏప్రిల్ 12, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) : శ్రీకాకుళం పట్టణంలో అరసవల్లి జంక్షన్ వద్ద,  à°•à±‡à°‚ద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ

సూచనల మేరకు పోలీస్ సిబ్బందికి ఆశినిక్ ఆల్బమ్ 30 అనే  à°¹à±‹à°®à°¿à°¯à±‹à°ªà°¤à°¿ మందు పంపిణీ చేసారు. ఆదివారం కోవిడ్-19 స్పెషల్ టీం Dr దీపక్  
అందించిన  à°†à°¶à°¿à°¨à°¿à°•à± ఆల్బమ్ 30 మందులను

జిల్లా ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి  à°ªà°‚పిణీ చేసినారు. à°ˆ మందు రోగనిరోధక శక్తిని పెంచుతుందని,  à°Šà°ªà°¿à°°à°¿à°¤à°¿à°¤à±à°¤à±à°²à°•à± సంబంధించిన వ్యాధులు రాకుండా వ్యాధినిరోధక శక్తిని

పెంపొందించేందుకు ఉపయోగపడుతుందని,  à°’à°• మందు సీసా à°’à°• కుటుంబానికి సరిపోతుందని,  à°ªà±‹à°²à±€à°¸à± శాఖలో పనిచేస్తున్న పోలీస్ సిబ్బందికి, హోంగార్డ్స్, సపోర్టుగా

డ్యూటీలు చేస్తున్న సిబ్బందికి సరి  à°ªà°¡à°¿à°¨à°Ÿà±à°²à±à°—à°¾ 3500 మూడు వేల ఐదు వందల కుటుంబాలకు సరిపడా à°ˆ మందులు  à°¸à°°à°«à°°à°¾ చేశామన్నారు. à°ˆ సందర్భంలో ఎస్పీ వారు మాట్లాడుతూ లాక్ డౌన్

అమలులో ఉన్నప్పటికీ అనవసరముగా రోడ్లపై తిరుగుతున్నారని,  à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹ ఇప్పటికీ 2800 రెండు వేల ఎనిమిది వందలు వరకు కేసులు నమోదు చేశామని, 2000 వరకు వాహనములు సీజ్ చేశామని,

 à°µà±à°¯à°•à±à°¤à±à°² పైన కేసు నమోదు చేస్తున్నామని,  à°ªà°Ÿà±à°Ÿà°£à°¾à°²à±à°²à±‹ ఉదయం 6am నుంచి 11am à°—à°‚à°Ÿà°² వరకు,  à°®à°‚డలాల్లో ఉదయం 6 à°—à°‚à°Ÿà°² నుంచి à°’à°‚à°Ÿà°¿ à°—à°‚à°Ÿ వరకు, వెసులుబాటు  à°‡à°šà±à°šà±‡ సమయం అనవసరంగా

రోడ్లపై తిరగడానికి కాదని,  à°¨à°¿à°¤à±à°¯à°¾à°µà°¸à°° సరుకులు, మందులు కొనుగోలు,  à°…త్యవసర పనులకు  à°—ూర్చి  à°®à°¾à°¤à±à°°à°®à±‡à°¨à°¨à°¿,  à°‡à°‚à°Ÿà°¿ నుండి రెండు కిలో మీటర్లు  à°¦à°¾à°Ÿà°¿, మార్కెట్ à°•à°¿ రాకూడ

దని యువత అనవసరముగా రోడ్లపై తిరుగుతున్నారని,  à°•à°šà±à°šà°¿à°¤à°‚à°—à°¾ కేసు నమోదు చేస్తామని,  à°­à°µà°¿à°·à±à°¯à°¤à± నాశనం చేసుకోవద్దని  à°¹à±†à°šà±à°šà°°à°¿à°‚చారు. పేదలకు ఆహారము వంట సరుకులు సరఫరా

చేస్తున్న దాతలు ఎవరైనప్పటికీ భౌతిక దూరం పాటిస్తూ,  à°¨à±‡à°°à±à°—à°¾ వ్యక్తి వద్దకు వెళ్లి ఇవ్వలేనని, లాక్ డౌన్  à°¨à°¿à°¬à°‚ధనలకు వ్యతిరేకంగా సేవలు చేసినప్పటికీ కేసు నమోదు

చేస్తామని హెచ్చరించారు. సరిహద్దుల్లో గట్టిగా తనిఖీలు చేస్తున్నామని,  à°…ంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో 27 చెక్ పోస్ట్ లు  à°‰à°¨à±à°¨à°¾à°¯à°¨à°¿,  à°…ంతర్ జిల్లా సరిహద్దులో 11 చెక్

పోస్ట్ లు  à°‰à°¨à±à°¨à°¾à°¯à°¨à°¿,  à°ªà±à°°à°¤à°¿ చెక్ పోస్ట్ లో SI  à°¹à±‹à°¦à°¾ అధికారులు,  à°¸à°¿à°¬à±à°¬à°‚దితో 3 షిఫ్ట్ లతో  24 గంటలు నిశితంగా పరిశీలిస్తూ, ఇతర జిల్లాల నుండి, సరిహద్దు రాష్ట్రాల నుండి

 à°’క్క  à°µà±à°¯à°•à±à°¤à°¿ కూడా రాకుండా పటిష్టమైన నిఘా తో తనిఖీలు నిర్వహిస్తున్నామని,  à°šà°¿à°¨à±à°¨à°šà°¿à°¨à±à°¨ రోడ్లలో కూడా బందోబస్తు నిర్వహిస్తూ పూర్తి కట్టడి చేస్తున్నామన్నారు.

గూడ్స్ వాహనాలకు ఎటువంటి అంతరాయం లేదని  à°¤à±†à°²à°¿à°¯à°œà±‡à°¶à°¾à°°à±. ప్రజలు పూర్తిగా సహకరిస్తే ఒక్క కేసు కూడా నమోదు కాకుండా జిల్లా ప్రజలను కాపాడవచ్చు అన్నారు.


Latest Job Notifications

Panchangam - Dec 4, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam