DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏలురు రేంజ్ పోలీసులకు రక్షణ కవచ కోట్ ల అందజేత

ఆర్ఎంపి లు వైద్యం చెయ్యొద్దు, ఆసుపత్రికి పంపాల్సిందే. . .  

ప్రజా శ్రేయస్సు కోసమే ఈ లాక్ డౌన్ కార్యక్రమం

వస్తువులు  à°ªà±à°°à°­à±à°¤à±à°µ సిబ్బంది కె

అందించండి.: . . .

రెడ్ జోన్ ల్లో పగడ్బందీ ఏర్పాట్లు: ఏలూరు డిఐజి మోహన్ రావు

బహిరంగంగా ఉమ్మితే అంతే సంగతి . . . కేసులే . .

వస్తువులు  à°ªà±à°°à°­à±à°¤à±à°µ సిబ్బంది కె

అందించండి.: . . .

అత్యవసర ప్రయాణాలకు ఎస్పీ ల నుంచి అనుమతి: . . .

(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి ). . .

అమరావతి, ఏప్రిల్ 15, 2020 (డిఎన్ఎస్) : *ఏలూరు

రేంజ్ డిఐజి కె.వి మోహన్ రావు ఐపి ఎస్.,గారూ ఫైర్ స్టేషన్ సెంటర్ వద్ద ఉన్న చెక్ పోస్టుల వద్ద ఉన్న సిబ్బందిని తనిఖీ లు నిర్వహించారు అనంతరం రోడ్డు పై ప్రయాణం

చేస్తున్నా వారిని ఆపి కౌన్సెలింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ అనవసరంగా ప్రజలు రోడ్డుపై సంచారం చేయరాదని దాని వలన కరోనా వైరస్

వ్యాప్తి చెందకుండా ఉండడానికి దోహద పడుతుందని డి. ఐ.జి గారు ఈ సందర్బంగా తెలియచేసారు.*

పోలీసులకు రక్షణ కవచ కోట్ ల అందజేత. . .

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్

ప్రకటించిన à°—à°¤ 23 రోజుల నుంచి ఇల్లు వదిలి పెట్టి అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో పోలీసులకు ఎన్.అర్. కె ఫౌండేషన్ అత్యంత సురక్షితమైన రక్షణ కవచ కోట్ లను  à°…ందించారు.

బుధవారం ఏలూరు రేంజ్ డిఐజి కె.వి మోహన్ రావు ను ఏలూరు లోని డిఐజి కార్యాలయం లో కలిసిన నూకల రామకృష్ణ ఫౌండేషన్ ( ఎన్.అర్. కె ఫౌండేషన్) ప్రతినిధులు ఈ రక్షణ కవచాలు

అందించారు. ఈ మేరకు యావత్ పోలీస్ సిబ్బందికి వారు ధన్యవాదాలు తెలియచేసారు. ప్రజల రక్షణ కోసం కాస్తంత కఠినంగా వ్యవరించడం తప్పు కాదన్నారు. అయితే ఇదే సమయంలో వీరి

ప్రాణాలు కూడా రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్.అర్. కె ఫౌండేషన్ వారు తమ వంతుగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి సహాయము చేయడానికి ముందుకు వచ్చి కరోనా వైరస్

సొక కుండా వుండే రక్షణ (కోటులు) 200 దుస్తులను ఏలూరు à°¡à±€. ఐ.జి  à°•à±†. వి. మోహన్ రావు కు అందించారు. 

à°ˆ సందర్భంగా డిఐజి  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారు లాక్

డౌన్ ను మే 03 పొడిగించిన ట్లూ ప్రకటించిన నేపథ్యంలో ఏలూరు రేంజ్ పరిధిలో à°ˆ లాక్ డౌన్ అమలును à°®à°°à°¿à°‚à°¤ కఠినంగా అమలు పరుస్తున్నాం అన్నారు. à°ˆ నేపథ్యంలో ప్రజలందరూ

సహకరించాల్సిన అవసరం ఉంది అని, ప్రజా రవాణా వాహనాలను పూర్తిగా నిలిపి వేయడం జరిగిం దని తెలిపారు.  à°¤à±†à°²à°‚గాణ రాష్ట్ర నుండి  à°ªà±à°°à°œà°²à± ఆంధ్రా లోకి రాకుండా, ఆంధ్ర

ప్రజలు తెలంగాణ కు వెళ్లకుండా బోర్డర్ చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి  à°¤à°—ు చర్యలు తీసుకున్నాం అన్నారు. సరుకు రవాణా చేసే వాహనాలు నిత్యవసర సరుకులు, ఆక్వా, కూరగాయలు,

ఎరువులు, వ్యవసాయ సంబంధిత వాహనాల రవాణాకు ఎటువంటి ఆంక్షలు లేవని, రైతులు, వ్యవసాయ కూలీలు వ్యవసాయం చేసుకునేందుకు ఉదయం నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వారి

కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చునాని తెలియచేసారు. 

లాక్ డౌన్ ను అవకాశాన్ని ఆసరాగా తీసుకుని ప్రభుత్వం వారు నిర్ణయించిన ధర కంటే ఎక్కువ రేట్లకు

నిత్యావసర సరుకులను విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజలందరూ ఒకచోట చేరడం వల్లనే ఒకరి నుంచి మరొకరికి ఈ కరోనా వైరస్ వ్యాప్తి

చెందుతుందన్నారు. 

రెడ్ జోన్ ల్లో పగడ్బందీ ఏర్పాట్లు : . . . .

రెడ్ జోన్ లు గా ప్రకటించిన ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలు వారి ఇళ్ల నుంచి బయటకు రాకుండా

పగడ్బందీగా బందోబస్తును, చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. à°†  à°ªà±à°°à°¾à°‚తాల్లో నివాసం ఉన్న ప్రజలకు నిత్యావసర వస్తువులను మరియు పాలు కూరగాయలు మొదలగు

మొదలగు వస్తువులను వాలంటీర్ల ద్వారా మరియు పోలీసు వారి ద్వారా ఇంటింటికీ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. దాతల యొక్క సహకారంతో నిత్యావసర వస్తువులు కూరగాయల

ఇంటింటికీ  à°ªà±‹à°²à±€à°¸à±à°µà°¾à°°à°¿ పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. 

ఆర్ఎంపి లు వైద్యం చెయ్యరాదు : . . .  

ఏలూరు రేంజి పరిధిలో ఆర్ఎంపీ డాక్టర్ ల వివరాలు, వారికి

సంభందించిన సమాచారాన్ని ఇప్పటికే పోలీసు సిబ్బంది సేకరించారని, ప్రస్తుతం విపత్కర పరిస్థితుల్లో జలుబు , దగ్గు , జ్వరంతో వచ్చే వారికి  à°µà±ˆà°¦à±à°¯à°‚ చేయొద్దు అని

సూచించారు. ఆ విధంగా ఎవరైనా వచ్చినట్లయితే సమీపంలోని ప్రభుత్వ విధుల్లో ఉన్న అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. లేనిపక్షంలో దగ్గర్లో ఉండే ప్రభుత్వాసుపత్రి

వైద్యులకు సమాచారమివ్వాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. వాటిని ఉల్లంఘించే  à°†à°°à±.à°Žà°‚.పిలపై చట్ట ప్రకారం à°•à° à°¿à°¨  à°šà°°à±à°¯à°²à± తీసుకుంటామని హెచ్చరించారు. 

లాక్ డౌన్

ప్రారంభం నాటి నుండి నేటి వరకు ప్రజలందరూ సహకారం అందించారు. ఇదే స్ఫూర్తి ఈ లాక్ డౌన్ ముగిసేంత వరకు పాటించాలని పోలీసు శాఖ తరఫున

కోరుకుంటున్నామన్నారు. 

బహిరంగంగా ఉమ్మితే అంటే సంగతి . . .

బహిరంగంగా  à°ªà±à°°à°¦à±‡à°¶à°¾à°²à±à°²à±‹ ఉమ్మి వేయడం, గుట్కాలు లాంటివి నమిలి ఉయ్యడం నిషేధించడం జరిగిందని,

ఎవరైనా ఉమ్మితే వారిపై సిఆర్పిసి à°•à°¿à°‚à°¦ కేసులు నమోదు చేయాలని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. 

దాతల ఔదార్యానికి పోలీస్ వర్గాలు ఫిదా: . .

లాక్‌డౌన్ వేళ అన్ని వర్గాల ప్రజలకు  à°…à°‚à°¡à°—à°¾ ఉండాలనే సదుద్దేశంతో ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, సామాజిక  à°¨à°¿à°°à°¤à°¿ కలిగిన దాతలు ముందుకు వచ్చి నిత్యావసర వస్తువులు,

కూరగాయలు, ఫుడ్ ప్యాకెట్లు ఇలా తమకు తోచిన రీతిలో పంపిణీ కార్యక్రమాలు చేయడం అభినందనీయం. వారి దాతృత్వానికి పోలీసు శాఖ శిరస్సు వంచి

నమస్కరిస్తోందన్నారు. 

పంపిణీ లో కనీస దూరం తప్పదు: . . . 

దాతలు పంపిణి చేసే సందర్భంలో కనీస దూరం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జనం ఒకే చోట

గుమికూడ‌టంతో à°•‌రోనా వైర‌స్ విసృతంగా వ్యాపించే à°…à°µ‌కాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. అందరూ ఒకే చోట ఉంటె ఇంతకాలం మనం పడిన కష్టం బూడిదలో పోసిన పన్నీరు

అవుతుందన్నారు. 

వస్తువులు  à°ªà±à°°à°­à±à°¤à±à°µ సిబ్బంది కె అందించండి.: . . .

ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడానికి ప్రభుత్వమే మరింత పటిష్టమైన ప్రణాళికలు

సిద్ధం చేసింది. ఇక పై దాతలు చేసే వితరణ ప్రక్రియను స్థానిక మున్సిపాలిటీ /  à°•à°¾à°°à±à°ªà±Šà°°à±‡à°·à°¨à± మరియు పంచాయతీ  à°ªà°°à°¿à°§à°¿à°²à±‹à°¨à°¿ అధికారులకు తెలియచేయాలని, వారి సూచనలతోనే

పంపిణీ జరుగుతుందన్నారు.  

అత్యవసర ప్రయాణాలకు అనుమతి: . . .

ప్రజలకు అత్యవసర కార్యక్రమాలు, ఇతర వైద్య సదుపాయాలు కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి గౌతమ్

సవాంగ్ ఆదేశాలపై జిల్లాల మధ్య ఇతర జిల్లాల కొరకు మరియు ఇతర రాష్ట్రాల్లో వైద్య సదుపాయాలు పొందే నిమిత్తం వెళ్ళే వారికీ అనుమతి ఇవ్వడం జరుగుతోందన్నారు. అయితే

ప్రయాణీకులు à°† జిల్లా సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ వద్ద పాసులు పొందవచ్చునని తెలిపారు. 

తమ ఏలూరు రేంజ్ పరిధిలో అనుమతులు పొందవలసిన వారు : పశ్చిమ గోదావరి జిల్లా

ఫోన్ నెంబర్ 8332959175, ఈస్ట్ గోదావరి జిల్లా 9494933233, రాజమహేంద్రవరం, 9490760794, కృష్ణా జిల్లా యొక్క ఫోన్ నెంబరు 9182990135 వాట్సాప్ నెంబర్ ఫోన్ లకు తమ వివరాలను పంపి అనుమతి కొరవచ్చన్నారు.

దరఖాస్తును పరిశీలించి, సదరు అభ్యర్థనను ఎస్పీలు పరిశీలన చేసి మీ ఫోన్ లకు ధ్రువ పత్రాలు పంపుతారని డిఐజి తెలిపారు. 

ఈ కార్యక్రమంలో డి.యస్.పి ఓ. దిలీప్ కిరణ్,

ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam